ఉయ్యాలవాడ (@CONCISE99) header
ఉయ్యాలవాడ (@CONCISE99) profile picture

Agathokakological

Hyderabad, India
Joined July 2012
Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)
ఉయ్యాలవాడ retweeted
పవన్ కళ్యాణ్ గారూ… “రుక్మిణి కోట రహస్యం”కథేంటి? నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మీ వ్యక్తిగత కార్యదర్శి కోట రుక్మిణి గారు కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారన్నది నిజమా? కాదా? ఇండియా నుండి లండన్ దాకా లంచాల వసూళ్లు, మనీ లాండరింగ్ ఆరోపణలు నిజమేనా? వసూలైన డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లింది? సుమారు ₹7 కోట్ల ఉద్యోగాల మోసం వ్యవహారంలో అసలు లబ్ధిదారులు ఎవరు? నిరుద్యోగుల నుంచి వసూలైన ప్రతి రూపాయి ఎవరెవరి బ్యాంకు ఖాతాలకు చేరింది? మంగళగిరి, లండన్‌లో ఒకే పేరుతో ఉన్న సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమిటి? ఈ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించి, ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిపై లేదా? #PawanKalyan #Janasena #AndhraPradesh
16
85
5
366
7,048
ఉయ్యాలవాడ retweeted
వైఎస్ జ‌గ‌న్ కొత్త పాట‌.. నిమిషాల్లోనే వైరల్ గన్ పెడతావా బై, పెట్టు.. గోళీ కొడతావా బై, కొట్టు సాంగ్ రిలీజ్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న జ‌గ‌న్ లిరిక‌ల్ సాంగ్‌
51
882
43
4,750
179,044
ఉయ్యాలవాడ retweeted
అప్పుడు భారతి చట్టం అని రోడ్ మీదకు వచ్చిచెప్పారు … మరి ఇప్పుడు ఏ చట్టం నడుస్తోంది ? @gayatri008_16 గారు ఇప్పుడు ఉన్న మహిళా కమిషన్ ఏమీ చేస్తోంది ? ఇప్పుడు కూడా ఆపలేకపోతున్నారు కదా 🤔
అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తుంటే 😌. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది ఆ బూతులు వేసేవాళ్ళుని ఆపలేకపోతున్నారు.
13
75
2,526
ఉయ్యాలవాడ retweeted
#PeopleWantAnswers రాజగురువు రుణం తీర్చుకునే జీవో! పూర్వం పాలకులకు రాజగురువులు ఉండేవారు. రాజ్యం దక్కడానికి దారి చూపేవారు, సింహాసనం నిలబెట్టేవారు. రాజు కూడా గురువు రుణం మర్చిపోకుండా, గురువుకు రాజ గౌరవాలు ఇచ్చేవారు. ఆ సంప్రదాయం మన రాష్ట్రంలో ఇంకా బతికే ఉంది. దశాబ్దాలుగా తన పత్రికతో అండగా నిలిచిన "రాజగురువు" రుణం తీర్చుకోవడానికి, ఆయన జయంతిని ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా జరపాలని జీవో ఎంఎస్ నెం.243 విడుదల చేశారు. ఫైల్ వచ్చిన రెండు రోజుల్లోనే ఆమోదం! ఖర్చు మాత్రం ప్రతి శాఖ, ప్రతి జిల్లా బడ్జెట్ నుంచి, అంటే ప్రజల సొమ్ము నుంచి. గురువు రుణం తీర్చుకోవడం తప్పు కాదు. కానీ ఆ రుణం సొంత జేబు నుంచి తీర్చుకోవాలి, ప్రజల ఖజానా నుంచి కాదు. విచిత్రం ఏంటంటే, ఈ జీవో వచ్చింది జాతీయ పత్రికా దినోత్సవం రోజే. పత్రికలు పాలకులకు కాపలాదారులుగా ఉండాలని గుర్తు చేసుకునే రోజు, పాలకులు ఒక పత్రికాధిపతికి రాజ గౌరవం ఇస్తున్నారు. పత్రిక ప్రజల పక్షాన ఉండాలి, పాలకుల పక్షాన కాదు. ప్రభుత్వం ప్రజలకు రుణపడి ఉండాలి, ఒక మీడియా సంస్థకు కాదు. #NationalPressDay #GO243 #APNotInSafeHands #RamojiRao #ChandraBabuNaidu #PeopleWantAnswers A GO to repay the Raja Guru's debt! In the old days, rulers had Raja Gurus, royal advisers. They showed the way to the throne and kept the king seated on it. And the king, never forgetting his guru's debt, gave the guru royal honours. That tradition is still alive in our state. To repay the debt of the "Raja Guru" who stood by them for decades through his newspaper, they've issued G.O.MS No. 243, making his birth anniversary an official state function every year. Approved within two days of the file arriving! And the cost comes from every department's and every district's budget, which means from the people's money. Repaying a guru's debt isn't wrong. But that debt should be repaid from your own pocket, not from the public treasury. The irony is that this GO came out on National Press Day itself. On the day we remember that the press must be a watchdog over rulers, the rulers are giving royal honours to a newspaper owner. The press must stand on the people's side, not the rulers' side. A government owes its debt to the people, not to a media house.
