Official twitter handle of the Superintendent of Police, Jogulamba Gadwal District, Telangana State, INDIA. #Dial100 in any emergency.

Gadwal
Joined August 2018
*➤ జిల్లా పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తుతో విజయవంతంగా ముగిసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన* *⟹ జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు నేతృత్వంలో పకడ్బందీ భద్రతా వ్యూహం – ప్రతి అంశంపై ప్రత్యేక నిఘా*
1
1
399
జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు మండలాల్లో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,శ్రీ భట్టి విక్రమార్క గారికి, జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, IPS., గారు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు."
1
5
413
During today's Grievance Day programme,10 complaints were received from applicants from various parts of the district.District SP,Shri T.Srinivasa Rao,SP contacted the respective police station officers and directed them to resolve the victims' issues legally and expeditiously.
435
Gadwal District SP Mr.T.Srinivasa Rao,IPS, presented a bouquet and extended a grand welcome to the Telangana State Roads&Buildings,Cinematography Minister,Mr.Komatireddy Venkat Reddy,who arrived for the foundation stone-laying ceremony of new construction works at Dharoor.
5
533
🏆జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ క్రీడాకారుల సత్తా తెలంగాణ రాష్ట్ర ఐదవ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ సిబ్బంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచి11 పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో చాటారు.విజేతలను అభినందించిన జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు, ఐపీఎస్.
1
630
వార్షిక తనిఖీల్లో భాగంగా ఇటిక్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాసరావు,ఐపీఎస్.,గారు ➤గ్రామాలలో VPO అధికారులు రౌడీ షీటర్స్, లపై నిఘా ఉంచాలి. ➤పిర్యాదుదారుల పాజిటివ్ స్పందనే పోలీస్ పనితీరును తెలియజేస్తుంది,ఆ దిశగా మరింత బాధ్యతతో విధులు నిర్వహించాలి.
1
5
422
సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ రెడ్రెస్సల్ మాడ్యూల్ (GRM) మరియు మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ (MRM) వినియోగంపై సైబర్ వారియర్స్ కు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
1
1
795
➤మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ. శ్రీ టి శ్రీనివాసరావు, ఐపియస్.,గారు.జిల్లాలోని అన్ని సర్కిల్స్, పోలీస్ స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులు, దర్యాప్తులో నాణ్యత, నేరాల నియంత్రణ అంశాలపై ఎస్పీ గారు సమీక్షించారు.
1
2
723
SP T.Srinivasa Rao,IPS,presented bouquets to the State Minister for Revenue,Housing,Sri Ponguleti Srinivas Reddy,and the Minister for Sports,Sri Vakiti Srihari,who arrived for the inauguration ceremony of the Indiramma Houses at the R&R Centre in Ryalampadu of Gadwal district.
1
1
3
564
SP JOGULAMBA GADWAL retweeted
Today, I inaugurated the Command control centre video wall and the newly installed 225 CCTV cameras around #Khammam district and connected here. Felicitated the sarpanchs and elders who contributed funds for installing them. Also inaugurated the Road Safety Awareness Centre at Khammam #Police Commissionerate. The Centre is designed to level up public awareness, especially among children, on road rules, safe practices and avoiding common mistakes through infrastructure that closely mirrors real-world road conditions. I also distributed helmets to traffic personnel and citizens, reminding them that not wearing one remains a leading cause of fatalities in road accidents. Rolling the dice on the road safety Snakes and Ladders game with schoolchildren was fun. Such interactive sessions reaches Gen Z and Gen Alpha far better, as they may not heed conventional bureaucratic messaging.
4
11
1
92
5,180
SP JOGULAMBA GADWAL retweeted
BACK TO BASICS. That's what I told officers at Khammam today effective, strong policing built on integrity, visibility, impartiality, and technology. Chaired a Crime Review Meeting and walked officers through lapses in district crime strategies, advising remedial measures. Financial fraud up 30%, job fraud up 36%, fake document cases rising fast, GST offences now under investigation. Cyber crime has claimed 9.48 crore from 711 victims this year, 1.41 crore recovered so far. On narcotics, 1,700 kg of ganja seized this year Khammam remains one of the highest seizure districts in the State. Inaugurated the Road Safety Park and 250 new CCTVs linked to the district Command Centre, along with the Commissionerate's CCTV Command Facility appreciate citizens who installed cameras in their own villages. Educated students on traffic discipline, distributed helmets. Accidents down sharply 146 this year against 317 last year. Also planted saplings for Vanamahotsavam. Directions to officers, wage war against narcotics, protect the future generation. Work strictly as per law justice must reach the poor and helpless first. Strengthen night patrolling, enforce strict CCTNS data discipline. No interference in civil and land disputes SOPs without exception. Sand mafia, soil mafia, rowdy elements targeted action, backed by CCTNS 3.0, Hawk Eye 3.0 and TG COPS 3.0. A Traffic Management Bureau, on the lines of EAGLE is coming soon. Told officers plainly wearing this uniform is a privilege. Only 0.16% of our 4.5 crore population ever gets this chance. Wear it with integrity or don't wear it at all. #TelanganaPolice
11
29
1
119
12,907
SP T.Srinivasa Rao,IPS,stated that the Honorable Special Sessions Judge-cum-POCSO Court of Gadwal, Mr.V.Srinivas,delivered a verdict today sentencing the accused to 10 years of rigorous imprisonment and imposing a fine of ₹10,000 in a case involving the rape of a minor girl.
