Graduate Adda retweeted
When hooliganism prevails at the Centre under the NDA-led government, what can the country expect from their goons? The attacks on YSRCP candidates, including MP P. V. Midhun Reddy in Punganur and party workers across Andhra Pradesh, expose the alarming state of democracy under PM Modi, Amit Shah and Chandrababu Naidu’s NDA-led coalition government.
Graduate Adda retweeted
అరకులో గిరిజనుల కష్టాలు చూసి.. సీసీ రోడ్డు వేయించిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ తనూజ రాణి గారు
వర్షాకాలంలో రోడ్డు బురదమయంగా మారి గిరిజనులు పడుతున్న ఇబ్బందులను ఒక యూట్యూబర్ ద్వారా తెలుసుకుని.. వెంటనే స్పందించి, తన ‘ఎంపీల్యాడ్స్’ నిధులతో నూతన సీసీ రోడ్డుని వేయించిన ఎంపీ గారు
కొత్తగా వచ్చిన సీసీ రోడ్డును చూసి సంతోషం వ్యక్తం చేస్తూ.. ఎంపీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రజలు
Graduate Adda retweeted
శ్రీ చంద్రబాబు నాయుడు గారు,
ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం ఇకనైనా మానండి!
దేశంలో విద్యుత్ రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, ఒడిశా!
1992లోనే అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ గారు విస్తృత సంప్రదింపులతో ఈ ప్రక్రియను ప్రారంభిస్తే... ఆ తర్వాత వచ్చిన జె.బి. పట్నాయక్ గారి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లి 'ఒడిశా విద్యుత్ సంస్కరణల చట్టం - 1995'ను తీసుకొచ్చింది. ఒడిశా విద్యుత్ నియంత్రణ మండలి (OERC) ఏర్పాటు, అప్పటి రాష్ట్ర విద్యుత్ సంస్థ (OSEB)ను ఉష్ణ విద్యుత్ ఉత్పత్తి, జల విద్యుత్ ఉత్పత్తి, మరియు నాలుగు పంపిణీ సంస్థలుగా విభజన చేసి విద్యుత్ రంగ సంస్కరణలను 1995 నాటికి తెచ్చారు.
ఇదంతా మీరు మీ మామగారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కకముందే జరిగిపోయిన నిజం!
మరో ముఖ్య విషయం: విద్యుత్ సంస్కరణల ఘనతను కాంగ్రెస్ ముఖ్యమంత్రి జే.బి. పట్నాయక్ గారు మాజీ ముఖ్యమంత్రి మరియు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు బిజూ పట్నాయక్ గారికే ఇచ్చారు తప్ప ఎప్పుడూ తన ఖాతాలో వేసుకోలేదు... దాన్నే హూందాతనం అంటారు! సొంత డప్పు వాయించుకోవడం, పచ్చి అబద్ధాలు ఆడటం, ఇతరుల కృషిని తన ఖాతాలో వేసుకోవడం, తాను చేసే తప్పులకు చేస్తూ ఇతరులను నిందించడం లాంటివి గౌరవప్రదమైన నాయకత్వ లక్షణాలు కావు, అది కేవలం నైతిక పతనం!
Graduate Adda retweeted
వినోద్ గారు, జోసెఫ్ (రావణ్) వీడియోను జగన్ గారి వీడియోతో కలిపి ఇద్దరి భావజాలం ఒకటేనని చెప్పడం ఎంతవరకు సమంజసం?
మీరు షేర్ చేసిన రావణ్ వీడియో చూసి నేను ప్రశ్న ఛానల్‌లో పూర్తి వీడియో చూశాను. పూర్తి వీడియో చూశాక మీరు పోస్ట్ చేసిన వీడియో ఫేక్ అని స్పష్టంగా తెలుస్తోంది.
Full Video👇






