Buggana Rajendranath (@BugganaRaja) header
Buggana Rajendranath (@BugganaRaja) profile picture

Former Minister for Finance, Planning, Taxes, Skill Development, Legislative Affairs, Govt of Andhra Pradesh (2019-24) MLA, Dhone (2014-24)

Joined January 2022
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు #YSJaganMohanReddy #HappyBirthdayYSJagan #DynamicLeader #PeoplesLeader #YSRCP @ysjagan @YSRCParty
13
47
1,204
Buggana Rajendranath retweeted
LIVE: Former Finance Minister Sri Buggana Rajendranath Press Meet xitter.cf/i/broadcasts/1LyxBXQnN…
2
12
33
1,525
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం రాష్ట్రమాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అధ్యక్షతన వైఎస్ఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి గారు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, నంద్యాల జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి గారు, డోన్ నియోజకవర్గ పరిశీలకురాలు కల్పలతా రెడ్డి గారు, హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ....🎤బాబు షూరిటీ మోసం గ్యారంటీ - చంద్రబాబు గారి మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కార్యక్రమం మండల స్థాయి మరియు గ్రామ, వార్డు స్థాయిలో విజయవంతం చేసి బాబు మోసపూరిత పాలనపై ప్రజలలో అవగాహన కలిగించాలి బాబు షూరిటీ మోసం గ్యారంటీ - చంద్రబాబు గారి మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ నియోజకవర్గ స్థాయి కార్యక్రమాన్ని వందలాదిమంది పార్టీ శ్రేణులు సమక్షంలో క్యూ అర్ కోడ్ ను ప్రదర్శించి ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ విస్తృత స్థాయి సమావేశంలో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా డాక్యుమెంట్‌ రిలీజ్‌ చేయడం జరిగినది.ఈ డాక్యుమెంట్లో చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్లు గురించి,గత జగనన్న ప్రభుత్వం నాటి పథకాలు ఎలా ఎగర గొడుతున్నారు,అలాగే చంద్రబాబు గారి మోసాల వల్ల ప్రజలకు కలిగిన నష్టం ఎంత అన్నది నియోజకవర్గ ప్రజలు అందరికీ వివరించాలని తెలిపారు.
1
88
1
466
5,276
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఖజానాపై మధ్యవర్తులకు హక్కు కల్పిస్తున్నది వాస్తవం కాదా ? Pressmeet : 10-07-2025 #BugganaRajendranath #YSRCP
4
57
201
2,404
My open challenge to the TDP alliance Government on the APMDC NCD issuance matter. It is very distressing to note that, despite the continuous allegations of Constitutional violations and fiscal imprudence with respect to the APMDC NCD issuance, the State Government is choosing to just ignore the matter and not offer to the public, any explanations in that regard. Given the enormity of the matter and wide attention in the National media, anybody would expect that a responsible Government would make a course correction and offer an explanation. However, the TDP alliance Government is behaving most irresponsibly by choosing to totally disregard the APMDC NCD issuance matter. This reflects on their lack of consciousness for accountability and transparency. Despite the pendency of a case in this regard in the High Court, the Government caused APMDC to issue NCDs in two tranches aggregating to a value of Rs. 9,000 crores, by mortgaging State mineral wealth of Rs. 1,91,000 crores and offering the NCD (bond) holders right to directly access the Consolidated Fund of the State. I challenge the Government to either dispute the fact that NCD holders can access the State Consolidated Fund through RBI direct debit mandate, in a manner that has no precedent in the State, or admit the fact and explain to the public as to why the Government has stooped down to such level of granting a private entity, access to the State exchequer. moneycontrol.com/news/india/…
5
209
11
587
24,904
I am deeply saddened by the devastating air crash that occurred in Ahmedabad today. This is an unimaginable tragedy that has taken the lives of many innocent people. My thoughts and prayers are with the grieving families and all those affected. May the departed souls rest in eternal peace, and may the injured recover swiftly.
5
736
Happy New Year ✨ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలు వెల్లివిరియాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. #HappyNewYear2025
1
7
2
36
1,685
Former Finance Minister Sri Buggana Rajendranath Press Meet #bugganarajendranath
8
80
3
372
7,213
ఏది మ్యానిఫెస్టో ఏది విజన్ ? మీది విజన్.. మాది యాక్షన్ #bugganarajendranath
3
68
1
393
4,402
మాకు అర్థం కాలేదు మేనిఫెస్టో వదిలేసి.. విజన్లు ఏంటి బాబు? - Former Finance Minister Sri Buggana Rajendranath PressMeet #bugganarajendranath
24
77
1
354
5,594
ఈ క్రిస్మస్ పండగ పూట మీ ఇంట సుఖ సంతోషాలు, సిరి సంపదలు నిండాలని కోరుకుంటూ.. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆ యేసు క్రీస్తును ప్రార్థిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ క్రిస్మస్ Happy Christmas 🎅 #HappyChristmas
3
19
524
రైతులకు అండగా నంద్యాల జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు పోరుబాట అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వరకూ రైతులతో కలిసి వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నేతలు,కార్యకర్తలు. #6MonthsOfKutamiGovtFailure #YSRCPForFarmers
1
57
317
2,593
YSRCP ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కానీ వాస్తవానికి ఉన్న లెక్కలు మాత్రము ఇవీ!
2
6
497
మీరు ఇచ్చిన లెక్కలు మరియు CAG ఇచ్చిన లెక్కలు ప్రకారం వాస్తవానికి ఎవరు గుంజీలు తీయాలో మీరే చెప్పాలి ? @ncbn @PawanKalyan
10
414
అబద్ధాలతో ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు ? TDP: స్కాముల కోసమే స్కీములు అమలు చేసారు. అసలు దీంట్లో స్కాము ఎక్కడుంది? DBT ద్వారా లబ్దిదారులకు లబ్ది చేకూరితే స్కాం ఎలా జరుగుతుంది?
2
99
449
8,536
నేటి బాలల చేతుల్లోనే రేపటి భవిష్యత్తు వుంది. దేశానికి దిశానిర్దేశం చూపే బాలలందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు #Childrensday
2
18
727
మీ జీవితంలో ఎల్లప్పుడు ఆనందం, ఐశ్వర్యం తరిగిపోకుండా ఉండాలని కోరుకుంటూ.. మీ అందరికీ పేరుపేరునా దసరా శుభాకాంక్షలు. #HappyDushera #BugganaRajendranath
3
6
1
117
2,040
రాష్ట్రంలో తిరుమల లడ్డుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో పట్టణంలోని మధు ఫంక్షన్ హాల్ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్రగా బయలుదేరారు.
10
122
1
716
11,279
Press Conference : Today at 12:00 PM Buggana Rajendranath Garu will address the media regarding the white paper recently released by @ncbn in the Andhra Pradesh Assembly on state finances. #StayTuned ❗
2
4
1
48
1,654