
అవని,అక్షరం,ఆరోగ్యం,ఆర్థికం,ఆత్మగౌరవం,అధికారం,అనేవి అందరివీ. Stanch #KanshiRam ji Path Warrior 🐅
Delhi
Joined September 2011
- Tweets10.9K
- Following172
- Followers3.7K
- Likes23K
Pinned Tweet
BSPians listen carefully
Why Periyar left the congress
They need a hoax independence,
Excluding real issues like social transformation &
Not abolishing bigotry & socio & economic inequalities
Kanshiram clearly said I pledge to take Periyar path in every dimensions🔥
@Mayawati
తెలంగాణ లో ప్రతి సమస్య కు
జవాబు మన BSP క్యాడర్ తోనే 🔥
1000 మంది మోడీలు, 10000 అమిత్షా లు
లక్షమంది అలాగా ఆదిత్యనాథ్ లు వచ్చిన
బేహేంజి లాంటి aura రాదురా కొడక్కల్లారా 😎
The route was clear for the congress
Will @RahulGandhi ji accept
I hope they are not ,
Because evm bonhomie benefited by
Both BJP & Congress !
Jr.Periyar retweeted
Lawrence Bishnoi Saab,
The BJP government officers
Calling criminals Saab !
Thadipar Saab
Gujarati riots Saab
You can understand the chronology!
Where India has heading!
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రంగా గారి లెగసీ ని
ఒక్క మేయర్ పదివి ఎరా తో నిర్వీర్యం చేసారా?
వారి దీర్ఘకాళిక రాజకీయ ప్రయోగాశేలే ఈ
మేయర్ పదవా, రంగా గారిని రాష్ట్ర రాజకీయా ముఖ చిత్రం లో కనపడడం టీడీపీ, JSP కి ప్రాణ సంఘటమా!
విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబం పేరు చెప్పకుండా ముందుకు సాగలేం. దివంగత వంగవీటి మోహన రంగా (రంగా) హత్య తర్వాత ఆ కుటుంబం కాపు సామాజిక వర్గంలో గుర్తింపు పొందింది. ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ (రాధా) 2004లో కాంగ్రెస్ తరఫున విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ప్రజారాజ్యం, వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ అనే పార్టీలు మారుతూ వచ్చారు. 2026 అక్టోబర్‌లో ఆయన జనసేనలో చేరి, కూటమి తరఫున విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఈ నిర్ణయం చుట్టూ “వంగవీటి కుటుంబ రాజకీయాలను కుంటుపరచే కుట్ర” అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేను మేయర్ స్థాయికి దించడం, రాజ్యసభలో మరియు ఎమ్మెల్సీలో టీడీపీ చూపిన మొండి చేయి, జనసేన తరఫున లింగామనేని రమేష్‌ను రాజ్యసభ ఎంపీగా పంపించడం వంటి అంశాలు ఈ చర్చలో ముందుకొస్తున్నాయి. ఇవన్నీ వంగవీటి కుటుంబ రాజకీయాలను కుంటుపడేలా చేస్తున్నాయని విమర్శకులు అంటున్నారు.
సీట్ల పంపకం మరియు కుట్ర ఆరోపణ
విజయవాడ మేయర్ పదవి అన్‌రిజర్వ్‌డ్‌గా ఉండటంతో టీడీపీలో పది మందికి పైగా ఆశావహులు ఉన్నారు. అయినా కూటమి సీట్ల పంపకంలో ఈ స్థానం జనసేనకు దక్కింది. రాధా టీడీపీతో పనిచేస్తున్నప్పటికీ, మేయర్ టికెట్ కోసం జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఆయన స్వయంగా చంద్రబాబు, పవన్, మాధవ్‌ల ఆమోదంతో ఈ అవకాశం వచ్చిందని, సంతోషంగా ఉందని చెప్పారు.
ఇది కుట్ర అనే కోణంలో చూసే వారి వాదన స్పష్టం: ఒకప్పుడు శాసనసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తిని నగర మేయర్ స్థాయికి పరిమితం చేయడం ద్వారా వంగవీటి కుటుంబ రాజకీయ స్టేచర్‌ను ఉద్దేశపూర్వకంగా తగ్గించారని. టీడీపీకి నేరుగా ఇవ్వకుండా జనసేనకు ఇవ్వడం, రాధాను పార్టీ మార్చేలా చేయడం వెనుక కూటమి లెక్కలు మాత్రమే కాదు, కుటుంబ ప్రభావాన్ని నియంత్రించే ఉద్దేశం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ ఆశావహులు నిరాశపడ్డారనే సమాచారం కూడా వచ్చింది. జనసేనకు విజయవాడలో ఎన్నికైన ప్రతినిధి లేకపోయినా మేయర్ స్థానం ఇవ్వడం, అదే సమయంలో కార్పొరేటర్ సీట్ల పంపకంలో ఘర్షణలు రావడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
రాజ్యసభలో మరియు ఎమ్మెల్సీలో టీడీపీ మొండి చేయి
గతంలో వంగవీటి రాధాకు గవర్నర్ కోటా లేదా ఇతర ఎమ్మెల్సీ సీట్లు వస్తాయనే ప్రచారం జరిగింది. 2024 ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ఆయన పనిచేశారు, కాపు ఓటర్లను సమీకరించారు. అయినా రాజ్యసభలో టీడీపీ వైపు నుంచి స్పష్టమైన అవకాశం రాలేదు. ఎమ్మెల్సీ సీట్లలో కూడా ఆయన పేరు ముందుకు వచ్చినా, ఇతర ఆశావహులకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఇది “మొండి చేయి”గా విమర్శించబడుతోంది.