17
227
2
901
8,727
ఉయ్యాలవాడ retweeted
అమ్మవోడి ఇలాంటి వందల, వేల మంది కోసం కదా వైఎస్ జగన్ గారు ఆలోచించి విద్య ప్రాథమిక హక్కు అని నమ్మి ఒక యజ్ఞంలా అమలు చేసాడు 🙏🏼🙏🏼 పేరు మార్చగలరు కానీ మంచిని చెరిపెయ్యలేరు, నిజమయిన విజనరీ లు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు మరియు వైఎస్ జగన్ గారు మాత్రమే 👈👈
2
10
32
813
ఉయ్యాలవాడ retweeted
సోదరుని కోసం రెక్కలు త్యాగం చేసిన సంపాతి. ధర్మం కోసం ప్రాణం అర్పించిన జటాయువు. వారి కథలో ప్రతి త్యాగానికి ప్రేమే మూలం. నేను నీకు మద్దతు నిలవడానికి నువ్వు నీ తండ్రి పేద వారికి చేసే మంచే మూలం. అంతే జగన్; నువ్వు చేసే మంచి కోసం సమిధలు అయ్యే కోట్లాది నీ సోదరుల్లో నేనూ ఒకడిని. @ysjagan 🙏🙏
12
42
545
ఉయ్యాలవాడ retweeted
తండ్రి పేరు అతనికి పరిచయాన్ని ఇచ్చింది. కానీ అతని పరాక్రమం అతనికంటూ చరిత్రను రాసుకునేలా చేసింది. @ysjagan 🙏🙏
2
75
681
4,719
ఉయ్యాలవాడ retweeted
Last ki, Jagan gari vaalla iddaru aadapillalani kuda vadalakunda… 😔 @YSRCParty @YSRCPLegalCell @JaganannaCNCTS @YSRCPEurope
Requesting all YSRCP social media warriors to actively share this video under @PawanKalyan X and Facebook posts. Let’s ensure this message reaches him. Please make it a priority! @YSRCParty @JaganannaCNCTS @we_ysrcp @ysrcp_usa @YSRCPEurope @YSRCPLegalCell
2
37
4
67
11,606
ఉయ్యాలవాడ retweeted
THE MAN WHO REDEFINED DEVELOPMENT IN ANDHRA PRADESH 🙏🙏🙏 THANK YOU @ysjagan🔥🙇🏻‍♂️
2
10
306
ఉయ్యాలవాడ retweeted
I invite you to our beautiful state for the Andhra Pradesh Global Investors Summit to be held on the 3rd & 4th of March in Visakhapatnam. Experience the ease of doing business in our state and partake in our vibrant culture. Welcome! #APGlS2023 #AndhraPradesh
638
2,317
160
10,333
640,513
ఉయ్యాలవాడ retweeted
✅ఈ ఎడ్యుకేషన్ మాఫియాని అంతం చేయడానికి NEW Education system ⏳No Film Promotions or Commercial Events in Colleges @revanth_anumula 🙏
Telangana to introduce the 10+2 education system from the next academic year. CM Revanth Reddy has directed officials to introduce specialised education for Classes 9-12, strengthen skill development and upgrade government schools to match private institutions. The CM stressed that reforms must ensure quality education without affecting any student.
