Hyderabad City Security Council retweeted
‘మా దాకా రాదులే’ అనుకోవద్దు.. సైబర్ కేటుగాళ్ల వలలో పడొద్దు!
సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తుగడలను తిప్పికొడుతూ ప్రజల కష్టార్జితాన్ని రక్షించేందుకు హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం నిరంతరం అండగా నిలుస్తోంది. పౌరులు కూడా పూర్తి చైతన్యంతో వ్యవహరించినప్పుడే సైబర్ రహిత నగరాన్ని నిర్మించగలమని మేం పదేపదే స్పష్టం చేస్తున్నాం.
అయితే, తాజాగా సోమవారం ఒక్క రోజే నగరంలో నమోదైన మూడు వేర్వేరు కేసుల్లో బాధితులు ఏకంగా దాదాపు రూ. 5.35 కోట్లను సైబర్ కేటుగాళ్ల చేతుల్లో పోగొట్టుకోవడం కలిచివేసింది. ఈ ఉదంతాల్లో నష్టపోయిన ముగ్గురు బాధితులతో నేనే స్వయంగా మాట్లాడాను.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే... ముగ్గురూ ఉన్నత విద్యావంతులే, సమాజంపై పూర్తి అవగాహన ఉన్నవారే. అయినప్పటికీ ‘ఇలాంటి మోసాలు మా దాకా రావు కదా’ అనే అమాయకత్వం, అతి ధీమాతో మొదటి లావాదేవీ జరిగినప్పుడే అలర్ట్ కాకపోవడం వల్లే ఇంత భారీ మొత్తాన్ని కోల్పోయారు.
బాధితులు ప్రదర్శించిన నిర్లక్ష్యం, కేటుగాళ్ల మాయాజాలం ఎంత ప్రమాదకరంగా మారాయో ఈ మూడు ఘటనలే నిదర్శనం.
నగరంలో పేరుపొందిన ఓ ప్రముఖ వ్యాపార సంస్థ అకౌంటెంట్ గుర్తుతెలియని జిప్ ఫైల్ ఓపెన్ చేసి, సీఈఓ డీపీతో వచ్చిన నకిలీ వాట్సాప్ సందేశాన్ని రోజూవారీ లావాదేవీల్లో వచ్చే ఓటీపీ క్లియరెన్స్లాగే పొరబడి ఏకంగా రూ. 2.70 కోట్లు బదిలీ చేసేశారు; ఎనిమిది రోజుల పాటు నిధులు మళ్లుతున్నా, బ్యాంక్ సందేశాలు వస్తున్నా ఆ సంస్థ యాజమాన్యం గమనించకపోవడం తీవ్ర నిర్లక్ష్యం.
మరో ఉదంతంలో 72 ఏళ్ల వృద్ధురాలిని సీబీఐ, ఈడీ, మనీ లాండరింగ్ పేరుతో ‘డిజిటల్ అరెస్ట్’ చేశామంటూ 20 రోజుల పాటు భయపెట్టి, ఆమె బంగారాన్ని సైతం అమ్మించి రూ. 2.12 కోట్లు కాజేశారు.
ఇక విదేశాల్లో పనిచేసి నగరానికి వచ్చిన ఓ ప్రముఖ వైద్యుడు గత పదేళ్లుగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న అనుభవజ్ఞుడే అయినప్పటికీ, ఇన్‌స్టాగ్రామ్‌లో రోజుకు 5 నుంచి 20 శాతం లాభాలంటూ వచ్చిన ప్రకటనల మాయలో పడి నకిలీ ట్రేడింగ్ యాప్‌లో రూ. 52.51 లక్షలు పోగొట్టుకున్నారు.
సైబర్ నేరాలపై గౌరవ ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు, పోలీస్ విభాగం తరఫున మేం నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నాం.
‘జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్’ పేరుతో ఏడాది కాలంలోనే దాదాపు 11,417 అవగాహన సదస్సులు నిర్వహించి సుమారు 5.06 లక్షల మందికి అవగాహన కల్పించాం. అయినప్పటికీ ప్రజలు మేమిచ్చే అడ్వైజరీలను చాలా లైట్ గా తీసుకుంటుంన్నారు.
