Deepaksays (@DeepakTweeetz) header
Deepaksays (@DeepakTweeetz) profile picture

Peace loving Guy || Love Sarcasm || Hate Extremism || Sports Junkie ||

Joined April 2025
Photo by Deepaksays (@DeepakTweeetz)Photo by Deepaksays (@DeepakTweeetz)Photo by Deepaksays (@DeepakTweeetz)Photo by Deepaksays (@DeepakTweeetz)Photo by Deepaksays (@DeepakTweeetz)Photo by Deepaksays (@DeepakTweeetz)Photo by Deepaksays (@DeepakTweeetz)Photo by Deepaksays (@DeepakTweeetz)Photo by Deepaksays (@DeepakTweeetz)Photo by Deepaksays (@DeepakTweeetz)
Janasena gelistey wow super 100% strike rate anta 🤣 Odipothey matr vallu Rice Bags Converts ayyaru anta @PawanKalyan 💦
44
4
260
1,861
Deepaksays retweeted
జెండా కూలీలు ASR జిల్లా మొత్తం కన్వెర్ట్ అందుకే YCP గెలిచింది అంటున్నారు కులం, మతం కాదు రా కూలినాయాల్లారా YCP ప్రభుత్వం చేసిన అభివృద్ధి గుర్తు పెట్టుకుని YCP కి మెజారిటీ ఇచ్చారు ఆ అభివృద్ధి 👇
2
32
153
1,658
😭😭😭
Mean while news in Telugu media channels these days
2
136
Nellimarla lo 100 IT companies techina kuda Janasena ni odinchi Ycp ni gelipincharu anta 😭😭😭😭
5
34
250
2,665
Nandyal Final Results ZPTC YCP - 2 TDP - 0 MPP YCP - 2 TDP - 0 Thank you Nandyal ❤️
46
406
24
1,941
30,171
🤣🤣🤣🤣🤣🤣🤣
వాకర్ లో వచ్చి పోటీ చేసిన TDP అభ్యర్థి మీద జాలి చూపని జనం పెనమూరు ZPTC YCP విజయం ✅
3
191
Deepaksays retweeted
వాకర్ లో వచ్చి పోటీ చేసిన TDP అభ్యర్థి మీద జాలి చూపని జనం పెనమూరు ZPTC YCP విజయం ✅
26
357
15
1,865
26,226
Deepaksays retweeted
నెల్లిమర్లలో వైసీపీ హ్యాట్రిక్ విజయం నెల్లిమర్ల జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ మూడోసారి కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థి మత్స విజయ, జనసేన అభ్యర్థి యడ్ల గోవిందరావుపై 1,291 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
1
86
3
525
7,224
విజయనగరం: గజపతినగరం ZPTC YSRCP కైవసం. 1844 ఓట్ల మెజార్టీతో మండల సూర్యకళ గెలుపు.
32
265
1,961
Ee Kotha Trend enti 😌
1
3
213
Deepaksays retweeted
Godavari Districts lo YCP Oka MPTC Kuda Kottaledu Annaru Cut chesthe Oka Eluru Segment nunche 90 MPTC lu Win ayyaru #APLocalPolls
4
80
1
580
10,447
Deepaksays retweeted
YSRCP's Unstoppable Comeback! From 30 to 70 #ZPTCs! 🔥🔥🥁 మొదట 30 ZPTCలు వస్తే చాలు అనుకున్నారు. కానీ 40 దాటింది, 50 దాటింది, ఇప్పుడు 60 పైగా గెలిచే దిశగా వైఎస్సార్సీపీ! 70 వచ్చేలా ఉంది, ఇది కదా మాస్ కంబ్యాక్! 🔥 #APLocalPolls #YSRCP #YsJagan
8
223
5
1,322
21,458
Deepaksays retweeted
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం. అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి. We Will Continue to Fight for Farmers! We Will Continue to Fight for Women! We Will Continue to Fight for Youth! We Will Continue to Fight for Workers and Employees! We Will Continue to Fight for Every Citizen! We Will Continue to Fight for Democracy! Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh! Our Fight Continues. Our Spirit Remains Unbroken. ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
155
1,176
37
3,831
159,509
Seetha phalam is the Best Fruit ever
Raw mango is the best fruit ever
3
1
30
539
Deepaksays retweeted
Irregularities continue to taint the local body elections under @ncbn. We witnessed democracy being undermined from nominations through polling. The wrongdoing did not stop there. As during the municipal election count, officials are now being pressured during the ZPTC and MPTC vote count, with results being manipulated in several districts. Democracy is being undermined at every turn. Chandrababu may have won the election, but he has suffered a moral defeat. We may have lost the election, but we have won the hearts of the people. Power may help someone win an election, but it cannot earn the people’s trust. Democracy may be suppressed, but the people’s aspirations cannot be silenced. I salute our party leaders and workers—especially the women—who stood firm in defence of democracy despite obstacles, attacks and intimidation. We will continue this struggle with even greater determination. We will continue to fight for farmers. We will continue to fight for women. We will continue to fight for the youth. We will continue to fight for workers and employees. We will continue to fight for every citizen. We will continue to fight for democracy. Above all, we will continue to fight for a better Andhra Pradesh. Our fight continues. Our spirit remains unbroken. With the people’s blessings, we will move forward with conviction and unwavering faith.
18
584
8
1,723
20,560
Deepaksays retweeted
YSRCP Crosses 1500 Mark👌🔥 MPTC Results – Latest Update : 👉 TDP – 5,976 👉 YSRCP – 1,501 👉 Jana Sena – 825 👉 BJP – 151 👉Others - 254
6
221
1,273
24,851
RT @UttarandhraNow: 🚨 టిడిపి కూటమి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి, ఆనందపురం మండల్లో.. ఏకంగా 9 ఎంపీటీసీలను…
6
2
రాజానగరం జనసేన MLA భార్య ఓటమి !! 2,600 ఓట్ల తేడాతో YCP కురుటూరి శ్రీహరి బాబు గెలుపు!!
2
81
1
602
6,944
మన్యం జిల్లా కురుపాం టీడీపీ ఎమ్మెల్యే జగదీశ్వరి కి షాక్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సొంత మండలం లో వైసీపీ విజయం గుమ్మలక్ష్మీపురం పురం జెడ్పిటిసి 7886 ఓట్ల మెజారిటీ తో వైసీపీ గెలుపు కురుపాం నియోజకవర్గం లో 18 ఎంపీటీసీ లు వైసీపీ కైవసం కురుపాం మండలం లో పొడి ,ఉరిడి ,జి.శివడ, తిత్తిరి ఎంపీటీసీ లు వైసీపీ కైవసం GL పురం మండలం లో జర్న , Ch.బిన్నిడి , బాలెసు , దుడ్డుఖల్లు, పి.ఆమిటి , చెముడుగూడ , కేదారిపురం ఎంపీటీసీ లు వైసీపీ కైవసం గరుగుబిల్లి మండలం లో గొట్టివలస , గరుగుబిల్లి , నాగూరు ఎంపీటీసీ లు వైసీపీ కైవసం కొమరాడ మండలం లో కల్లికోట, కంబవలస , గుణదతీలేసు ఎంపీటీసీ లు వైసీపీ కైవసం చినమేరంగి ఎంపీటీసీ వైసీపీ కైవసం
34
134
2,147
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
23
407
5
3,164
48,348