విశాఖపట్నంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఆఫీసులో భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ పరిధిలోని కార్పొరేటర్లకు బీ - ఫారాలు అందజేయడం జరిగింది.
#BotchaAnusha #visakhapatnam #Bheemili #YSJagan #LocalBodyElection #YSRCP #AndhraPradesh
విశాఖపట్నంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఆఫీసులో భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ పరిధిలోని కార్పొరేటర్లకు బీ-ఫారాలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు, ఎమ్మెల్సీ & విశాఖ వైయస్ఆర్‌సీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారు
#BotchaAnusha
గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి గారు, భీమిలి నియోజకవర్గం పరిశీలకులు విజయకుమార్ గారు, విశాఖ తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణకుమారి గారు, వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
#BotchaAnusha #visakhapatnam #Bheemili #YSJagan #LocalBodyElection
గరివిడి క్యాంపు కార్యాలయంలో నాన్నగారు, శాసనమండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్ గారితో కలిసి గరివిడి పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీలు,(1/4)
#BotchaAnusha #BotchaSatyanarayana
గరివిడి పట్టణంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు సూచించాము.(3/4)
#BotchaAnusha #BotchaSatyanarayana #BotchaSandeep #YSRCP #Garividi #LocalBodyElections #TeamBotcha
ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీ విశ్వేశ్వరరావు గారు, మాజీ జెడ్పీటీసీ శ్రీ వాకాడ శ్రీను గారు, గరివిడి పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.(4/4)
#BotchaAnusha #YSRCP #Garividi #LocalBodyElections #TeamBotcha
విజయదశమి ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి రంగంలోనూ మీరు జయకేతనం ఎగరవేయాలని ఆశిస్తూ.. మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
#BotchaAnusha #HappyVijayadashami #HappyDussehra #Cheepurupalli #Vizianagaram
GVMC మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున శ్రీమతి వరుదు కళ్యాణి గారి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా LIC బిల్డింగ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించాము.
#BotchaAnusha #VaruduKalyani #YSjagan #LocalBodyElections
భీమిలి నియోజకవర్గం మధురవాడ స్వతంత్ర నగర్‌లో GVMC 8వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించి, ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నాను. 8వ వార్డు అభ్యర్థి అనిత గారు, మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి గారి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చాను.
#BotchaAnusha #YSJagan #YSRCP
గ్రేటర్ విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున శ్రీమతి వరుదు కళ్యాణి గారి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా LIC బిల్డింగ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించాము.
#BotchaAnusha #VaruduKalyani #YSRCP
విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారు LIC బిల్డింగ్ నందు ఉన్న బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం జరిగిన నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నాను.
#BotchaAnusha #VaruduKalyani #YSjagan #LocalBodyElections #Visakhapatnam #YSRCP
ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి వర్యులు నాన్న శ్రీ బొత్స సత్యనారాయణ గారు, పార్టీ రీజినల్ శ్రీ కురసాల కన్నబాబు గారు, శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు,
#BotchaAnusha #VaruduKalyani #YSjagan #LocalBodyElections #Visakhapatnam #YSRCP
పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు శ్రీ కదిరి బాబు రావు గారు నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులు, మాజీ శాసనసభ్యులు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
#BotchaAnusha #VaruduKalyani #YSjagan #LocalBodyElections #Visakhapatnam #YSRCP
శ్రీ సుంకరి గిరిబాబు గారి నివాసంలో ఏర్పాటు చేసిన పద్మనాభం మండలం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నాను. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించాను.(1/2)
#BotchaAnusha #YSRCP #YSJagan
దేవినవరాత్రులు సందర్భంగా మద్ది గ్రామంలోని దుర్గమ్మ అమ్మవారిని, అనంతరం సాగర దుర్గ అమ్మవారిని కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను. అమ్మవారి ఆశీస్సులు భీమిలి నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించాను.
#BotchaAnusha #Bheemili #DeviNavaratrulu
శ్రీ సుంకరి గిరిబాబు గారి నివాసంలో ఏర్పాటు చేసిన పద్మనాభం మండలం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నాను.
ఈ సందర్భంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించాను.(1/3)
#BotchaAnusha #YSRCP #YSJagan
మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కృషి చేయాలని కోరుకుంటున్నాను.(2/3)
#BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #AndhraPradesh
ఈ కార్యక్రమంలో శ్రీ సుంకరి గిరిబాబు గారు, శ్రీ కోరాడ లక్ష్మణరావు గారు, శ్రీ కంటుబోతు రాంబాబు గారు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.(3/3)
#BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #AndhraPradesh








































