HMDA (@HMDA_Gov) header
HMDA (@HMDA_Gov) profile picture

Official ‘X’ Account of Hyderabad Metropolitan Development Authority (HMDA). https://xitter.cf/t.co/X9eiIWsqP8

Hyderabad
Joined October 2013
Photo by HMDA (@HMDA_Gov)Photo by HMDA (@HMDA_Gov)Photo by HMDA (@HMDA_Gov)Photo by HMDA (@HMDA_Gov)Photo by HMDA (@HMDA_Gov)Photo by HMDA (@HMDA_Gov)Photo by HMDA (@HMDA_Gov)Photo by HMDA (@HMDA_Gov)
రాష్ట్రంలో గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు పునరుద్ఘాటించారు. ట్యాంక్‌బండ్‌ పైన ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. అనంతరం వారి చిత్రానికి పుష్పాంజలి ఘటించారు. ✅ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు, మంత్రులు @OffDSB గారు, @Ponnam_INC గారు, @INC_Ponguleti గారు, @seethakkaMLA గారు, @minister_adluri గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులు @Bmaheshgoud6666 గారితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ✅ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను అని గుర్తుచేశారు. గౌడ సోదరులకు 50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశాం. ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నాం” అని చెప్పారు ✅గీత కార్మికుల వృత్తిని కాపాడటానికి నీటి పారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపైన ఈత, తాటి చెట్లను నాటాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి @UttamINC గారికి సూచించారు. ✅“దొరలు, భూస్వాములు, పెత్తందార్లపై పోరాటం సాగించిన యోధుడు, ముదిరాజ్‌ల ఆరాధ్యదైవం పండుగ సాయన్న పోరాటం, పౌరుషం పాలమూరు జిల్లాలో అందరికీ తెలుసు. అక్టోబర్ 22న #PandugaSayanna జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది” అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ✅“గీత కార్మికులు, గౌడన్నలు ఎంతో కాలంగా #SardarSarvaiPapannaGoud గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్న నేపథ్యంలో నేనే స్వయంగా నెక్లెస్ రోడ్ చౌరస్తాకు వెళ్లి స్థలాన్ని పరిశీలించి జ్యోతిరావు పూలే దంపతులకు విగ్రహం ఉండాలని స్థలాన్ని ఎంపిక చేశాను. ✅అలాగే, సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ట్యాంక్ బండ్ పర్యాటక శాఖ కార్యాలయాన్ని మరోచోటికి తరలించి ఆ స్థలంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాద్ సందర్శనకు వచ్చే పర్యాటకులు, గణేష్ నిమజ్జన సమయంలో ట్యాంక్ బండ్ నుంచి ఎవరు వెళ్లినా ఒక స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాం” అని వివరించారు. ✅“సర్వాయి పాపన్న ఒక కులానికి, కుటుంబానికి కాదు. బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. బహుజనులతో కలిసి దండయాత్ర చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు ఉండాలి. ✅ఇది బహుజనుల తెలంగాణ. సామాజిక న్యాయం, జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉందని నిరూపించాం. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో, తెలంగాణలో బహుజనులు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అంతే ప్రాధాన్యత ఇస్తారు. బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు కాబట్టే ఆయనకు ఆ కీర్తి, గౌరవం దక్కింది” అని గుర్తుచేశారు. ✅“కులవృత్తిని కొనసాగించండి. గౌరవించండి. కానీ పిల్లలను మాత్రం చదివించండి. పిల్లల తలరాతలను మార్చే శక్తి మన చేతుల్లో ఉంది. పిల్లలను చదివించి వారు ఉన్నతస్థానానికి చేరుకుని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలి” అని పిలుపునిచ్చారు. ✅“విద్యార్థుల కోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తాం. నాణ్యమైన విద్యతో పాటు భోజనం కూడా ఇస్తాం. గతంలో సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టలేదు. మా ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నాం. పాలు, రాగిజావ పిల్లలకు ఇస్తున్నాం. ✅మన పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. కష్టమైనా, నష్టమైనా పిల్లలను బడికి పంపించాలి. వాళ్లను చదివించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఏటీసీల్లో చేరేవాళ్లకు నెలకు 2 వేల రూపాయల ఉపకార వేతనం ఇస్తున్నాం. ✅ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పనిచేస్తుంది. సామాజిక న్యాయం కోసం రాష్ట్రంలో బీసీ కులగణన చేశాం. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేశాం. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాం” ముఖ్యమంత్రి గారు చెప్పారు. #Telangana #SarvaiPapanna #SocialJustice #BCWelfare #WeaversCommunity #ToddyTappers #GoudCommunity
