GappaTG™ 🦜 retweeted
Replying to @ShudraHindu
Oka Jayanthi Ki వర్ధంతి ani pettirru, enduku atla wish cheshirru ani అడిగితే kuda block cheshirru 🥲
GappaTG™ 🦜 retweeted
తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకున్నారే తప్పా... సినిమాలో స్టఫ్ లేదు.
బొక్కలా ఉంది మూవీ
Song selection super thatha
రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుత.
🔸నేను డంప్ యార్డు తీసేయాలని పాదయాత్ర చేస్తుంటే ఈటల రాజేందర్ పనిలేక తిరుగుతున్నాడు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారట.. ఈ డంప్ యార్డ్ కాదు మీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుత.
#JawaharnagarJanaSankalpaYatra #AdminPost
BJP-BRS alliance will sweep Telangana in the next elections
Otherwise, both parties lose.
BJP will still win MP seats but, BRS gets nothing by staying alone.
GappaTG™ 🦜 retweeted
If anyone asks How cool is Kavitha akka with you guys?
I’ll just show them this ♥️🥹
నిజమైన ఉద్యమం మొదలైందే మా దక్షిణ తెలంగాణ బలిదానాల మీద.
పాలమూరు వలసలు, నల్లగొండ ఫ్లోరైడ్ అని దక్షిణ తెలంగాణ సమస్యల మీద రెచ్చగొట్టి, ఉత్తర తెలంగాణలో లక్ష కోట్ల కాళేశ్వరం కట్టుకుండ్రు.
GappaTG™ 🦜 retweeted
నాడు - ఏబీఎన్ రాధ కృష్ణ - రాజగోపాల్ రెడ్డి గారి స్నేహ పూర్వక ఇంటర్వ్యూ లో భాగంగా….
1. అవినీతి అందరు కలిసే చేసిండ్రు. ఎవరూ సుద్దపూసలు కారు.
2. బీఆరెస్ పార్టీ ఎవరికి చేతికి పోయినా తెలంగాణ ప్రజలకు వచ్చే ప్రత్యేక లాభం/నష్టం ఎమీ లేదు.
3. రామా రావుకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యిండు. జానాలు ఓట్లు వేస్తుండ్రు. రేపటినాడు హరీశ్ రావుకు కూడ వేయొచ్చు. అది ప్రజల ఇష్టం.
4. ఒకటి మాత్రం సత్యం. రామా రావు కొడుకులకు, చంద్రశేఖర్ రావు కొడుకుకు పెద్ద తేడా ఏం లేదు. త థ బె బ్బే
GappaTG™ 🦜 retweeted
మరోసారి ఆదుకుంటున్న ఎల్లంపల్లి.
KCR కట్టించిన కాళేశ్వరం బ్యారేజిలు నెర్రెలు పెట్టి,బుంగలు పట్టి పనికిరాకుండా పోయిన సంగతి,కాళేశ్వరం ఇంజనీర్ లు వందల కోట్ల అవినీతి కేసుల్లో ఇరుక్క పోవడం,కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని కాగ్ చెప్పిన విషయాలు అందరికి తెల్సినయే.
ఎల్లంపల్లి నుండి ఎప్పటికప్పుడు మిడ్ మానైర్ కి నీరు తరలించే ఏర్పట్లు చేసి ఉంటారని ఆశిస్తున్నాం.
@UttamINC
@TelanganaCMO
GappaTG™ 🦜 retweeted
The entire world can see that Owaisi’s college stands on a lake, yet the Congress government continues to pretend otherwise.
They can bulldoze the homes of the poor in the name of HYDRAA, but somehow fail to notice an alleged encroachment that’s visible to everyone. It’s time they got their eyesight checked.
I request every BJP karyakarta to organize free eye check-up camps for Congress leaders .
If they still can’t see the lake after that, the problem isn’t their eyesight. It’s their politics.
Wherever the Congress decides to draw its political rangoli, the FTL line seems to magically shift to suit its friends.

























