@Comrade_Shini
iAccount based inIndia
About this account
- Account based in
- India
- Connected via
- India Android App
Account-level information from X, not a live location or the device used for a specific post.
తెలుగోడ్ని... ఎర్రి🌹ని కాదు ✌🏾
Joined March 2025
- Tweets6.2K
- Following251
- Followers361
- Likes22.4K
కామ్రేడ్ షిన్ చాన్ retweeted
మూడు సార్లు ముఖ్యమంత్రి ఆంధ్రుల ఆత్మ గౌరవం అయిన ఎన్టీఆర్ గారిని నీకున్న కులగజ్జి తో తిట్టావు నువ్వు నీతులు చెప్పకు
సిగ్గు పడుతుంది సమాజం
మీకు తెలిసిన కూటమి స్ఫూర్తి దగ్గర ఉండి మీకు కష్ట కాలం లో మద్దతు ఇచ్చిన మా అధినేత ను బండ బూతులు తిట్టటం, ఫేక్ అకౌంట్స్ తో మా పార్టీ నాయకుల మీద టార్గెట్ చేసి ట్రోల్స్ చేయడం , వైసీపీ ముసుగు లో మీరే జనసేన కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టార్గెట్ చేయటం మళ్లీ ఇలా వచ్చి కూటమి స్ఫూర్తి అని కథలు చెప్పటం
కూటమి స్ఫూర్తి గురించి మీరే మాకు చెప్పాలి మరి
ఆ స్ఫూర్తి ఉంది కాబట్టే విచక్షణ లేకుండా మీరు చేసే పనులకు సంయమనం పాటిస్తున్నాం
ఒకసారి మా బాస్ మాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఉంటుంది అసలు స్ఫూర్తి
మీరు రాహుల్ గాంధీ గారి ని ప్రధానిని చేసే పనిలో మీరు ఉండండి
కామ్రేడ్ షిన్ చాన్ retweeted
Replying to @PawanKalyan
@PawanKalyan please green signal ivvu….
Fake accounts, Alt account tho boothulu thitadam JSP speciality..Fact entante meee Bathuki mimalni evadu dhekatledhu Malla target cheyadam🤮🤮
Telangana support adukune antha aaadharana meedhi🤭🤭🤭
మీకు తెలిసిన కూటమి స్ఫూర్తి దగ్గర ఉండి మీకు కష్ట కాలం లో మద్దతు ఇచ్చిన మా అధినేత ను బండ బూతులు తిట్టటం, ఫేక్ అకౌంట్స్ తో మా పార్టీ నాయకుల మీద టార్గెట్ చేసి ట్రోల్స్ చేయడం , వైసీపీ ముసుగు లో మీరే జనసేన కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టార్గెట్ చేయటం మళ్లీ ఇలా వచ్చి కూటమి స్ఫూర్తి అని కథలు చెప్పటం
కూటమి స్ఫూర్తి గురించి మీరే మాకు చెప్పాలి మరి
ఆ స్ఫూర్తి ఉంది కాబట్టే విచక్షణ లేకుండా మీరు చేసే పనులకు సంయమనం పాటిస్తున్నాం
ఒకసారి మా బాస్ మాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఉంటుంది అసలు స్ఫూర్తి
మీరు రాహుల్ గాంధీ గారి ని ప్రధానిని చేసే పనిలో మీరు ఉండండి
సాక్షాత్తు ఆంజనేయస్వామే గాల్లో ఎగురుకుంటూవచ్చీ, బీజేపీ జెండాపట్టుకుని ప్రచారం చేసినా...దొడ్డిదారిన గెలవాల్సిచింది కదయ్యా కలియుగ రాముడు...శ్రీ మోడీగారికి 😭🤣
కామ్రేడ్ షిన్ చాన్ retweeted
Gems of @ECISVEEP @ceo_karnataka!
Two voters reported each other dead just one day apart.
11th June: Mallikarjun reports Viramma dead.
12th June: Viramma reports Mallikarjun dead.
Wait! How does someone declared dead file an objection the very next day? This raises serious questions. Was a false death claim made, or was a form filed in someone else's name?
And this isn’t an isolated case. There are 334 such pairs (668 voters) with both voters in each pair registered at the same booth and each reporting the other dead.
కామ్రేడ్ షిన్ చాన్ retweeted
Hello India.
We are under a State of Emergency.
The Government of India is at war with its own young citizens.
But remember, the young generation will prevail.