5
23
151
14,273
మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వాసితులు ఎవరికీ నష్టం జరక్కుండా అందరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు స్పష్టం చేశారు. “కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు కొందరికి ఇబ్బంది ఉండొచ్చు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో ఎవరినీ అనాధలను చేయం. భూమి పోయినా, ఇండ్లు పోయినా ప్రభుత్వం మంచి నష్టపరిహారమిచ్చి ఆదుకుంటుంది. నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం” అని చెప్పారు. ✅బుద్వేల్ లేఅవుట్‌తో కలిపే రేడియల్ రోడ్-2 ఇంటర్‌చేంజ్‌కు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్వాలగూడలో ఎకో పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ✅“మూసీనది పూర్తిగా మురికితో నిండిపోయింది. కానీ ఇప్పుడు కాలం మారింది. భవిష్యత్తు మారుతోంది. అందుకు అనుగుణంగా మహానగరానికి ప్రణాళికలు మార్చుకోవాలి. ప్రజలు ఎవరూ మురికిలో బతకాలనుకోరు. విధిలేక మురికికూపాల్లో నివసిస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలి. ✅పేదల గురించి ఆలోచించి అందరినీ మెప్పించి, ఒప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ అభివృద్ధిలో ఇక్కడి వారందరినీ భాగస్వామ్యం చేస్తాం. ఎక్కడ ఉన్న వాళ్లకు అక్కడే ఇండ్లు కట్టించడానికి ఏర్పాటు చేస్తాం. ✅రీజినల్ రింగ్ రోడ్డు కట్టాలన్నా, రేడియల్ రోడ్లు వేయాలన్నా, బుల్లెట్ ట్రైన్ నిర్మించాలన్నా, ఎవరిదో ఒకరిది భూమి కోల్పోవాల్సిన పరిస్థితి. భూమి కోల్పోయిన దుఖం ఉంటది. కానీ వేరే దగ్గర భూమి కొనుక్కునేంతగా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత నాది. ✅అహ్మదాబాద్‌లో సబర్మతీ నది రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్‌ఫ్రంట్, ఉత్తరప్రదేశ్‌లో గంగానది రివర్ ఫ్రంట్ ఎలాగైతే అభివృద్ధి చేశారో, హైదరాబాద్‌లో #MusiRiverFront ను అభివృద్ధి చేసుకుంటున్నాం. దీని చుట్టూ రాత్రి పూట వ్యాపారాలు చేసుకునే ఏర్పాట్లు చేస్తాం. ✅నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. శాంతిభద్రతలను పటిష్టం చేస్తాం. నైట్ టూరిజంకు శ్రీకారం చుడుతున్నాం. ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి ఆయా నియోజకవర్గాల్లోనే ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం. ✅గొప్ప గొప్ప చారిత్రక కట్టడాలతో ప్రపంచంలోనే అందమైన నగరంగా హైదరాబాద్ విలసిల్లింది. అలాంటి #Hyderabad మహా నగరం చెత్త చెదారంతో నిండిపోయిందన్న వరకు తెచ్చారు. ఇప్పుడు హైదరాబాద్‌ను తిరిగి అద్భుతంగా తీర్చిదిద్దాలనుకుంటే కొందరు అడ్డుకుంటున్నారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. ✅హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించే సమయంలో కూడా కొందరికి నష్టం జరిగింది. కానీ అదే విమానాశ్రయం ఇప్పుడు పెద్ద ఆస్తిగా మారింది. చిన్న కాలనీలు కాకుండా పెద్ద నగరమే నిర్మించాలన్న లక్ష్యంతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ✅శంషాబాద్ ప్రాంతం బుల్లెట్ ట్రెయిన్ హబ్‌గా మారనుంది. బెంగుళూరు, అమరావతి, పూణె, చెన్నై నగరాలకు ఇక్కడి నుంచే బుల్లెట్ ట్రెయిన్ సౌకర్యాలు రాబోతున్నాయి. దాదాపు అన్ని అనుమతులు వచ్చాయి. ట్రంప్, ఎలాన్ మస్క్ లకు సంబంధించిన సంస్థలు ఇక్కడికి రాబోతున్నాయి. ✅ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాం. ఇది ప్రారంభమే. ప్రపంచంతోటి పోటీ పడే అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది” అని చెప్పారు. అంతకు ముందు ముఖ్యమంత్రి గారు ఎకో హిల్ పార్క్ ను సందర్శించడంతో పాటు బర్డ్స్ ఏవియరీని ప్రారంభించారు. ✅ఈ కార్యక్రమంలో ఎంపీలు @DrMalluRavi1 గారు, @KVishReddy గారు, శాసనమండలి చీఫ్ విప్ @Drpmahendereddy గారు, శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, మల్ రెడ్డి రంగారెడ్డి గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. #PrajaPalana #MusiRiverFront #KothwalgudaEcoPark #TelanganaRising
