@Harshchoice
Joined January 2023
Seems like @IrfanPathan bhayya is fan of @ImRo45 captaincy The way we spoke about that was Blissful ❣️ #IndvsAus
1
3
97
20,036
రేవంత్ ప్రభుత్వ ఆదేశాలతో, కేసీఆర్ పాటలు పెట్టుకున్న వారిపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు...
కేసీఆర్ పాట పెట్టుకొని డాన్స్ చేస్తే స్పీకర్లు గుంజుకోవడమా?? అంత అభద్రతా భావం ఎందుకు?? 🤦‍♂️😂
3
68
1
292
13,709
As expected
కేసీఆర్ పాట పెట్టుకొని డాన్స్ చేస్తే స్పీకర్లు గుంజుకోవడమా?? అంత అభద్రతా భావం ఎందుకు?? 🤦‍♂️😂
1
20
Mahesh babu retweeted
కేసీఆర్ మా భూమి కబ్జా చేశాడని రేవంత్ రెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం సర్వే చేసిన అధికారులు నోటీసులు ఇచ్చారు, అధికారులకు కూడా మేము అదే చెప్పాము ఈ భూమిలో వెనకటి నుండి దళితులే సాగు చేసుకుంటున్నారు మా భూమికి సంబంధించిన ఆధారాలు అన్నీ అడిగారు, అన్ని ఆధారాలు ఇస్తాము – ఎర్రవెల్లిలో నోటీసులు అందుకున్న రైతు
కేసీఆర్ మీద కోపంతో దళిత రైతులను ఆగం చేస్తున్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో అసైన్డ్ భూములు ఉన్నాయని చెప్పి, ఇప్పుడు వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఉన్న దళితుల భూములు లాక్కునే కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెల్లిలో సర్వే పేరిట దళితులకు నోటీసులు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూమి మీదే అని నిరూపించుకునేందుకు ఆధారాలు చూపాలని దళిత రైతులకు నోటీసులు ఇస్తున్న అధికారులు ఎన్నో ఏండ్ల నుండి సాగు చేసుకుంటున్న భూమిని రేవంత్ రెడ్డి లాక్కొని వేరే వాళ్లకి ఇస్తాడేమోనని భయాందోళనలో స్థానిక రైతులు
88
1
370
26,435
Aaaatttttttt 🔥 🔥🔥🔥 ఏదో ఇంటర్వ్యూ లల్ల, సోషల్అ మీడియా ల అరువు మంటే అరుస్తారు గానీ... ఇట్లా డైరెక్ట్ గా... ఇచ్చి పడేశుడు అంటే దమ్ము ఉండాలే 👌 🥵🥵🥵
బిడ్డా తొక్కుతా జాగ్రత్త.. 🔥🔥 ఇచ్చిపడేసినవ్ అన్న _ @D_SudheerReddy 🔥🔥
1
20
255
8,262
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨 బహిరంగంగాదేశ ప్రధాని మోడినీ Mock చేయించి తీవ్రంగా అవమానించిన రాహుల్ గాంధీ🤮🤮 ఇప్పుడు బత్తాయిలు, జన సైనికులు BJ చేయండి కాంగ్రెస్ కు, మీ లేవంతన్నకు 🤮🤮
25
55
5
626
66,916
KCR ఫాం హౌస్ చుట్టుపక్కల సర్వే చేయడం వలన జనాలకి కొత్తగా తెలిసిన విషయాలు; 325 సర్వే నెంబర్ లో భూములను సాగు చేసుకుంటున్నది దళితులే! 200 మంది దళిత రైతుల కోసం భూముల్లో రాళ్లు రప్పలు తొలగించి నీటి వసతి కల్పించింది KCR! మైల గోల అడ్డం తిరిగింది కబ్జా స్టోరీ బెడిసి కొట్టింది!
7
97
1
561
14,187
Replying to @indian66669296
BJP va 🤣..Avunu lee esarii aa 8 seats kuda ravu ..
1
6
193
Mahesh babu retweeted
When RR govt tried to remove the Kakatiya kala thoranam from Telangana state emblem, these same people remained silent. now shamelessly trying to give credit to RR for Warangal Airport..