24
317
16
3,268
99,006
ఉయ్యాలవాడ retweeted
జగనన్న ప్రభుత్వం టీటీడీలో అమలు చేసిన అద్భుతమైన పథకాలు.. తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే విరాళాలు నేరుగా టీటీడీకి చేరేలా చర్యలు తీసుకున్న జగనన్న ప్రభుత్వం! ♥️🙏🏻 #YSRCP #SaveTirumalaFromTDP #JaganannaConnects
5
1
25
578
ఉయ్యాలవాడ retweeted
.@ncbn గారూ.. పేదలకు ఉచిత వైద్యం అందించే దేవాలయాల్లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, ప్రజల సంపదను PPP ముసుగులో కట్టబెట్టేందుకు మీరు చేస్తున్నది భారీ స్కాం. మా ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొస్తే, అందులో 5 కాలేజీలను మేమే ప్రారంభించి, మరో 3 కాలేజీలను తరగతులకు సిద్ధం చేశాం. ఏడాదికి రూ.1000 కోట్లు పెడితే మిగిలిన 9 కాలేజీలు కూడా పూర్తవుతాయి. కాని, మీరెందుకు ఆ పనిచేయడంలేదు? మీ PPP స్కెచ్ చూస్తేనే ఇది పక్కా స్కాం అని అర్థం అవుతోంది కదా? ▪️ కొన్ని కాలేజీలు పూర్తై, మిగిలినవి వివిధ దశల్లో ఉన్న ఈ కాలేజీలను తెగనమ్ముతున్నారు. ▪️వందల కోట్ల విలువైన భూములు ఎకరా రూ.100కే లీజు! ▪️ సగానికిపైగా మెడికల్ సీట్లను అమ్ముకునే అవకాశం! ▪️ ఈ కాలేజీలకు VGF పేరుతో ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనం దోపిడీ ▪️ అంతటితో ఆగకుండా డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం. మరి ఇది దోపిడీ కాక ఏమిటి? ఈ దోపిడీ ఖర్చు నెలకు రూ.5 కోట్లు, రెండేళ్లకు రూ.120 కోట్లు ఒక్కో కాలేజీకి. భూములు ప్రభుత్వానివి! భవనాలన్నీ ప్రభుత్వ నిధులతో నిర్మించినవి! VGF రూపేణా ఇవ్వనున్న డబ్బుకూడా ప్రజాధనమే! సిబ్బందికి ఇచ్చే జీతాలు కూడా ప్రభుత్వం నుంచే. మరి ప్రైవేటు సంస్థల పేరిట ఇది స్కాం కాకపోతే మరి ఏంటి? మేం తీసుకొచ్చిన ఈ కాలేజీలన్నీకూడా టీచింగ్ ఆస్పత్రులే. పేదలకు ఉచితంగా నాణ్యమైన మల్టీ స్పెషాల్టీ వైద్యం అందడమే కాదు, సగం సీట్లు కన్వీనర్‌ కోటాలో భర్తీ అవుతాయి, మిగిలిన సగం సీట్లు కూడా ప్రైవేటువారితో పోలిస్తే అతితక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఆ డబ్బుతో ఈ కాలేజీల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పటిష్టమైన మోడల్‌ను మేము గతంలో రూపొందించాం. నిధులకోసం ఆ మేరకు బ్యాంకులతో లింకేజీకూడా చేశాం. టీచింగ్‌ ఆస్పత్రులు కాబట్టి, ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్లు, చదువుకునే వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులే వైద్య సేవల్లో నిమగ్నం అవుతారు. టీచింగ్‌ ఆస్పత్రుల వల్ల, ఈ మెడికల్‌ కాలేజీల నిర్వహణలో వయబిలిటీ ఉంటుంది. అలాంటి ఏర్పాట్లు ఉండగా, పీపీపీ ముసుగులో అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతేకాదు, ఈ మెడికల్ కాలేజీలు, ఆయా