1
1
1
2,209
SP JOGULAMBA GADWAL retweeted
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో పోలీస్ టెక్నాలజీకి AI తో మెరుగులు.. డీజీపీ శ్రీ సివి ఆనంద్ క్షేత్రస్థాయి పర్యటనలతో పోలీసుల్లో సరికొత్త ఉత్సాహం. యూనిట్ అధికారులకు సరైన దిశానిర్దేశం.
3
34
1
53
4,549
During today's Grievance Day programme,20 complaints were received from applicants from various parts of the district.District SP,Shri T.Srinivasa Rao,SP contacted the respective police station officers and directed them to resolve the victims' issues legally and expeditiously.
1
3
784
SP JOGULAMBA GADWAL retweeted
సోషల్ మీడియాలో కనిపించే వీడియోలన్నీ నిజాలు కాకపోవచ్చు. ప్రముఖుల వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్ఫింగ్ చేసి మోసాలు చేస్తున్నారు. కొన్ని కంపెనీలను ప్రమోట్ చేస్తున్నట్లు, పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నట్లు నమ్మిస్తారు జాగ్రత్త. ఇలాంటి వీడియోలను ఫార్వార్డ్ చేయకండి.
1
13
16
2,753
SP JOGULAMBA GADWAL retweeted
Reached Bhadradri Kothagudem this evening, continuing the district visits after Adilabad and Nirmal. Was welcomed by District Collector Ankith and Superintendent of Police Rohith Raj and their officers . I've always believed that field visits are the backbone of effective administration and no online report or video call or conference can substitute listening directly to officers and understanding local challenges first hand. These district visits allow me to review preparedness, meet officials face to face and take stock of ongoing initiatives. Am insisting on the SP s hosting a dinner for the district officers of all departments during my visit so that I come to know them and also as an act of comaraderie which go a long way in bringing about coordination at the district level. Tomorrow's schedule is packed, Manuguru Police Station inauguration, New DPO building at Palvancha AR DSP Quarters inauguration, AR Headquarters Kothagudem, Police Guest House inauguration, Crime Review Meeting at Police Conference Hall, Kothagudem with all officers and then Proceed to Khammam for further engagements. #TelanganaPolice
18
34
1
266
24,471
SP JOGULAMBA GADWAL retweeted
Chaired a review meeting today on the pending issues regarding the reorganisation of police stations across Hyderabad, Cyberabad, Malkajgiri and Future City Commissionerates. Directed that jurisdictional restructuring be carried out strictly as per Government Orders, factoring in municipal, revenue and court boundaries. Emphasised long-term planning, urban expansion, population growth and future administrative needs must guide these decisions, along with stakeholder consultation. Issued specific directions on finalising police station limits in parts of Hyderabad city which are under dispute and finalised the process , ensuring operational efficiency for the police department and also causing no inconvenience to citizens, government departments or the judiciary. ఈరోజు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మరియు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించాను. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా, మున్సిపల్, రెవెన్యూ మరియు న్యాయస్థానాల పరిధులను పరిగణనలోకి తీసుకుంటూ పోలీస్ స్టేషన్ జూరిస్డిక్షన్ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆదేశించాను. ఈ ప్రక్రియలో దీర్ఘకాలిక ప్రణాళిక, పట్టణ విస్తరణ, జనాభా పెరుగుదల, భవిష్యత్ పరిపాలనా అవసరాలతో పాటు సంబంధిత వర్గాల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాను. హైదరాబాద్ నగరంలోని వివాదాస్పద ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ పరిధుల ఖరారుపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి, ఆ ప్రక్రియను తుదిరూపు దిద్దాం. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా పోలీస్ శాఖ కార్యనిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడటంతో పాటు, ప్రజలు, ప్రభుత్వ శాఖలు మరియు న్యాయవ్యవస్థకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. #TelanganaPolice
9
47
2
157
47,029
*➤ జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా వైద్యులకు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం* *➤ అప్రమత్తతతోనే సైబర్ మోసాలను అరికట్టవచ్చు... వైద్యులకు కీలక సూచనలు*
1
1
1,069
"District SP Shri T. Srinivasa Rao, IPS, paid a courtesy visit to the Honorable Principal Sessions Judge of Jogulamba Gadwal District, Shri K. Kalyan Chakravarthy, presented him with a bouquet, and extended his wishes."
1
2
1,107
SP JOGULAMBA GADWAL retweeted
హైదరాబాద్ తెలంగాణ స్పెషల్ బెటాలియన్స్ కార్యాలయంలో పనితీరు, సంక్షేమంపై సమగ్ర సమీక్ష నిర్వహించబడింది. ఖాళీల భర్తీ, సాంకేతిక సామర్థ్యాల పెంపు, వసతుల మెరుగుదల, మాదకద్రవ్యాలు & ఆన్‌లైన్ బెట్టింగ్‌పై అవగాహన తదితర అంశాలపై డీజీపీ శ్రీ సివి ఆనంద్ దిశానిర్దేశం చేశారు.
6
10
33
8,210