9
23
106
7,244
QQSUDA Invites EOIs for Adaptive Reuse of Khursheed Jah Devdi !! The Quli Qutub Shah Urban Development Authority (QQSUDA) invites Expressions of Interest from eligible third-party partners for the operation, maintenance, and management of the historic #KhursheedJahDevdi, Shah Gunj, Hyderabad. This 12,000 sq. ft. European-style mansion, built in the 1840s by Shams al-Umra II and named after his grandson Khursheed Jah Bahadur, has been meticulously restored by QQSUDA and HMDA. The Government of Telangana now seeks a sensitive Adaptive Reuse that honours its cultural and architectural legacy. We invite partners who can balance heritage conservation with sustainable, responsible commercial reuse, ensuring this landmark continues to inspire future generations. #KhursheedJahDevdi #HyderabadHeritage @CommissionrGHMC @IPRTelangana @Ponnam_INC @TelanganaCMO
2
10
1
15
10,461
Cyberabad Traffic Police & HMDA Hold Joint Co- ordination Meeting on Traffic Management A high-level meeting was held to boost traffic management, road safety, and infrastructure across Cyberabad! 🚗 💨 Key Focus Areas: 🏗️ New flyovers, underpasses, and foot-overbridges. 🚶‍♀️ Developing footpaths and skywalks for pedestrian safety. 🛣️ Tackling ORR bottlenecks and accident-prone black spots. 🚿 Fixing waterlogging and improving drainage systems. 💡 Installing better signals, CCTV, and lighting. Working together for smoother traffic and safer roads! 🚦👮‍♂️👷‍♀️
5
2
18
3,512
CISF & HMDA Jointly Develop ‘Green Zone’ at Hyderabad Airport CISF Campus In a remarkable step towards promoting environmental sustainability, Hyderabad Metropolitan Development Authority (HMDA) in collaboration with CISF ASG Hyderabad has developed a vibrant Green Zone within the CISF campus at Shamshabad. The newly created zone was inaugurated by Shri Jose Mohan, IPS, IG/APS-II, Bangalore, in the esteemed presence of Shri S. K. Mohanka, DIG/CASO and other senior officers of the Force. This joint initiative by CISF and HMDA aims to create eco-friendly, serene spaces that contribute to a cleaner and greener environment. The Green Zone stands as a symbol of commitment towards urban forestry, sustainability and the nation’s broader environmental vision. #NationFirst #UrbanGreenery #SustainableHyderabad #EcofriendlyInitiatives #CISF #HMDA #GreenIndia #Hyderabad #Telangana @HMOIndia @HMDA_Gov @RGIAHyd @PIB_India @mygovindia @CISFAirport
2
19
188
6,521
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నేరస్థుడైన రియాజ్ మరోసారి పోలీసుల మీద దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. రియాజ్ ను పట్టుకొనేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేయగా, పోలీసుల దగ్గరున్న ఆయుధాన్ని లాక్కొని పోలీసుల మీద కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. నిన్న రియాజ్ ను పట్టుకొనేందుకు ఆసిఫ్ అనే పౌరుడు పోలీసులకు సహకరిస్తున్న క్రమంలో అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆసిఫ్ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు పోలీసుల నుండి తుపాకీ లాక్కొని పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేసి, పారిపోయేందుకు ప్రయత్నించాడు. రియాజ్ ను నివారించడానికి పోలీసులు జరిపిన ప్రయత్నంలో అతను చనిపోయాడు. B. Shivadhar Reddy, IPS DGP Telangana.