See you all in Delhi 10th October onwards. Jeetenge! ✊🏻🇮🇳🪳
@Cockroachisback
కామ్రేడ్ షిన్ చాన్ retweeted
ఎన్నో సందర్భాల్లో గరికపాటి, చాగంటి లాంటి హిందూ పండితులు కూడా రాముడు క్షత్రియుడు, మాంసం తిన్నాడు అని చెప్పారు….
కానీ అదే విషయాన్ని చెప్పిన ధ్రువ్ రాటీ మాత్రం వీళ్ళ దృష్టిలో లంజోడుకు!
దీన్నే selective outrage అంటారు…అంటే తెలుగులో, “వ్యక్తిత్వ వ్యభిచారం” అని అర్థం!
కామ్రేడ్ షిన్ చాన్ retweeted
Telugu baathiys🩳🍊… giving a warnings to Elon with the 😆DHURANDHAR TEMPLATE on his own platform… what a hybrid nikkar gang 😭😭🩳
కామ్రేడ్ షిన్ చాన్ retweeted
Metros shut.
Trains halted.
Airlines are cancelling Delhi-bound flights with young people.
Delhi shut down.
Thousands of Police and Para Military forces deployed
All this to save a bureaucrat, because Modi knows if he goes down, Modi goes down.
కామ్రేడ్ షిన్ చాన్ retweeted
American Starlink is threat to india
American Starlink is threat to india
- Tweeting on an American app X, frm a chinese phone 🤳 sitting in an american MNC company 😢
కామ్రేడ్ షిన్ చాన్ retweeted
పశ్చిమ బెంగాల్ 📍
డబుల్ ఇంజన్ దప్పులు మొదలయ్యాయి ✋
రాష్ట్ర క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం,
మే 1 మరియు సెప్టెంబర్ 24
మధ్య రాష్ట్రంలో 2,454 అత్యాచార కేసులు మరియు
600 హత్యలు నమోదయ్యాయి. సెప్టెంబర్ 28న వచ్చిన ఒక RTI సమాధానం ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఈ గణాంకాలలో 13,114 హత్యాయత్న కేసులు మరియు తీవ్రమైన గాయాలకు కారణమయ్యే దాడికి సంబంధించిన 32,341 కేసులు కూడా ఉన్నాయి.
కామ్రేడ్ షిన్ చాన్ retweeted
ఓటు తొలగించబడిన వాడు టాక్స్ లు కట్టే పని లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేయండి @narendramodi గారు..!!!
ముక్కు పిండి పన్నులు మాత్రం కట్టించుకుంటారు, కానీ చెప్పా పెట్టకుండా ఓట్లు తొలగిస్తారా..??
ఇచ్చి పడేసాడు @murthyscribe గారు..!!
VC: @tv5newsnow
జేబులో లక్షరూపాయల నోట్లున్నా ఇంత శబ్దం కూడా రాదు..రెండు పావలా బిళ్ళలు వేసుకుని తిరగండి..అది చేసేగోలకి జనమంతా తిరిగి🤡🤡🤡
చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అయినప్పుడు ఆయన్ని కనీసం జైల్లో పరామర్శించడానికి కుటుంబానికి కూడా వీలుకాని పరిస్థితుల్లో.. తెలుగుదేశం కార్యకర్తలు బయట ప్రొటెస్ట్ చేయడానికి కూడా వీలులేని పరిస్థితుల్లో... @PawanKalyan గారు అవకాశవాద రాజకీయాలు చేయకుండా unconditional గా మద్దతు ఇచ్చి బీజేపీని ఒప్పించి కూటమిని నిలబెట్టారు, గెలిపించారు..
ఇప్పుడు పక్క పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం కేడర్ కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడాన్ని టిడిపి నాయకత్వం ఏ విధంగా చూస్తుంది
ప్రజలకు ఏం సందేశం ఇద్దాము అనుకుంటున్నారు??
@ncbn
@PawanKalyan
@itsRamTalluri
@NagaBabuOffl
@JanaSenaParty
@JSPTelangana
కామ్రేడ్ షిన్ చాన్ retweeted
Republic TV is showing Delhi Police as Victims. Achanak se ye Arnab wali video dikh gyi.... 😭
నిజంగా రాష్ట్రానికి ఏం కావాలో తెల్సిన నాయకుడు ఒక్కడుకూడా లేడు..అందరూ ఎర్రుకూపులే..వీళ్ళని పెట్టుకుని ఇక బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్లతో పోటీపడాలి 🤡🤡🤡
Kuppam, Srikakulam Airportsకి Site Clearance ఇచ్చేశాం!
Next..Amaravati, Nagarjuna Sagar, Nelloreలోనూ కొత్త Airportsకి Plan చేస్తున్నాం!
-@RamMNK #Amaravati