Pinned Tweet
I am deeply honoured and humbled to be appointed as the Social Media Coordinator Of @INCTelangana
I express my heartfelt gratitude to , @RahulGandhi Ji, @kcvenugopalmp ji @SupriyaShrinate Ji,
Hon’ble Chief Minister @revanth_anumula TPCC President @Bmaheshgoud6666 Anna..
J Vishnu Vardhan Reddy retweeted
హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ ఇంచార్జ్ బిఎం సందీప్ కుమార్ గారికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ యాదవ్, cwc సభ్యులు వంశీ చంద్ రెడ్డి, ఏఐసీసీ మాజీ కార్యదర్శి సంపత్ కుమార్, ప్రోటోకాల్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు రోహిన్ రెడ్డి.
J Vishnu Vardhan Reddy retweeted
సాగు బాగుంటేనే సుభిక్షమైన తెలంగాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేదే తమ లక్ష్యమని చెప్పారు.
✅వ్యవసాయ రంగంలో బహుముఖ సేవలు అందించిన ప్రముఖులకు ఇందిరా గాంధీ కృషి రత్న పురస్కారాలను ముఖ్యమంత్రి గారు తన నివాసంలో అందజేశారు. వ్యవసాయ రంగానికి సేవలు అందించిన శాస్త్రవేత్తలు, పాత్రికేయులు, రైతులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఈ అవార్డులకు ఎంపిక చేసింది.
✅అవార్డులకు ఎంపికైన డాక్టర్ ఎం.సుగుణాకర్ రెడ్డి, డాక్టర్ ఎస్.డి.శిఖామణి (వ్యవసాయ శాస్త్రవేత్తలు), ఆర్. దిలీప్ రెడ్డి (పాత్రికేయుడు), లోనావత్ శాంతా బాయి (గిరిజన రైతు), కె.లావణ్య (సేంద్రియ రైతు) ఇందిరా గాంధీ కృషి రత్న పురస్కారాలను ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా అందుకున్నారు.
✅ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ వ్యవసాయభివృద్ధికి అందించిన చేయూత, ఆ కాలంలో సాగు రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
✅కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండ రెడ్డి గారు, కమిషన్ సభ్యులు కె.వి.ఎన్. రెడ్డి గారు, ఎం. భవాని రెడ్డి గారితో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
#IndiraGandhiKrushiRatnaAwards #Agriculture #FarmersWelfare
J Vishnu Vardhan Reddy retweeted
రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నాం.
ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి.. మరోవైపు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల అమలు.
అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా సాగాలన్నదే మా ప్రభుత్వ విధానం.
#TelanganaDevelopment #UttamKumarReddy
J Vishnu Vardhan Reddy retweeted
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయం.
మినిస్టర్ క్వార్టర్స్‌లోని నివాసంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.కమిటీ చైర్మన్ కే. కేశవరావు గారు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, మోతే శోభన్ రెడ్డి గారు, శ్యాం మోహన్ గారు సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ఇప్పటికే వివిధ యూనివర్సిటీల ఉద్యమకారులు, కళాకారులు, సబ్బండ వర్గాలతో జరిపిన సంప్రదింపులు, ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, పనుల పురోగతిని సమీక్షించాం. గుర్తింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం.
ఉద్యమకారుల వివరాల నమోదు, గుర్తింపు ప్రక్రియ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక వెబ్సైట్ ప్రస్తుత స్థితిని సమీక్షించి, వీలైనంత త్వరగా వెబ్‌సైట్‌ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాం.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పించడమే మా లక్ష్యం. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు కమిటీ తరఫున అన్ని విధాలుగా కృషి చేస్తాం.
వెబ్సైట్ ఏర్పాటుపై తదుపరి పురోగతిని త్వరలోనే సమీక్షించి, ప్రారంభ తేదీతో పాటు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తాం.
@TelanganaCMO @INCIndia @INCIndia @revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666
J Vishnu Vardhan Reddy retweeted
ప్రజాపాలనలో ప్రజలకు "చేయూత"
అసహాయులకు ఆసరాగా.. అనాథలకు అండగా.. అభాగ్యులకు భరోసాగా నిలుస్తూ, సమాజంలో సమానత్వపు వెలుగులు నింపుతున్న గొప్ప సంక్షేమ పథకం చేయూత.
గత పదేళ్లుగా పేదలకు దూరమైన సంక్షేమ పథకాలు.. ప్రజాపాలనలో తిరిగి ప్రతి పల్లెకు, ప్రతి అర్హుడికి చేరుతున్నాయి.
ప్రభుత్వం అందిస్తున్న భరోసాతో లబ్ధిదారుల కళ్లలో కనిపిస్తున్న ఆనందం.. వారి మనసులో నుంచి వచ్చిన మాటలే ప్రజాపాలనకు నిదర్శనం.
