కార్తీక మాసం వచ్చిదంటే మంచి వినాలి అంటారు కానీ ఇక్కడ ట్రంప్ కన్న బాబు, లోకేష్ పెద్దవాళ్ళు అంటారు. నిజంగా వాళ్ళు వింటే దేనితో నవ్వుతారో 🤣🤣
@CONCISE99
పెద్దమ్మ భారతమ్మ మాటల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి చిన్ననాటి జ్ఞాపకాలు! ❤️
వైఎస్ జార్జి రెడ్డి గారి సతీమణి భారతమ్మ గారు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి పెద్దమ్మ. సునీల్ అనిల్ గారి తల్లి అయిన భారతమ్మ గారు ఈ వీడియోలో జగన్ గారి చిన్ననాటి జ్ఞాపకాలను ఎంతో ఆప్యాయంగా పంచుకున్నారు.
చిన్నతనం నుంచే ఇతరులకు సాయం చేయాలనే తపన, ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకుని ఆదుకోవాలనే మంచి మనసు ఆయనలో ఎలా ఉండేదో భారతమ్మ గారి మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది.
చిన్నప్పటి నుంచే సాయం చేసే గుణం… ఎదుటివారిని అర్థం చేసుకునే తత్వం… బాధ్యత తీసుకునే స్వభావం… ఇవే నాయకత్వ లక్షణాలకు పునాది!
తండ్రి వైఎస్సార్ నుంచి వారసత్వంగా వచ్చిన సేవాభావం, చిన్ననాటి నుంచే అలవడిన మానవీయ విలువలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ జ్ఞాపకాలు ఒక ఆసక్తికరమైన కోణాన్ని చూపిస్తున్నాయి.
నాయకత్వం అనేది ఒక్కరోజులో ఏర్పడేది కాదు… చిన్ననాటి నుంచే అలవడిన మంచితనం, సేవాభావం, బాధ్యతతో కూడిన వ్యక్తిత్వంలోనే దాని పునాదులు ఉంటాయి! ❤️
#YSJaganMohanReddy
రమేష్ నాయుడు retweeted
Looks like this is truly Janasena Veera Mahila Kota Rukmini Scam. This lady might have scammed 7 crores in only one constituency. Think about the remaining 174 constituencies. I think it could be 1000 crore scams for just Kota Rukmini and her associates.
Don’t be like stupid Janasainiks.
Habeas Corpus పిటిషన్వేస్తే గాని అరెస్ట్ చేసిన అమ్మాయిని ఇంటి దగ్గర వదిలి పెట్టలేదా ⁉️
అధికారాన్ని బాగా చూపిస్తున్నారు గా @PawanKalyan అన్న 🤡
ఎవరయ్యా ఈ రామోజీ?? రాష్ట్రమెందుకు అనాలి ఆయనకు జిహుజూర్జీ??
ఆయనకు రాష్ట్రానికి సంబంధమేంటి..
ఆయన చేసిన సేవేంటి ? ఆయన నేర్పిన నీతేంటి??
మన డబ్బుతో జరిపిన సంతాప సభేంటి?
రాష్ట్రం గౌరవనించటానికి ఆయనకున్న అర్హతేంటి?
ఇంత అధికార దుర్వినియోగానికి మీకున్న ధైర్యమేంటి?
నిన్ను నీ పార్టీని భుజాన మోసినందుకా??
రామారావు గారి వ్యక్తిత్వ హననం చేసినందుకా?
ఆయనను మానసికంగా హింసించినందుకా?
జర్నలిజం విలువలను పాతాళానికి తొక్కేసినందుకా?
అసత్యాలతో ప్రజల మనసులను కలుషితం చేసినందుకా??
అబద్ధాలను వండి పచ్చ పులిహోరను పంచినందుకా??
జర్నలిజం ముసుగులో రాజకీయ వ్యాపారం చేసినందుకా?
చట్టాలని ఆయన చుట్టాలుగా చేసుకున్నందుకా?
నమ్మిన వాళ్లనే నట్టేట ముంచేసినందుకా?
రాజన్నను కూడా రాక్షసుడుగా చూపినందుకా?
మీ తొత్తుగా మారి జిత్తులతో ఎత్తులు వేసినందుకా?
బాబు నీకిస్తారు దీనికి ప్రజలు సరైన జవాబు
ఎవరయ్యా ఈ రామోజీ?? రాష్ట్రమెందుకు అనాలి ఆయనకు జిహుజూర్జీ??
1
293
బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. హాస్పిటల్లో ఐసీయూ లో ఉన్నా వదిలిపెట్టలేదు లోకేష్ రెడ్బుక్ కి చెంపపెట్టు
విజయ డెయిరీ బోర్డుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..
