NTR Annaya Fan

Joined August 2021
My dream ❤️ – at Hyderabad, India
This edit ruling the entire social media platforms since 2 days Biggest mutual political fandoms in India!
45
saikumer Offical retweeted
ఎల సార్ 10 సంవత్సరాలు ప్రజలకి ఒక కష్టం రాకుండ చూసుకున్నరు🫡 రామరాజ్యం అంటే ఎంటో చుపించారు🙏🏻 మీ స్థాయి వేరు మీ స్థానం వేరు🙏🏻
1
122
2
703
5,693
saikumer Offical retweeted
Maa dhagara ni party unte niku vote vesthaa @PawanKalyan Ledu ante kalu muskoni nota ki vesthaa 💯🙏🏻
7
62
1
649
12,176
75 ఏళ్లు కుల మీడియా డప్పు లేదు కుల జర్నలిస్టుల డప్పు లేదు సినిమా ఇండస్ట్రీలోకి అందరూ ఆయన్ని చూసే వచ్చారు అనే డప్పు లేదు అందరూ ఆయన్ని తొక్కారు ఆయన తొక్కించుకుని పైకి లేచాడు అనే రుద్దటం లేదు… Thats is RAJANI ♥️♥️♥️♥️♥️♥️ #Jailer2 ♥️♥️
49
92
18
506
19,721
saikumer Offical retweeted
బ్లూ డ్రమ్ము హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష మీరట్‌లో సంచలనం సృష్టించిన సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితులు ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు ఉరిశిక్ష విధించిన మీరట్ జిల్లా కోర్టు
8
73
7
793
25,558
మహిళా పోలీసును కడుపు మీద గుద్దిన ప్రియాంకా గాంధీ.. ఈమె ఏంటి ఇలా ఉంది..🙄
50
321
15
889
161,561
saikumer Offical retweeted
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨 ధర్నా ముసుగులో మహిళ పోలీసును కడుపులో తన మోచేత్తో కొట్టిన PR గాంధీ. దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ యువత చేస్తున్న ఉద్యమంలోకి వెళ్ళి PR డ్రామాలు చేస్తుంది అనీ అంటున్న నెటిజన్లు.
13
62
3
305
13,222
saikumer Offical retweeted
Aa thappudu raktham manalo nindi bayatiki povala … X chekkinnattu chekkadu @NtrMurali9999 Anna space lo 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
5
239
4
2,115
61,929
saikumer Offical retweeted
🚨 తుంగభద్ర డ్యాం నుండి కార్పొరేట్ ల నీళ్ళు దొంగతనం.. రైతు వీడియో వైరల్..! #Karnataka
8
250
4
1,476
182,798
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి 🙏🙏 @RakeshReddyBRS @KTRBRS @BRSparty
14
96
2,415
saikumer Offical retweeted
రాసుకున్నోడిదే చరిత్ర… మన చరిత్రని మనమే చెప్పుకోవాలి… మన భాషని మనమే కాపాడుకోవాలి… లవ్ యు @odela_srikanth 🩷 #TheParadise
5
65
1
628
15,155
saikumer Offical retweeted
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో సార్లు రాజీనామా చేసి తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తి కేసీఆర్ – వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని
22
437
13
3,384
103,280
saikumer Offical retweeted
Replying to @RTVnewsnetwork
అన్నీ నువ్వే చెప్పు ఏమి journalsim ఏమి channel needi😴
శ్రీకాంత్ ఒదెల టేకింగ్ పిచ్చెక్కించింది.. నాని 'ది ప్యారడైజ్' ఫస్ట్ హాఫ్ పబ్లిక్ టాక్ అదర్స్ మోహన్ బాబు క్యారెక్టర్ స్పాట్ ఆన్.. నాని డైలాగ్స్ తోపు.. థియేటర్లలో 'జై నాని' నినాదాలు నాని నటన, ఒదెల డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్.. ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమా 'ది ప్యారడైజ్ #TheParadise #NaturalstarNani #SrikanthOdela #nanifans #blockbuster #RTV
1
12
772
saikumer Offical retweeted
🔴 కాంగ్రెస్ గవర్నమెంట్ ల హైక్ తెచ్చుకొని కెసిఆర్ బొమ్మ ఏష్ణవ్ … మొగోనివి అన్న ! జిందగీ బర్ ఫ్యాన్ పో ! @odela_srikanth
4
217
4
2,136
30,169
saikumer Offical retweeted
అంతా నీకోసమే అన్న @odela_srikanth ఈ తిక్కలోడి కోసం కాదు @NameisNani
17
92
3
965
14,335
saikumer Offical retweeted
నువ్వు అంత పతిత్తు పత్తిగింజ అయితే.. ఆయన పార్టీలో ఎందుకు చేరినవ్.. ఆయన కాళ్లు ఎందుకు మొక్కినవ్ షీనన్న... ... వై ... #justasking
సున్నా ఎకరాల నుండి వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ @KCRBRSPresident ... ఎన్నికల అఫిడవిట్ తో అడ్డంగా దొరికిన కల్వకుంట్ల ముఠా! తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపిన కేసీఆర్ గారికి, ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయి..? తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తరువాత అధికారంలో ఉన్న పదేండ్లలో కేసీఆర్ గారికి భూములు భారీగా పెరిగిన విషయం, స్వయంగా కేసీఆర్ గారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ల ద్వారా స్పష్టమవుతుంది. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమకారులకు అప్పులే మిగిలాయి, కానీ కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయి..? ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం ద్వారానే కదా..! ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద లక్షల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించుకున్న కల్వకుంట్ల కుటుంబం.. పుట్టుకతోనే కేసీఆర్ గారికి వందల ఎకరాలు ఉన్నాయని బొంకుతున్న డ్రామారావు @KTRBRS , ఎన్నికల అఫిడవిట్ లో తప్పులు రాసి మోసం చేసారా? లేక, ప్రజలకు అబద్దాలు చెప్తున్నారా...? Source: myneta.info/loksabha2004/can…
1
18
122
15,397
బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని ‘కల్పిత నాయకుడు’ అంటూ ఒక వివాదాస్పద పుస్తకాన్ని విడుదల చేయబోతున్న RSS-BJP ముద్దు బిడ్డ - నయా సనాతన హమారా ప్రసాద్‌ పై, ఆయనను ఉపేక్షిస్తున్న రేవంత్ ప్రభుత్వం పై నా స్పందన: BRS Leader RS Praveen Strong Warni... youtu.be/W3GM1bYdLzc?si=wwgN… via @YouTube
23
79
4
303
21,534
అప్పట్లో అయినా ఒక సాధారణ పెయింటర్, ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు.. ఇది ఏదో Inspiring స్టోరీ అనుకునేరు. ఇది ఒక కబ్జాకోరు కథ రైతుల భూములు దోచుకున్న ఓ అవినీతి నేత అసలు క్యారెక్టర్ #mesthri
8
249
9
899
44,927
🤣🤣🤣🤣🤣🤣 – at Hayathnagar, India
అప్పట్లో అయినా ఒక సాధారణ పెయింటర్, ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు.. ఇది ఏదో Inspiring స్టోరీ అనుకునేరు. ఇది ఒక కబ్జాకోరు కథ రైతుల భూములు దోచుకున్న ఓ అవినీతి నేత అసలు క్యారెక్టర్ #mesthri
11