3
48
2
242
4,036
You survived through Demonetisation of notes. You are living an era of Demonetisation of votes – SIR process You are dying with the Demonetisation of Petrol – E20 You think you have lived through the worst things? You have no clue what is unfolding in Telangana. Revanth Reddy is emulating his Bade Bhai Narendra Modi and surely is borrowing a trick or two from his playbook. His government in Telangana is Demonetizing lands, private properties, properties that were in families for generations, farms which received government benefits for decades, houses and flats that were bought and sold umpteen times. Overnight, the Congress government in Telangana shifted ONE CRORE acres of land into Section 22A. Which essentially means you cannot buy or sell anymore, you cannot even get fertilizer from the government. People are distraught, angry, upset. But what is the solution Government give them? Well, a distraction. Instead of removing One Crore acres from the prohibited list, Revanth Reddy is now telling that KCR lives on a 1000 acre farm. I personally check – his farmhouse is only 67 acres. If it is true why is Revanth Reddy not constituting a Judicial probe headed by a retired Supreme Court judge. Isn’t BRS working president KTR demanding and challenging you? Are you afraid of being caught.
58
286
43
756
73,259
Mahesh babu retweeted
Ganesh Nimajjanam emo gani, roju Secretariat daggara KCR paatalu vinipistunte… vibe maatram vere level 🔥 CM Revant Reddy ayina, KCR-KTR meeda mana abhimaanam maatram eppatiki taggadu ❤️ Next ochedi mana brs party aa rasipetkondi @KTRBRS @KCRBRSPresident
18
36
1
253
4,975
Edu e pacha kukka la maral mundu broker ayyiuntduu
Rani Rudrama International Airport (RRIA) Officially, RR stands for Rani Rudrama, which unofficially implies Revanth Reddy. :) Your name will be etched in history @revanth_anumula sir @imvangasandeep #warangal
1
67
Mahesh babu retweeted
👏👏👏
కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్వయంగా ప్రాజెక్టు నుండి నీళ్లు వదులుకున్న రైతులు జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత రెగ్యులేటర్‌ పైకి ఎక్కి సాగునీరు వదులుకున్న రైతులు వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించి జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ రెగ్యులేటర్‌పైకి ఎక్కి స్వయంగా నీటిని విడుదల చేసుకున్న రైతులు
33
288
6
1,903
144,588
Mali mali cheptuna Komuravelli degra oka village na cousin de summer ki ostunde ma intiki They used to bath alternative days ade kuda baye kadki poi Same vlu ippudu daily 1500 lts tank nimputru Ma nayakudu @KCRBRSPresident gari vla #Kcr 🙏🏻e pachakukklni mla tarmali sir readyknde
Prathi pilla p gadu anevadu ipoyadu KCR ni Asal em tels ra miku telangana bathukulu ela undevo 2014 mundu Irrigation ledu,education ledu,electricity ledu..He uplifted Telangana in all aspects show some gratitude 🙏
136
Mahesh babu retweeted
Prathi pilla p gadu anevadu ipoyadu KCR ni Asal em tels ra miku telangana bathukulu ela undevo 2014 mundu Irrigation ledu,education ledu,electricity ledu..He uplifted Telangana in all aspects show some gratitude 🙏
18
120
16
855
67,038
😳 D joseph sir 🫡🫡🫡🫡🫡🙏🏻🙏🏻🙏🏻 God bless u r family