జిల్లా పరిధిలో ఉండే ఏరియా ఆస్పత్రులు, CHCలు, PHCలు, విలేజ్ క్లినిక్స్‌తో అనుసంధానమై, ఒక నెట్‌వర్క్‌ మాదిరిగా ఏర్పడి గ్రామస్థాయి వరకూ నాణ్యమైన మల్టీస్పెషాల్టీ వైద్యసేవలు అందించగలుగుతాయి. ప్రభుత్వ వైద్యసేవల క్వాలిటీ పెరగడంతో, తద్వారా ప్రైవేటు ఆస్పత్రులు కూడా సరసమైన ధరలకు వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ కాలేజీలను తెగనమ్మడం దారుణం కాదా? చంద్రబాబుగారూ.. ఇప్పటికే మీ పాలనలో ప్రభుత్వ వైద్యరంగాన్ని దెబ్బతీశారు. ▪️ రూ.25 లక్షల ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లింపులు, బాండ్ల రూపంలో అప్పులుగా ఇస్తుండటంతో, ఆ తర్వాత కూడా రూ.3వేల కోట్ల బకాయిలు ఇంకా ఉండడంతో, ఆ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలకు దూరమవుతున్నాయి. ▪️ మా హయాంలో GMP/WHO ప్రమాణాల మందులు అందిస్తే, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, దూది కూడా లేవు. ▪️ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61% ఉంటే, మా జీరో వేకెన్సీ పాలసీతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆ ఖాళీలను 4%కి తగ్గించాం. ఇప్పుడు ఆ పాలసీకి మంగళంపాడి, గవర్నమెంటు ఆస్పత్రులను అదే పాతపరిస్థితికి తీసుకువచ్చి, మళ్లీ ఖాళీలు పెంచుతున్నారు. ▪️ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులను పూర్తిగా నిలిపేశారు. ▪️విలేజ్‌ క్లినిక్స్‌ను నిర్వీర్యంచేశారు. ▪️108, 104 పరిస్థితి అగమ్యగోచరంగా తయారు చేశారు. చంద్రబాబుగారూ…, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, మా పార్టీ ఆధ్వర్యంలో కోటిమంది ప్రజలు సంతకాలు చేసి మీ నిర్ణయం పట్ల నిరసన తెలిపినా కూడా, మీరు ముందడుగు వేయడం దుర్మార్గం. అందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వ్యవహారంలో, ఎవరు ఈ స్కాంలో భాగస్వాములైనా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అరెస్టులకూ వెనుకాడం! మీరు స్కాంలు చేస్తూ ప్రజల ఆస్తులను లూటీ చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. తగిన గుణపాఠం చెప్తారు. #SaveMedicalCollegesInAP
73
830
21
2,747
183,850
ఉయ్యాలవాడ retweeted
"స్వర్గాదపి గరీయసీ" – బంగారు లంక కంటే మన జన్మభూమియే మిన్న! "లక్షాణయ్యా, ఈ బంగారు లంక ఎంత గొప్పదైనా మన పుట్టిన గడ్డ కంటే మిన్న కాదు!" అన్నారు శ్రీరాముడు. అదే స్ఫూర్తితో.. మన ఊరు బాగుకోసం గతంలో బడులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, క్లినిక్‌లు రూపుదిద్దుకున్నాయి. బ్రతుకుదెరువు కోసం ఎక్కడో ఉంటూ, కేవలం రాజకీయాలకోసం, కులాలకోసం సోషల్ మీడియాలో జరిగిన మంచిపై దుష్ప్రచారం చేయడం సరికాదు. మనం ఎక్కడ ఉన్నా జన్మభూమిని గర్వంగా తలచుకోవాలి తప్ప, అక్కడి అభివృద్ధిని కించపరచవద్దు. ఆ సౌకర్యాలపైనే ఎంతోమంది పేదలు ఆధారపడి ఉన్నారు! Credit goes to @CONCISE99 @UKkutami Approval @AndhraXpress 🙏