అసలు మన దేశ చట్టంలో ఎక్కడా ‘డిజిటల్ అరెస్ట్’ అనే భావనే లేదని, ఏ దర్యాప్తు సంస్థా ఆన్లైన్లో నగదు డిమాండ్ చేయదని ఎన్నిసార్లు చెబుతున్నా భయాందోళనలకు లోనవుతున్నారు.
మరోవైపు బ్యాంకుల నుంచి విడతలవారీగా కోట్ల రూపాయల సొమ్ము డెబిట్ అవుతుంటే ఖాతాదారులను అప్రమత్తం చేయడంలో బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదు.
ఇది నాకు జరగదులే అని నిర్లక్ష్యంగా ఉండకండి, ‘నాక్కూడా జరగొచ్చు’ అన్న స్పృహతో అనుక్షణం అప్రమత్తంగా ఉండండి.
గుర్తుతెలియని లింకులు, ఫైల్స్ తెరవకండి, అపరిమిత లాభాల ప్రకటనలను గుడ్డిగా నమ్మకండి.
గుర్తుతెలియని బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్యానిక్ కావొద్దు; కుటుంబ సభ్యులకు చెప్పడంతో పాటు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి లేదా డయల్ 112 కు ఫోన్ చేయండి.
ముఖ్యంగా ఇంట్లోని వృద్ధుల ప్రవర్తనను పిల్లలు ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి నైతిక స్థైర్యాన్ని అందించాలి. ఒకవేళ ఎవరైనా దురదృష్టవశాత్తూ మోసపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యంత కీలకమైన 'గోల్డెన్ అవర్'లో వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
గుర్తుంచుకోండి... అప్రమత్తతే సైబర్ నేరాలకు అసలైన విరుగుడు!
Hyderabad City Security Council retweeted
ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చే మహిళలు, విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కీలక అడుగు వేసింది.
వారికి మరింత సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే ధ్యేయంగా ప్రాజెక్ట్ సేఫ్ స్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
మొదటి దశ కింద రూపొందించిన 'సురక్ష నివాస్ 1.0' మార్గదర్శకాల బ్రోచర్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్వీ కర్ణన్, ఐఏఎస్(@CommissionrGHMC) గారితో కలిసి ఆవిష్కరించాను.
అనంతరం కమిషనరేట్ పరిధిలోని హాస్టళ్లు, పీజీల యాజమాన్యాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని, మహిళల భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశాను.
@hydcitypolice @CPHydCity @SajjanarOffice @HCSC_Hyd
#HyderabadCityPolice #WomenSafety #ProjectSafeStay #SurakshaNivas #Hyderabad
Hyderabad City Security Council retweeted
⚠️ Your vote is precious. So is your personal information. Don’t let scammers steal your identity in the name of SIR-2026.
Remember:
🔹 No election official will ask for your OTP.
🔹 Never share OTPs or banking details over phone calls.
🔹 Hang up, report suspicious calls to 1930, and spread awareness.
One OTP shared can put your money and personal data at risk.
#CyberAware #1930 #SafeVoting #StopFraud
Hyderabad City Security Council retweeted
PARENTAL ADVISORY: Protecting Children from Online Multiplayer Gaming Risks & Financial Losses
We have noticed an increasing number of cyber fraud complaints reported to our Cyber Crime PS which, upon investigation, reveal no hacking or outsider involvement. Instead, these instances often involve a child making unauthorized in-game purchases using saved cards or autofilled UPI details on a family device. A significant share of these cases trace back to a grandparent’s phone, which is more likely to have saved payment credentials, active UPI apps, or open net banking, and is less likely to be closely monitored.
Among children, especially boys aged 10 to 17, daily conversations and free time increasingly revolve around popular battle royale games like Free Fire MAX. Peer status in these groups has unfortunately become tied to owning expensive virtual skins, Elite Pass tiers, and rare items from paid draws, which creates an intense pressure on them to spend money. Devices originally handed over for online classes are frequently being repurposed for unsupervised, late-night gaming sessions. This trend is most visible where parents work long hours, have limited digital familiarity, or leave devices completely unrestricted. It is crucial to note that the World Health Organization (WHO) recognizes 'Gaming Disorder' as a disease characterized by impaired control over gaming, which continues despite negative consequences. It is associatively linked to aggression, academic decline, severe sleep loss, eye strain, and reduced social interaction.