చెన్నైకి చెందిన D జోసెఫ్ అనే ఆటో డ్రైవర్ ఒక హాస్పిటల్ దగ్గర ఓ బిడ్డ తల్లిని ఎక్కించుకున్నాడు. ఎక్కిన కాసేపటికి మహిళ వద్ద ఉన్న ఒకటిన్నరేళ్ల చిన్నారి విపరీతంగా ఏడుస్తుండటం గమనించాడు. అయితే పాప ఏడుస్తున్నా, తల్లి అని చెప్పుకుంటున్న ఆ మహిళ మాత్రం చాలా ప్రశాంతంగా, ఏమాత్రం ఆందోళన లేకుండా ఉండటాన్ని గమనించి అనుమానం వచ్చి, తన మనసుని నమ్మి తిన్నగా అదే హాస్పిటల్ దగ్గర ఉన్న సెక్యూరిటీ పోలీసుల దగ్గరికి ఆటోని పోనిచ్చాడు. అప్పటికే బిడ్డను పోగొట్టుకున్న తల్లి గుండెలు బాదుకుంటూ ఉందట. జోసెఫ్ ఇచ్చిన క్లూ సహాయంతో ఆ మహిళ ఆ బిడ్డను అపహరించినట్లు, లోతుగా దర్యాప్తు చేసి తమిళనాడు వ్యాప్తంగా సాగుతున్న ఒక పెద్ద చట్టవిరుద్ధ పిల్లల దత్తత, అక్రమ రవాణా ముఠాను పట్టుకున్నారు. జోసెఫ్ చేసిన ఈ ధైర్యవంతమైన పని వల్ల ఆ చిన్నారితో పాటు మొత్తం 11 మంది పిల్లలను ట్రాఫికర్స్ నుండి రక్షించి, వారి అసలైన తల్లిదండ్రుల వద్దకు చేర్చగలిగారు. సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలిచిన డి. జోసెఫ్ నిజమైన హీరోగా ప్రశంసలు అందుకున్నారు .జోసెఫ్ కి భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలను ప్రసాదించాలని అలాంటి సిసలైన మగాళ్లని గల్లీకి ఒకడినైనా ఇవ్వాలని దేవుడిని కోరుకుందాం 🙏 సేకరణ
27
Mahesh babu retweeted
You messed with a wrong leader … @D_SudheerReddy Anna mass 🔥
బిడ్డా జాగ్రత్త.. తొక్కుతా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందే కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్ ప్రోటోకాల్ అంశంలో కావాలని నన్ను అడ్డుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వివరించిన స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్టేజీపై సుధీర్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో వెనుక నుండి కామెంట్స్ చేసిన కాంగ్రెస్ నాయకులు దీంతో బిడ్డా తోక్కుతా.. జాగ్రత్తగా మాట్లాడు, నేను నీకంటే గట్టిగా మాట్లాడతా అంటూ వార్నింగ్ ఇచ్చిన సుధీర్ రెడ్డి
2
42
533
Mahesh babu retweeted
ఉన్న డ్యామ్ ఎత్తు 5 మీటర్లు పెంచడానికి రూ. లక్ష కోట్లు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అదే కేసీఆర్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 15 రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల స్వరంగాలు, వేల కిలోమీటర్ల నీటి ప్రవాహాలు కట్టడానికి రూ. 80 వేల కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ కాకి గోల చేసారు - కేటీఆర్
12
132
2
685
21,297
కేసీఆర్ జోలికి వస్తె పావలా @PawanKalyan గాడికి మరోసారి గుండు కొట్టిస్తాం కూలి నా కొడకా ... మీ పావలా గాడే అన్ని మూసుకొని వుంటాడు మా ముందు మీరుఇలాగే చేస్తే ఇది రిపీట్ అవుద్ది.
2BHK చాలన్న మనిషికి... 400 ఎకరాల గడీ ఎక్కడి నుంచి వచ్చింది? ఊరూరా తిరిగి ‘డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇస్తం’ అని పేదోళ్లను నిలువునా ముంచిన కేసీఆర్... తన ఫ్యామిలీ కోసం మాత్రం ఊళ్లకు ఊళ్లే మింగేసి ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నడు! పేదోడికి తలదాచుకునే గూడు లేదు కానీ... కల్వకుంట్ల ఫ్యామిలీకి మాత్రం వేల కోట్ల ఎస్టేట్లా? తెలంగాణ తెచ్చింది అమరవీరుల త్యాగాలు... అనుభవించింది కల్వకుంట్ల కుటుంబ బినామీలు! అమరుల శవాల మీద కట్టుకున్న ఆ ఫామ్‌హౌస్‌లల్ల ఎట్ల నిద్రపడుతున్నది కేసీఆర్? ఈ దోపిడీకి సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది! #BRSLootedTelangana
29
62
6
338
10,380
బిడ్డా తొక్కుతా జాగ్రత్త.. 🔥🔥 ఇచ్చిపడేసినవ్ అన్న _ @D_SudheerReddy 🔥🔥
1
45
1
390
20,688
Mahesh babu retweeted
బిడ్డా జాగ్రత్త.. తొక్కుతా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందే కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్ ప్రోటోకాల్ అంశంలో కావాలని నన్ను అడ్డుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వివరించిన స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్టేజీపై సుధీర్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో వెనుక నుండి కామెంట్స్ చేసిన కాంగ్రెస్ నాయకులు దీంతో బిడ్డా తోక్కుతా.. జాగ్రత్తగా మాట్లాడు, నేను నీకంటే గట్టిగా మాట్లాడతా అంటూ వార్నింగ్ ఇచ్చిన సుధీర్ రెడ్డి
స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అడ్డుకున్న ఎల్బీ నగర్ పోలీసులు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే జీఓ-118 పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకాకుండా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు మంత్రి పొంగులేటి పత్రాలు పంచుతుండగా, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేని కార్యక్రమానికి హాజరుకాకుండా అడ్డుకున్న పోలీసులు దీంతో కారు దిగి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
17
194
14
1,227
125,059