District Panchayat Officer Peddapalli (@DPO_PDPL) header
District Panchayat Officer Peddapalli (@DPO_PDPL) profile picture

Say No to plastic

Joined May 2020
Photo by District Panchayat Officer Peddapalli (@DPO_PDPL)Photo by District Panchayat Officer Peddapalli (@DPO_PDPL)Photo by District Panchayat Officer Peddapalli (@DPO_PDPL)Photo by District Panchayat Officer Peddapalli (@DPO_PDPL)Photo by District Panchayat Officer Peddapalli (@DPO_PDPL)Photo by District Panchayat Officer Peddapalli (@DPO_PDPL)Photo by District Panchayat Officer Peddapalli (@DPO_PDPL)Photo by District Panchayat Officer Peddapalli (@DPO_PDPL)Photo by District Panchayat Officer Peddapalli (@DPO_PDPL)Photo by District Panchayat Officer Peddapalli (@DPO_PDPL)
District Panchayat Officer Peddapalli retweeted
నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట కలిగించడానికి అవసరమైన చర్యలు పగడ్బందీగా తీసుకుంటున్నాం దీని పై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం, దీనికి సంబంధించి ప్రకటన జారీ చేయడమైనది @TelanganaCMO @KTRTRS @SingireddyTRS @IASassociation – at India
13
14
1
254
District Panchayat Officer Peddapalli retweeted
గ్రామాల అభివృద్దికి చేపట్టాల్సిన కార్యచరణ పట్ల సీఎం గారి సూచనలు, ఆదేశాల పై మండల స్థాయి అధికారులకు అవగాహన కల్పించడానికి సమీక్ష సమావేశం నిర్వహించనైనది. @SmitaSabharwal @TelanganaCMO @KTRTRS @DayakarRao2019 – at India
3
1
56
District Panchayat Officer Peddapalli retweeted
స్వచ్ఛత అంశాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న పెద్దపల్లి జిల్లా మరో రెండు జాతీయ అవార్డులు సాధించింది. సాధారణ కేటగిరీలో శ్రీరాంపూర్ మండలానికి చెందిన కిష్టంపేట గ్రామపంచాయతీకి,సుల్తానాబాద్ మండల పరిషత్ కు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ శాష్టీకారన్ అవార్డులు సాధించాయి.@TelanganaCMO – at India
24
12
4
197
District Panchayat Officer Peddapalli retweeted
#5thSunday @10AMfor10Min. As per Hon'ble minister Sri @KTRTRSGari call to continued cleanliness drive.Let’s work together in making #Peddapalli free from Seasonal Diseases. @arvindkumar_ias @TelanganaCMO @SmitaSabharwal @cdmatelangana
5
11
1
209
District Panchayat Officer Peddapalli retweeted
ఎలిగేడు గ్రామంలో ప్రైమరీ స్కూల్ సమీపంలో గల పిచ్చి మొక్కలు క్లీన్ చేసి,స్కూల్ ఆవరణ అంత శుభ్రము చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచు, గ్రామ స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయతి కార్యదర్శి గార్లు పాల్గొన్నారు. @DPO_pdpl @Collector_PDPL
District Panchayat Officer Peddapalli retweeted
లోకపేటలో స్వచ్ఛ శుక్రవారం లో భాగంగా స్వశక్తి మహిళా సభ్యులతో శ్రమదానం ద్వారా పలు వీధులు ఊడ్చిశుభ్రంచేయటం జరిగింది &మురికి కాలువ వద్ద గల పిచ్చి మొక్కలు తొలగించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్,పంచాయతి కార్యదర్శి గార్లు పాల్గొన్నారు @DPO_PDPL @Collector_PDPL
District Panchayat Officer Peddapalli retweeted
బుర హాన్ మియా పెట్ గ్రా.పం.లో స్వచ్ఛ శుక్రవారం మరియు పల్లె ప్రగతి-3 లో భాగంగా ఇండ్లలలో ఉన్న ప్లాస్టిక్ వేస్ట్, గార్బేజిని శ్రమ దానం ద్వారా తొలగించటం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్ గార్లు మరియు ఆశ, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు @DPO_PDPL @Collector_PDPL
District Panchayat Officer Peddapalli retweeted
మండలం లోని పెర్కపల్లి గ్రామాన్ని రెవిన్యూ డివిజనల్ అధికారి పెద్దపల్లి గారు, MPP ధర్మారం గారు, MPDO గారు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు , గ్రామ ప్రత్యేక అధికారి మరియు పంచాయతీ కార్యదర్శి గారలు పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి తగు సూచనలు చేసారు. @Collector_PDPL @DPO_PDPL
District Panchayat Officer Peddapalli retweeted
ఎలిగేడ్ మండలం నారయణపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఖాలీ ప్రదేశంలో గల పిచ్చి మొక్కలు తొలగించటం జరిగింది. #sanitationspecialdrive @DPO_PDPL @Collector_PDPL
1
1
2
District Panchayat Officer Peddapalli retweeted
SSDలోభాగంగా ఎలిగేడు గ్రామములో MPDO,MPO, మండల స్పెషల్ ఆఫీసర్, పంచాయతి కార్యదర్శి, మరియు సర్పంచ్ గార్లు కలిసి పలు వీధుల్లో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు&రోడ్డు పక్కన గల చెత్త సేకరించి గ్రా.పం. ట్రాక్టర్స్ సహయముతో డంప్ యార్డ్ కి తరలించటం జరిగింది.
1
1
District Panchayat Officer Peddapalli retweeted
Replying to @DPO_PDPL
@DPO_PDPL @Collector_PDPL ఎలిగేడ్ మండలంలోపల్లెప్రగతి-3 &గ్రామీణ ఉపాధి హామీ పనులు సమీక్షించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ దాసరి మనోహర్ రెడ్డిగారు,ఈకార్యక్రమంలోఎంపీపీ గారు,Wise MPP,ఎలిగేడ్,నారాయణపల్లి,ర్యాకల్ దేవ్ పల్లి సర్పంచ్ గార్లు,Mandal Spl officer,MPDO,MPO,AE PR, పాల్గొన్నారు.
1
2