- విజయ డెయిరీ చైర్మన్ దాసరి బాలవర్దన్ రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు
- చైర్మన్ తో పాటు మరో నలుగురు బోర్డు డైరెక్టర్లు ఎన్నిక కూడా చెల్లదని ఆదేశాలు
- డైరెక్టర్ల ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు
- ప్రత్యర్థులను డిఫాల్టర్లుగా ప్రకటనపై కోర్టులో సవాల్ చేసిన పిటిషనర్లు
- పోటీ చేసిన అభ్యర్ధులు అనర్హులని ఏపీ హైకోర్టు ఆదేశాలు
దమ్ముంటే పుస్తకంలోని ఆ పేజీని బయటపెట్టండి.. దేవులపల్లి అమర్ ఛాలెంజ్ 🔥👏🏽👌
#TheAndhraVoice
#AndhraPradesh
#YSRCP
YS జగన్‌లో Emotional Resilience..! చాలా ఎక్కువ..
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
రాజకీయాల్లో రకరకాల గేమ్‌లు ఉంటాయి. వ్యూహాత్మక ఎత్తుగడలు ఉంటాయి.
పొలిటికల్ గేమ్‌లు, వ్యూహాత్మక ఎత్తులతోపాటు సైకలాజికల్ గేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గేమ్‌ను YS జగన్ నిశ్శబ్దంగా ఆడతారు.
2024కు ముందు వైఎస్ జగన్ గేమ్‌లో.. ఆ తరువాత గేమ్‌లో చాలా తేడా కనిపిస్తోంది. వైఎస్ జగన్ ఏ గేమ్ ఆడినా విలువలు మాత్రం వదలరు. రాజకీయాల్లో, నిజ జీవితంలో విలువలు పాటిస్తుంటారు YS జగన్.
కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్లు ఒక నాయకుడి జీవితం ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. నాయకుడి నడవడిక, మాట్లాడే విధానం అనుచరులకు, ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. ఈ విషయంలో YSR, YS జగన్‌లకు మించినవారు లేరు.
YSR నుంచి YS జగన్ వరకూ వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబును , ఆయన మీడియాను మించినవారు లేరు.
కానీ... చంద్రబాబు కుట్రలకు, కుతంత్రాలకు,నీచ రాజకీయాలకు YSR, YS జగన్ ఇచ్చిన సమాధానం ఒక్కటే.. నిజాయితీగా ప్రజాసేవ చేయడం. చిరునవ్వుతో పాలన చేయడం. ప్రజలతో ప్రేమగా ఉండటం. ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, 108, 104, పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దడం ఇవన్నీ ఎవరూ చేశారు..?
YSR కాదా..? YS జగన్ కాదా..? రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం మొదలు పెట్టింది ఎవరు..?. YSR కాదా..?. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు కామెంట్ చేసింది నిజం కాదా..?
ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో కోట్లాది మంది ఇళ్లలో విద్యాకాంతులు వెలిగింది నిజం కాదా..?. చంద్రబాబు అరాచక, నీచ రాజకీయాలకు మొదట నుంచి YSR, YS జగన్ సమాధానం ఒక్కటే నిజాయితీతో కూడిన ప్రజాసేవ.
తల్లి, చెల్లి, బాబాయ్ అంటూ నిద్రలేస్తే చంద్రబాబు ఇదే పాట. ఎల్లో మీడియాకు కూడా ప్రజాసమస్యలు అవసరం లేదు. చంద్రబాబు అజెండానే ఎల్లో మీడియా అజెండా. సునీతను, షర్మిలను పావులుగా వాడుకుని ఎన్ని మాటలు అనిపించారు.
ఎన్ని కుట్రలు చేశారు. లేఖ రాయించడం ఆ లేఖ మీద బ్రేకింగ్‌లు, లైవ్‌లు, డిబేట్‌లు YS జగన్ ఏకాగ్రతను దెబ్బతీయాలనే ప్రయత్నం. ఆయనకు చికాకు కల్పించాలనే కుట్రలు వీటిలో దాగి లేవా..?. కానీ.. ఏనాడైనా YS జగన్ ఒక్క మాట అన్నారా..? తన ఏకాగ్రతను కోల్పోయారా..?
ఎందుకంటే తన చెల్లెళ్లను తమ కుట్రలకు పావులుగా వాడుకుంటున్నారని YS జగన్‌కు తెలుసు. తనకు తన కుటుంబం ముఖ్యం. తనకు విలువలు ముఖ్యం. అంతకు మించి ప్రజాసేవ ముఖ్యం. తనను నమ్ముకుని కోట్లాది మంది ఉన్నారని YS జగన్‌కు తెలుసు.