జనసేన రాజ్యసభ సీటును లింగామనేని రమేష్‌కు ఇవ్వడం ఇంకో పెద్ద చర్చాంశం. ఆయన చంద్రబాబుకు సన్నిహితుడని, టీడీపీ బినామీగా పరిగణించబడుతున్నారని కొందరు అంటున్నారు. జనసేన స్వంత క్యాడర్‌కు బదులు ఇలాంటి ఎంపిక చేయడం పార్టీ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీస్తుందని, వంగవీటి వంటి స్థానిక నాయకులను పక్కన పెట్టి బయటి వారికి అవకాశం ఇవ్వడం జనసేన తప్పిదమని వాదనలు వినిపిస్తున్నాయి. లింగామనేనికి ఇన్నర్ రింగ్ రోడ్ వంటి అంశాలతో సంబంధాలు ఉన్నాయని, పవన్ నివాసం మరియు పార్టీ కార్యాలయం ఆయన స్థలంలోనే ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది.
జనసేన తప్పిదాలు మరియు స్టేచర్ తగ్గింపు
జనసేన వైపు నుంచి చూస్తే, విజయవాడ మేయర్‌ను తమ పార్టీకి కేటాయించడం, రాధాను తీసుకురావడం వ్యూహాత్మక నిర్ణయమే. కాపు ఓటర్లను ఆకట్టుకునేందుకు వంగవీటి పేరును ఉపయోగించుకోవాలనే లెక్క కూడా ఉండవచ్చు. టీడీపీ-జనసేన పొత్తు కాపు-కమ్మ సంబంధాలను మెరుగుపరచే ప్రయత్నంగా కూడా చూపబడుతోంది. చారిత్రకంగా వంగవీటి-దేవినేని వివాదం, కాపు వర్గంలో టీడీపీపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఇది కీలకం.
కానీ విమర్శకుల దృష్టిలో ఇది స్టేచర్ తగ్గింపు. మాజీ ఎమ్మెల్యేను మేయర్ స్థాయికి దించడం, అంతకుమించి రాష్ట స్థాయి పదవులు ఇవ్వకపోవడం వంగవీటి కుటుంబ రాజకీయాలను కుంటుపరుస్తుందని అంటున్నారు. జనసేన టీడీపీ ప్రభావంలో ఎక్కువగా ఉండి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఈ తప్పిదాలకు కారణమని కూడా చెప్పవచ్చు.
రంగా గారి ఆశయా రాజకీయాలు కుంటుపడుతున్నాయా?
వంగవీటి కుటుంబం రాజకీయంగా ఒకే దారిలో కొనసాగలేదు. రాధా పలు పార్టీలు మారారు. కుటుంబంలోని ఇతర సభ్యులు (రంగా కుమార్తె ఆశా కిరణ్ వంటి వారు) వేరే వైపు చూస్తున్నట్లు సమాచారం ఉంది. మేయర్ పదవి స్థానిక స్థాయిలో ప్రభావం చూపుతుంది కానీ, రాష్ట్ర స్థాయి స్టేటర్‌ను అంతగా పెంచదు అనేది వాస్తవం. అయితే రాధా స్వయంగా ఈ అవకాశాన్ని స్వాగతించడం, కూటమి పెద్దలకు ధన్యవాదాలు చెప్పడం గమనార్హం.
@VangaveetiOffl!
స్థానిక ఎన్నికల్లో బీజేపీ & కూటమి
కి ఓట్లు వెయడం అంటే ఓట్
చోరీ ని ప్రోత్సహించిండమే
జాగో తెలుగోడా, జాగో!
Jr.Periyar retweeted
ప్రెస్ నోట్
బహుజన్ సమాజ్ పార్టీ
రాష్ట్ర అధ్యక్షులు
బందెల గౌతమ్ కుమార్ గారిని
హౌస్ అరెస్టుకు పోలీస్ బలగాల ప్రయత్నాలు.
రాయచోటి పుంగనూరు మున్సిపాలిటీ అభ్యర్థులను
నామినేషన్ వేయనీయకుండా కూటమి కుట్ర ప్రభుత్వాలే
అడ్డుకుంటుంటే
ఈ అణచివేత ఖండిస్తూ
అభ్యర్థులకు భరోసా ఇచ్చి
Jr.Periyar retweeted
మదనపల్లి మున్సిపాలిటీ 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఎస్పీ తరఫున అరుణ్ కుమార్ గూడుపల్లి నామినేషన్ దాఖలు
మదనపల్లి | 17-10-2026
మదనపల్లి మున్సిపాలిటీ 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తరఫున ఏనుగు గుర్తుపై పోటీ చేస్తున్న అరుణ్ కుమార్ గూడుపల్లి గారు













