@Lancer8384i
iAccount based inWest Asia
About this account
- Account based in
- West Asia
- Connected via
- South Asia App Store
Account-level information from X, not a live location or the device used for a specific post.
PAWAN KALYAN,PROUD HINDU 🚩
Bharat 🇮🇳
Joined May 2024
- Tweets22.6K
- Following249
- Followers391
- Likes42.7K
Welcome to @JanaSenaParty Vangaveeti Radha Garu ✊🏻✊🏻✊🏻
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ గారు..!
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
@VangaveetiOffl
SHIVA retweeted
I didn’t realise at that moment what the reporter was referring to. To clarify, those figures represent the official seat-share proposal submitted by Jana Sena Party.
SHIVA retweeted
బంధం ఉంటే తెలుస్తుంది.మాటల్లో కాదు చేతల్లో
కళ్ళల్లో, మనుషుల మధ్య చనువులో...🥰
🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿
Welcome to @JanaSenaParty
Jai #JanasenaParty
Jai #Pawankalyan ✊️ ✊️ ✊️
@JanaSenaParty @VangaveetiOffl
@JSPShatagniTeam
#PawanKalyan #VangaveetiRadha
SHIVA retweeted
🔥😁
జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు
* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
SHIVA retweeted
Former MLA Vangaveeti Radha Krishna Joins @JanaSenaParty
#JanaSena chief and Andhra Pradesh Deputy CM #PawanKalyan welcomed #VangaveetiRadhaKrishna, son of late Vangaveeti Mohana Ranga, into the party.
@PawanKalyan
@VangaveetiOffl
SHIVA retweeted
🚨 Prajarajyam Leader and Vijayawada East Ex-MLA Yalamanchali Ravi Joined in Janasena Party!
#JanaSena
SHIVA retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేస్తాం 🤝
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో సీట్ల సర్దుబాటుపై చర్చలు సఫలమయ్యాయి.
జనసేన పార్టీ ఆత్మగౌరవం తగ్గకుండా.. కార్యకర్తల మనోభావాలను, క్షేత్రస్థాయిలో పార్టీల బలాన్ని పరిగణనలోకి తీసుకుని సీట్ల కేటాయింపు జరుగుతుంది.
SHIVA retweeted
వంగవీటి అనే ఇంటి పేరు చాలా పవర్ఫుల్ మన తెలుగు రాష్ట్రాలలో, YSR ఆక్సిడెంట్ లో చనిపోయినా, తనయుడు "తండ్రి పేరు" చెప్పుకొని CM అయ్యాడు.
కానీ వంగవీటి రంగా గారి ఫ్యామిలీ, పెద్దగా పదవుల్ని ఆశించలేదు, తమ తండ్రిని అతి క్రూరముగా చంపినా.
ఇప్పుడైనా @JanaSenaParty లోకి రావటం, we welcome 👇
SHIVA retweeted
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ గారు..!
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
@VangaveetiOffl
SHIVA retweeted
Welcome to @JanaSenaParty
Jai #JanasenaParty
Jai #Pawankalyan ✊️ ✊️ ✊️
@JanaSenaParty @VangaveetiOffl
@JSPShatagniTeam
#PawanKalyan #VangaveetiRadha
SHIVA retweeted
Meeru entha thokkalani chusina, memu maatram daaniki rendu retlu ekkuva paiki lethaam 🔥
#Vote4Glass #APLocalBodyElections
SHIVA retweeted
Original Reddylu andaru dharmam vaipu Pawan Kalyan vaipe vuntaru 👍🏻
Dy. CM @PawanKalyan’s decision to improve road connectivity to temples and pilgrimage centres in rural areas is commendable. #AndhraPradesh is home to over 30,000 #temples, and our infrastructure must ensure that crores of devotees can access these sacred places safely and conveniently.
@JaiTDP @JanaSenaParty @BJP4India @BJP4Andhra @YSRCParty @INCIndia @cpimspeak @cpofindia
SHIVA retweeted
Na rastram
Na prajalu kosam ane chepe thyagam chesthe elante situation e vasthadi @PawanKalyan