Ur smoke gives me that high 🔥
Raktika - The #Vampire is here to give you the Bloody Thrill with #KilleR 🩸💥
▶️youtu.be/46sQJ2L2WiM
@Jyotipoorvaj
Written, Directed & Produced by @Dir_Poorvaaj
Get Ready for the Thrilling Experience in Cinemas with #KillR on OCT 30th👽
#SuperHero #KilleRonOCT30th #SuperSHE #Thinkcinema #JyotiPoorvaj #Preethamfilms
మాతృభూమిని కాపాడే వీరుడు
దాస్యపు సంకెళ్లు తెంచే సైనికుడు
ఫౌజీ
#Fauzi #Prabhas25 #HappyBirthdayPrabhas
సీతారామశాస్త్రి చెప్పినట్లు పాటొక వరం
చీటి పాట మాత్రం క్షవరం 😀
పోయెట్రీ నాన్నా,
కవి స్వతంత్రుడు ఏవైనా ఆలోచిస్తాడు కానీ ఏమీ చేయడు
త్రివిక్రమ్ - వెంకీ కాంబో నుంచి ఆశించే ఎంటర్ టైన్ మెంట్ తో పాటు యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయడంతో
ఆదర్శకుటుంబం కొత్తగా ఉంటుందనే అంచనాలు ట్రైలర్ తో ఏర్పడుతున్నాయి.
#AadarshaKutumbam #AK47Trailer #AK47FromOct30th | #Venky77 | #VenkateshXTrivikram
Happy Birthday to our TRUE KING, #Prabhas.
Amarendra Baahubali rises again in cinemas, next year.
Jai Maahishmathi ✊🏻
#Baahubali
#BaahubaliTheEternalWar
#HappyBirthayPRABHAS
Rebel Star Prabhas’ Birthday Special Glimpse from #Kalki2898AD 🔥
Bhairava is Back on Sets! ❤️🔥
#HappyBirthdayPrabhas
#AKKA ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో చీరకట్టులో మెరిసిపోతున్న హీరోయిన్ కీర్తి సురేష్
#KeerthySuresh
జైలర్ 2 టీమ్ కు కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్
చొక్కా నలగకుండా 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం సూపర్‌స్టార్ రజినీకాంత్ కే సాధ్యం అంటూ పోస్ట్
#Jailer2 #AlluArjun
#Preethamfilms bags #KilleR Karnataka Theatrical Rights for Fancy Price ❤️🔥
Get Ready for the Epic Experience in Cinemas on OCT 30th👽
#KillR Trailer out now 💥💥
▶️youtu.be/46sQJ2L2WiM
@Jyotipoorvaj
Written, Directed & Produced by @Dir_Poorvaaj
#SuperHero #KilleRonOCT30th #SuperSHE #Thinkcinema #OMGPictures #JyotiPoorvaj
సినిమాలకు టికెట్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదు - ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని
#DheerajMogilineni #SummerHolidays
ఎయిర్ పోర్ట్ లో స్టైలిష్ లుక్స్ లో కనిపించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు
#MaheshBabu #Varanasi #SSRajamouli #SuperstarMaheshBabu
దేవుడు జన్మిస్తాడు కానీ తయారుకాడు
మనిషి కూడా జన్మిస్తాడు కానీ తయారుకాడు
ఈ ప్రయోగం సక్సెస్ అయితే మనిషే దేవుడిలా తయారవుతాడు
సైన్స్ ఫిక్షన్, యాక్షన్, థ్రిల్లింగ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో కిల్లర్ సినిమా ట్రైలర్ ఎగ్జైట్ మెంట్ క్రియేట్ చేస్తోంది.
#superSHE #KilleR @Dir_Poorvaaj #KilleRonOCT30th #JyotiPoorvaj