To protect our children and secure family finances, parents must act proactively. Please remove all saved cards and UPI autofill details from any device a child has access to, including grandparents' phones, and require a PIN or biometric verification for every single transaction. Ensure that you enable parental controls and purchase approvals in the Google Play Store or Apple App Store, alongside active transaction alerts on your mobile. If providing a payment option is an absolute necessity, give your child a separate, low-balance prepaid instrument instead of access to your primary bank accounts. We also advise setting and enforcing consistent screen-time limits, engaging in open conversations with your child about their gaming habits, and switching off the home Wi-Fi router after a set time at night if no essential services are active. Please watch closely for falling grades, disturbed sleep, irritability, secretiveness, or loss of interest in other activities, and do not hesitate to consult a school counselor or psychologist if these signs persist.
This is not a verdict against gaming, but a sincere appeal for monitored access to prevent financial loss and vulnerability to online grooming or abuse. The Hyderabad City Police is always available for support and to conduct awareness and outreach sessions for schools and communities upon request.
#CyberSafety #ParentalAdvisory #HyderabadPolice #OnlineGaming #ChildSafety
Hyderabad City Security Council retweeted
Women in distress? Help just 10 mins away in #Telangana.
DGP @CharuSinha_IPS’s interview in today’s @TOIHyderabad
#Hyderabad
Hyderabad City Security Council retweeted
మహిళల భద్రతలో సరికొత్త అధ్యాయం!
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి చేతుల మీదుగా ‘స్పందన - All Women First Responder System’ ప్రారంభించబడింది.
నగరంలోని మహిళలు, చిన్నారుల రక్షణే లక్ష్యంగా 14 ప్రత్యేక బృందాలు ఇకపై నిరంతరం అందుబాటులో ఉంటాయి.
డ్రైవర్ నుండి సిబ్బంది వరకు అందరూ మహిళలే ఉండే ఈ వ్యవస్థ, ఆపదలో ఉన్న వారికి తక్షణ సాయం, భరోసా అందిస్తుంది.
సురక్షిత హైదరాబాద్ వైపు మా మరో ముందడుగు!
@seethakkaMLA
@AKY_INCMP
@Vemnarenderredy
@TelanganaDGP
#WomenSafety #Spandana #SafeCity
Hyderabad City Security Council retweeted
బడా కంపెనీలే లక్ష్యంగా వాట్సాప్ లో కొత్త తరహా మోసం.. జాగ్రత్త!!
వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓలు, అకౌంటెంట్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త Whatsapp Impersonation Fraud కు తెరలేపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్‌కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపడం ద్వారా కంప్యూటర్లలోకి మాల్వేర్ను ప్రవేశపెట్టి, తద్వారా సిస్టమ్స్‌పై పూర్తి స్థాయి రిమోట్ యాక్సెస్‌ను పొందుతున్నారు.
సిస్టమ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత, అందులో యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను ఉపయోగించి సీఈఓ లేదా సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లకు తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తున్నారు.
తాను అత్యవసర సమావేశంలో ఉన్నానని, ఫోన్ ఎత్తడం వీలుపడదని నమ్మబలుకుతూ, సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో కోట్లాది రూపాయలను తక్షణమే సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలకు బదిలీ చేయించుకుంటున్నారు.
వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓల ఫోన్ నంబర్ల నుంచే అకౌంటెంట్లను సందేశాలు వస్తుండటంతో నిజమేనని డబ్బును పంపుతున్నారు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, ప్రతి కంపెనీ కూడా అప్రమత్తంగా ఉండాలి.
వాట్సాప్‌లో పై అధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకూడదు. వెంటనే వారికి నేరుగా ఫోన్ చేసి ఆ మెసేజ్ నిజమేనా కాదా అని ధృవీకరించుకోవాలి.
ఆఫీసు సిస్టమ్స్‌లో నాణ్యమైన ఫైర్‌వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసి ఉంచండి. అలాగే వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పకుండా లాగౌట్ చేయడం మర్చిపోకండి.
ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
#CyberCrimeAwareness #WhatsAppFraud #StaySafe #CyberSecurity
Hyderabad City Security Council retweeted
HCSC Traffic Marshals completed training at Traffic Training Institute, Goshamahal. DCP Ms. Kajal, IPS and ACP Ms. Dhanalakshmi highlighted the vital role of marshals in ensuring safer roads and better traffic management. #TrafficMarshals #RoadSafety @vrsr2405
Hyderabad City Security Council retweeted
#HYDTPinfo 🚨
#RainAlert
🌧️ Moderate rains expected in the city during the evening to morning hours, especially overnight.
🌦️ More spells of moderate rainfall likely over the next 3–4 days.
Stay prepared and plan your travel accordingly!
#StayAlert #StaySafe #HyderabadRains #SafeDriving #Monsoon2025
Hyderabad City Security Council retweeted
ఆగస్టు 12, 13, 14, 15 తేదీల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాహనదారులు జాగ్రత్తలు పాటించండి. నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో నిదానంగా వెళ్లండి. #weatherforecast ఫాలో అవుతూ మీ పనులను షెడ్యూల్ చేసుకోవడం మంచిది.
#RainAlert
Hyderabad City Security Council retweeted
Today, Conducted a Road Safety and Traffic Education session at Integral Foundation School, Tolichowki, with active participation from 85 students. Key topics on traffic rules and safe road behavior were covered, followed by a knowledge test. Each student will receive a report card to note traffic violations by their parents and act as the 'traffic cop' of their family.
#RoadSafety #TrafficEducation
Hyderabad City Security Council retweeted
Am posting the clips and highlights of the addresses by keynote speakers Naina and Banusri ji . This will be followed by the gist of what was spoken by the various panelists in the different panel discussions. @HCSC_Hyd
#STREESUMMIT #Hyderabad
Hyderabad City Security Council retweeted
PANEL -3
TOPIC : The POSH Act and a decade of it’s existence
PANEL -4 :
TOPIC: Gut health of women and emotional wellbeing
Hyderabad City Security Council retweeted
PANEL -2
TOPIC :Clicks to Consequences: addiction & exploitation in the digital age
Hyderabad City Security Council retweeted
HCSC STREE SUMMIT 2.0
PANEL DISCUSSION -1
TOPIC:Breaking Barriers: The Evolving Journey of Women in Leadership
Hyderabad City Security Council retweeted
Took some time for social media team to get these remaining highlights from STREE Summit 2.0 👇
Hyderabad City Security Council retweeted
My speech at the inauguration ceremony of Stree Summit 2.0 organised by @HCSC_Hyd and @hydcitypolice.
Full Video - youtu.be/umcg-7ZiBtg?si=l7l4…
Hyderabad City Security Council retweeted
Glad to join the Deputy Chief Minister of Telangana, Shri @Bhatti_Mallu Ji, @CPHydCity IPS CV Anand Ji and @HCSC_Hyd Chairman Shekar Reddy Ji at the Inauguration Ceremony of Stree Summit 2.0, organized by HCSC and the @hydcitypolice.
Hyderabad City Security Council retweeted
The 2nd edition of STREE Summit 2.0 – She Triumphs Through Respect, Equality & Empowerment – hosted by @HCSC_Hyd & @hydcitypolice, went off on an inspiring note with impactful insights and a renewed call for action.
This year’s theme, Accelerate Action for Women Empowerment, resonated strongly throughout the summit.
Shri Bhatti Vikramarka Mallu, Hon’ble Dy CM - #Telangana graced the occasion as Chief Guest and highlighted the State’s wide-ranging initiatives for women and girls — spanning financial aid, safety, entrepreneurship, health, and representation.
Keynote speakers and four panel discussions deliberated pressing issues including women’s safety, leadership, digital safety & related issues, the POSH Act, and gut health etc., Eminent panelists from government, law enforcement, and industry brought valuable perspectives and finally summarised the actionable items.
I congratulate the @HCSC_Hyd led by it's Secretary General Mr.Sekhar Reddy, Ms.Geetha Goti & team HCSC for taking pains in organising this inspiring summit that charts the path to an empowered future for all women. We will soon be sharing highlights from each panel discussion.
Hyderabad City Security Council retweeted
#HYDTPinfo
#TrafficAlert #RainAlert
Waterlogging at RUB Alugaddabavi causing slow traffic. @shotr_cklguda are on-site clearing the clog to restore smooth traffic flow.
#HyderabadRains #Rainfall #Raining