🤖 Made with AI
1
2
8
340
ఉయ్యాలవాడ retweeted
విష్ణు మూర్తి వైకుంఠాని వీడి ఏడు కొండలపై వెలసింది భార్య కోసమే ! శివుడు వీరభద్రుడై దక్షుడి పై ప్రళయ తాండవం ఆడింది భార్య కోసమే ! రాముడు రావణుడితో యుద్ధం చేసింది “భార్య” కోసమే ! కృష్ణుడు నరకాసురుడిని వధించింది “భార్య” కోసమే ! పాండవులు కౌరవుల సంహారం చేసింది “భార్య” కోసమే రా అంటరాని అలగా లంజాకొడక.. Secondly: జగన్ ను చూసి పావలా గాడు ఇంకొకటి కూడా నేర్చుకోవాలి — అది ఏంటంటే అమ్మను లంజా అని తిట్టించుకోలేదు, తిట్టించిన వారితో పొత్తులు పెట్టుకోలేదు 🥵🥵
అసలు భర్త అంటే జగ్గాడిలా ఉండాలి. చూసి నేర్చుకో @PawanKalyan😡 భార్య కోసం సొంత తల్లిని పదవి నుంచి పీకి, పార్టీ నుంచి గెంటి, ఆమెపైనే కేసు పెట్టాడు చెల్లిని గెంటేసి, పసుపు చీర అని రంకు అంటగట్టాడు తను జైలుకు పోతే ఎక్కడ భార్య ఒంటరవుతుందని తండ్రి పేరు CBI ఛార్జిషీట్‌లో చేర్చాడు 🫠
6
75
2
350
10,486
ఉయ్యాలవాడ retweeted
సత్యానికి, అసత్యానికి మధ్య వున్న తేడా ఒక్క అక్షరం మాత్రమే. కానీ వాస్తవం లో ఎంత తేడా అంటే నీకూ, జగన్ కు ఉన్నంత. నమ్మక ద్రోహానికి నీది పుట్టిల్లు కదూ. రేపు నువ్వు పోయాక నీ కొడుకు పరిస్థితి ఆలోచించావా. తలుచుకుంటే నాకే బాధేస్తున్నది. వారసత్వం లో అందుకునే ఫలాలు, ఫలితాలు ఎంత వేరుగా వుంటాయో నీకూ, రాజశేఖర్ రెడ్డి గారికి వున్న కొడుకులను చూస్తే అర్ధం అవుతుంది. ప్రజలందరి హృదయాల్లో ప్రేమను పొందాడు జగన్ బాబు. మరి నీ కొడుకును ఒక్కరయినా అభిమానించే వారున్నారా? అటువంటి సంస్కారాన్ని అతనికి అందించావు, ఇంకా అదే చెడు బాటలో నడిపిస్తున్నావు. ఎందుకయ్యా పాడు జన్మలు. హంసలాగా అరునెలలు బ్రతికినా చాలు. మీవీ ఒక బతుకులేనా? మీలాంటి వారి గురించి భూమి చెబుతుంది. "న భారో తరువచ్చ, న భారో గిరయశ్చ, భారో భారశ్చ విశ్వాస హీనా. చెట్లు, కొండలు భారం కాదు నీలాంటి నమ్మక ద్రోహులే భూమికి భారం
11
11
3
92
7,795
ఉయ్యాలవాడ retweeted
Class comes by birth ఔన్నత్యం పుట్టుకతోనే వస్తుంది. ఎలివేషన్లతో రాదు
13
227
3
1,624
27,057
If you can understand a bit of English!!! you will be thankful to @ysjagan
7
383
3
2,352
34,513
Hello - Help me to hate @ysjagan
4
9
2
128
2,037
ఉయ్యాలవాడ retweeted
వైఎస్ జగన్ గారు సొంత నిధులతో చేసిన ధర్మకార్యాలకు గుర్తింపుగా ఆ సాక్ష్యాలు శిలాఫలకాలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవుడి సేవలో సొంతంగా భాగస్వామ్యం కావడం నిజమైన భక్తికి నిదర్శనం. #YSJagan #APPolitics #TempleDevelopment #YSRCP #SanatanaDharma
1
66
1
413
3,300