@GadeTweets

Jansena party Guntur district president || Eminent Lawyer || Politician || MLC Contestant||Guntur ||Andhra Pradesh https://xitter.cf/t.co/QkChK6ym0w

Guntur, India
Joined April 2022
కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి ! మెగా DSC నోటిఫికేషన్ విడుదలకు ముందే గతంలో కాపులకు కేటాయించిన 5 % రిజర్వేషన్ పై పునః పరిశీలన చెయ్యండి. @JaiTDP @JanaSenaParty @JSPShatagniTeam @PawanKalyan @
2
55
2
267
6,538
గత అధికార ప్రభుత్వ వైసీపీ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమ ఇసుక దందా, మట్టి తవ్వకాల పై "చలో అసెంబ్లీ ముట్టడి" కార్యక్రమంలో అప్పుడు తుళ్ళూరు పోలీస్ వారు మా పై పెట్టిన(FIR 211/2023,CC-105/26)కేసు పై ఈ రోజు మంగళగిరి కోర్టు కి హాజరు కావడం జరిగింది.. @JanaSenaParty @TDPKovur116
1
29
376
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం,తాడికొండ మండలం పొన్నికల్లు గ్రామంలో జనసేన కార్యకర్త "చీకటి గోపి గారు" మృతి చెందిన సందర్భంగా గోపి కుటుంబాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పరామర్శించారు.. @JanaSenaParty
1
274
@జై కొట్టు... @JanaSenaParty @PawanKalyan
5
19
244
ఏ వంక లేక డొంక పట్టుకొని తిరిగినట్టు ఉంది వైసీపీ తీరు - జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారు
1
5
200
ప్రభుత్వాన్ని, పోలీసు వారిని ప్రశ్నిస్తున్నాం !! @JanaSenaParty @TDPKovur116
2
5
173
వీళ్ళు డీఎస్సీ అభ్యర్థులా ? - జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారు
3
173
పోలీసు వారికి గులాబీ పూలు ఇస్తే సరిపోదు అంబటి రాంబాబు గారు వారి పని వారిని సక్రమంగా చేసుకునే విధంగా మీరు,మీ పార్టీ వారు సహకరించండి: గాదె @JanaSenaParty @TDPKovur116
1
10
210
డాక్యుమెంట్ రైటర్ సిబ్బంది స్టాంప్ వేండర్స్ మరియు కంప్యూటర్ ఆపరేటర్స్ తదితరులు రాష్ట్ర వ్యాప్తంగా వున్నా 1,80,000 కుటుంబాలకు గా G.O.396 వలన కలుగు ఇబ్బందులను JanaSena Party ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వర రావు గారికి వివరించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
1
3
125
ఈరోజు నరసరావుపేటలో "రుణ వితరణ కార్యక్రమం" ముఖ్య అతిథులుగా కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీమతి నిర్మల సీతారామ్ గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులుగా నేను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..
1
16
265
వైసీపీ రాష్ట్ర కాపు ముఖ్య నేతల కలయిక... ఎందుకోసం ? ఎవరి మెప్పు కోసం ? @JanaSenaParty @JSPShatagniTeam @PawanKalyan @pavankalyan036
9
30
425
వైసీపీ నీచ రాజకీయాలకు ఇది ఒక ఉదాహరణ గాదె సాయి కృష్ణను అడ్డం పెట్టుకుని ఆడిన నాటకమే సాక్షం @JanaSenaParty @JSPShatagniTeam @PawanKalyan
1
6
12
222
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభలో అడుగుపెడుతున్న గౌరవ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారు, శ్రీ సానా సతీష్ గారు,శ్రీ చింతకాయల విజయ్ గార్ల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం జనసేనపార్టీ శాసనసభ్యులతో కలసి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది..
1
18
330
మా అధ్యక్షులు వారితో.. #JanaSenaParty #guntur
1
65
632
8,312
మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అన్నివేళలా అండగా ఉంటాం: గాదె ************************************* జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు "కుప్పాల పాపారావు" గారు గత కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ జరగటం వలన వారికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది..
18
45
757
Every chapter tells a story. Every step leaves an impact. And many remarkable chapters are yet to unfold… Stay tuned for a journey of service, courage, and transformation. #PawanKalyanTransformsAP
5
109
ఈ రోజు హైదరాబాద్ లో కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి పెద్దకర్మ సందర్భం గా వారి ఆత్మ కు శాంతి కలగాలని వారి చిత్ర పటానికి నమస్కరించి నివాళి అర్పించడం జరిగింది..
6
62
823
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు Nara Chandrababu Naidu
12
98