J Vishnu Vardhan Reddy retweeted
బీఆర్ఎస్ పదేళ్ల అవినీతిని ప్రజలు మరిచిపోరు. కేసీఆర్, హరీష్ రావు హయాంలో నీటి దోపిడీ జరిగింది.
- బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టిపిసిసి అధ్యక్షుడు.
J Vishnu Vardhan Reddy retweeted
Congratulations to all newly appointed AICC secretaries
Hon'ble Congress President Shri @kharge has appointed/ reassigned the following party functionaries as AICC Secretaries, attached to their respective States, Union Territories and functional responsibilities with immediate effect.
J Vishnu Vardhan Reddy retweeted
Heartiest greetings and warm wishes to former MLC and distinguished educationist chukka Ramaiah garu on the momentous occasion of his 100th birthday.
Your journey in public life, service as a Member of the Legislative Council, and contribution to the field of education, particularly through IIT coaching and the pursuit of academic excellence, stand as an inspiration to generations.
A century of life represents countless memories, invaluable experiences and lessons that continue to guide society. Your commitment to education and public service will always be remembered with respect.
I extend my heartfelt wishes for your continued happiness, peace and good health.
Wishing you a very happy 100th birthday sir
J Vishnu Vardhan Reddy retweeted
The Congress victory march that began in Sircilla has now reached Siddipet. Siddipet belongs to its people, not to any political family.
People deserve answers on Kaleshwaram, Mallannasagar displaced families and Ranganayaka Sagar lands. Harish Rao must answer these questions before seeking votes.
Under the leadership of CM Revanth Reddy, Telangana is moving forward with welfare and development. Indiramma Jeevitha Bheema, providing ₹5 lakh insurance cover to eligible families, reflects our commitment to people’s security.
The Congress people’s movement in Siddipet will continue. Nobody can stop this journey of change!
మూడేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు 10కి 6.5 మార్కులు #Revanthreddy #Telangana @TelanganaCMO @TelanganaCMO
J Vishnu Vardhan Reddy retweeted
Why has Prime Minister Narendra Modi invited Pakistan to the SCO Civilisational Dialogue?
Pakistan minister, Musadik Malik, had openly threatened just a few months ago to chop off the hands of Indians and shed our blood.
Compromised PM.
J Vishnu Vardhan Reddy retweeted
In Geneva for the 10th 1M1B Impact Summit!
Bringing together young changemakers, global industry leaders and international institutions, the summit is an opportunity to explore how AI, innovation and climate action can shape a better future.
For Telangana, engaging with the global community means exchanging ideas, building meaningful partnerships and creating new opportunities for our young people.
Looking forward to inspiring conversations and fresh perspectives on how we can turn innovation into impact and build a future that is both prosperous and sustainable.
@UNGeneva
#Geneva
J Vishnu Vardhan Reddy retweeted
Had a fruitful conversation with Hon’ble Maharashtra Congress In-charge and newly appointed Punjab Screening Committee Chairman, Dr. Sirivella Prasad ji.
As a member of the committee, I look forward to his guidance and working together to fulfil this crucial responsibility entrusted to us by the party leadership. @sirivellaprasad
J Vishnu Vardhan Reddy retweeted
మా విజన్ తెలంగాణ అభివృద్ధి,
మీ విజన్ అక్రమ సంపాదన.
సభా ప్రాంగణం పై శ్రీకాంతాచారి తల్లిని చూడగానే హరీష్ రావుకు ఎక్కడలేని వణుకు పుట్టింది.
: అది శ్రీనివాస్,
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే.
J Vishnu Vardhan Reddy retweeted
Congratulations Anna @santhoshadv on being appointed as AICC secretary 🫡
J Vishnu Vardhan Reddy retweeted
హరీష్ రావు బీజేపీతో రహస్య మంతనాలు జరుపుతున్నాడు.
వెన్నుపోట్లతో, గూడుపుఠాణీలతో రాజకీయం చేసిన కేసీఆర్ కూడా.. హరీష్ రావు చేతిలో వెన్నుపోటుకు బలి అవ్వడం ఖాయం.
- ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి,
🗓 నవంబర్ 19, 2026
📍 సిద్దిపేట
J Vishnu Vardhan Reddy retweeted
I am truly grateful to Hon’ble Congress President Shri @kharge ji, my leader Shri @RahulGandhi ji, Smt. @priyankagandhi ji and Shri @kcvenugopalmp ji for reposing their trust in me and giving me the opportunity to continue serving the party as National Secretary of the All India Congress Committee and Co-Incharge of Telangana.
This renewed responsibility means a lot to me. I accept it with humility and gratitude, and with a renewed sense of purpose. I will continue to work with sincerity, commitment and dedication to strengthen our organisation and take the Congress party’s vision and message to every section of society.
I am deeply conscious of the trust placed in me and will do my very best to live up to it.

















