268
377
49
2,552
149,495
దసరా పండుగ సందర్భంగా మా స్వగ్రామం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ (పెద్దతుండ్ల) కు వెళ్ళాను. డిజిపిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి గ్రామానికి రావడంతో పలువురు గ్రామస్థులు నన్ను కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. #DGPShivadharReddy #Dasara #Telangana
34
39
1
508
19,851
తెలంగాణ నూతన డిజిపిగా రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో శ్రీ శివధర్ రెడ్డి ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు. @TelanganaCMO @HMOIndia #DGPShivadharReddy #TelanganaPolice
15
38
5
364
13,827
With humility, I assume charge as the Director General of Police (DGP), Telangana. I remain committed to upholding law and order with integrity and to ensuring the highest standards of public safety. Together, let us strive to make Telangana a model of peace and progress. @TelanganaCMO @HMOIndia #DGPTelangana #ShivadharReddyIPS #TelanganaPolice
104
66
12
997
54,693
Live: Shri Shivadhar Reddy, IPS, takes charge as Director General of Police (DGP),Telangana xitter.cf/i/broadcasts/1kvJpMLDm…
5
23
1
89
14,439
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy participates in Foundation Stone Laying for FCDA Building and Greenfield Radial Road-1(Phase-1&2) (HGCL/HMDA) at Meerkhanpet, Kandukur Mandal, Ranga Reddy District xitter.cf/i/broadcasts/1BRJjgMrD…
10
27
58
5,991
Proud moment for Telangana!🌟 Hyderabad’s rich heritage tourism shines bright, clinching the Silver Banyan Award at THE WEEK Heritage Awards 2025!Awarded by Hon’ble Union Tourism Minister Shri Gajendra Singh Shekhawat.Let’s celebrate our timeless legacy! 🏆🇮🇳 #TelanganaTourism #HeritagePride #HyderabadHeritage #TelanganaZarurAana
2
7
19
3,209
హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి (HMDA) సంస్థ కోకాపేట వద్ద నిర్మించిన ట్రంపెట్ ఇంటర్‌చేంజ్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. కోకాపేట నియోపోలీస్ ఓఆర్ఆర్ (ఎగ్జిట్ 1A) వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఈ ఇంటర్‌చేంజ్‌ను ప్రారంభించారు. ❇️ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు @OffDSB గారు, @VivekVenkatswam గారు, సీఎం సలహాదారు @Vemnarenderredy గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ❇️కోకాపేట నియో పోలీస్ లేఅవుట్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ చేసే ఈ ట్రంపెట్ ఇంటర్‌చేంజ్ వల్ల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి సౌకర్యవంతంగా మారడమే కాకుండా చాలా సమయం ఆదా అవుతుంది. @HMDA_Gov Hon’ble Chief Minister Shri @revanth_anumula inaugurated the Trumpet Interchange constructed at Kokapeta (Exit 1-A) by the #Hyderabad Metropolitan Development Authority (#HMDA). The inauguration ceremony was held at Kokapeta Neopolis. The newly constructed Trumpet Interchange provides a direct connection from the Kokapeta Neopolis Layout to the Outer Ring Road. This strategic infrastructure will significantly ease travel to #Shamshabad International Airport, reducing commute times and improving overall connectivity. #TelanganaRising2047
33
27
1
51
11,675
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy participates in the inauguration of the Trumpet Interchange at Neopolis Layout, Kokapet, Hyderabad xitter.cf/i/broadcasts/1RDxlABEw…
23
28
58
5,354
ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది పోలీస్ భద్రత, విద్యుత్, శానిటేషన్,తాగునీరు తదితర అంశాలపై భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకొవడంజరిగింది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని పరిశీలించి.. వినాయక నిమజ్జనం లో ఇబ్బందులు లేకుండా మరింత లోతుగా చేసినట్లు అధికారులు వెల్లడించారు.. గత మూడు రోజులుగా జరుగుతున్న నిమజ్జనం తర్వాత ఏర్పడిన వ్యర్థాల తొలగింపు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది
6
23
2
92
3,044
హైదరాబాద్ నగరం వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అధికారులకు చెప్పారు. మూసీ నది అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ❇️గేట్ వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాల్లో ముఖ్యమంత్రి గారు పలు సూచనలు చేశారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రణాళికలను అధికారులు వివరించగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ❇️గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించారు. అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మీరాలం చెరువు అభివృద్ధి, ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీలైనంత త్వరగా డీపీఆర్ సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ❇️ఈ సమావేశంలో సీఎం సలహాదారు @Vemnarenderredy గారితో పాటు పరిశ్రమలు, మున్సిపల్ - పట్టణాభివృద్ధి శాఖ, #HMDA, #HMWSSB, #MRDCL ఉన్నతాధికారులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. #Hyderabad #MusiRiverDevelopment
22
18
29
50
31,742
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy pays Floral Tribute at the Statue of Late Sri Rajiv Gandhi on His Birth Anniversary at Secretariat, Hyderabad xitter.cf/i/broadcasts/1YqKDNzwz…
27
51
2
98
6,347
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy participates in inauguration of CREDAI Property Show at HITEX, Hyderabad. xitter.cf/i/broadcasts/1djGXWedq…
2
20
1
36
4,307
స్కూల్ పిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు ఓపికతో నెమ్మదిగా వాహనాలను నడపాలి. అలాంటి నిష్ఠాతులైన డ్రైవర్లనే స్కూల్ యాజమాన్యాలు నియమించుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఒకసారి తనిఖీ చేసుకోవాలి. వ్యక్తి మృతికి కారణమైన ఈ సంఘటన మియాపూర్ స్టేషన్ పరిధిలో జరిగింది. #SchoolBusAccident #Miyapur
150
327
26
1,286
123,944