వారి ప్రయోజనాలు YS జగన్‌కు ఎంతో ముఖ్యం. నా దృష్టిలో YS జగన్ "పొలిటికల్ గురు". నాదృష్టిలో YS జగన్ ఒక యూనివర్శిటీ.
అరే.. YS జగన్ మీద ఇంత వ్యక్తిగతంగా దాడి చేస్తున్నా.. ఆ చిరు నవ్వు ఏంటి..?. ఈ మనిషి ఏంటి.. ఇంత దృఢచిత్తంతో ఉంటారు..?
ఇంత మానసిక బలం, ధైర్యం ఎక్కడ నుంచి వచ్చాయని చంద్రబాబు అండ్ కో జుట్టు పీక్కుంటూ ఉంటారు. చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడితో ఢీ కొంటున్నప్పుడు శారీరకంగా కాదు.. మానసికంగా బలంగా ఉండాలి.
తాజాగా చూడండి.. పవన్ కల్యాణ్ తన మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చారు.
ఇది ఆయన వ్యక్తిగతం మనం ఏం మాట్లాడకూడదు. అన్నా లెజినోవాకు పవన్ కల్యాణ విడాకులు ఇవ్వగానే.. YSRCP ఆర్మీ అంతా విరుచుకుపడతారని చంద్రబాబు, ఎల్లో మీడియా ఊహించి ఉండొచ్చు.
కానీ.. YSRCP ఆర్మీ చాలా సహనం పాటించింది. ఎక్కడా కూడా తొందరపాటు ప్రదర్శించలేదు. ఒకటీరెండు పోస్ట్‌లు పెట్టినా.. YSRCP అఫీషియల్ ప్రకటన తరువాత ఆ పోస్ట్‌లను కూడా తొలగించారు.
కానీ.. విచిత్రంగా మూడో సారి విడాకులు ఇచ్చిన పవన్‌కు మద్దతుగా జనసేన మూకలు రంగంలోకి దిగాయి. ట్విట్టర్ స్పేస్‌లో YS జగన్, ఆయన కుటుంబంలోని మహిళల మీద జుగుప్సాకరంగా మాట్లాడారు.
రాయడానికి, వినడానికి వీలులేని భాషను వాడారు. ఇదేంటో.. పవన్ కల్యాణ్ తన భార్యకు విడాకులు ఇచ్చుకుంటే.. YS జగన్, ఆయన కుటుంబ సభ్యులను జనసేన మూకలు ఎందుకు తిడుతున్నారు..?!. అయినా సరే YS జగన్ చలించలేదు, తన స్టాండ్ మార్చకోలేదు.
మౌనం, చిరునవ్వే సమాధానం అయింది. ఇక్కడే చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియాకు, జనసేన మూకలకు పిచ్చి లేచింది. ఇంత రెచ్చగొడుతోన్న YS జగన్ రెచ్చిపోడు ఎందుకు..? అనేది జనసేన మూకలు వేసుకుంటున్న ప్రశ్న.
YS జగన్ ఎందుకు రెచ్చిపోడు...?
....................................
దీనినే సైకాలజీలో Emotional Resilience అంటారు.Emotional Resilience అంటే ఒత్తిళ్లకు, విమర్శలకు తట్టుకుని నిలబడే స్థైర్యం. YS జగన్‌లో Emotional Intelligence కూడా ఉంది . అంటే.. ఎదుటి వారి విమర్శలకు బావోద్వేగంతో స్పందించకుండా.. పరిణతితో స్పందిచడం. దీనిని Emotional Intelligence అంటారు. YS జగన్‌లో ఇది చాలా ఎక్కువ.Stoicism కూడా YS జగన్‌లో కనిపిస్తోంది. అంటే..
ఇతరుల విమర్శలు, ప్రశంసలకు అతిగా ప్రభావితం కాకుండా ప్రశాంతంగా ఉండటం.Psychological Detachment – ఇతరుల ప్రతికూల వ్యాఖ్యలను మనసుకు తీసుకోకుండా ఉండటం. Unshakable Confidence – విమర్శలకు చలించని ఆత్మవిశ్వాసం.ఇవన్నీ YS జగన్ సైకలాజికల్ గేమ్‌లో ఆయుధాలు, రక్షణ కవచాలు.
"విమర్శలు చంద్రబాబు అండ్ కో ఆయుధాలైతే.. చిరునవ్వు YS జగన్ సమాధానం.. ఇదే Emotional Resilience!" అంటారు. ఇదే.. YS జగన్‌మోహన్ రెడ్డి సైకలాజికల్ గేమ్..!
#ysjagan #YSRCP #AndhraPradeshNews #AndhraPradesh @ysjagan @YSRCParty
5
401









