
Fact-checking, accountability and misinformation coverage. @AndhraFactCheck.
Andhra Pradesh, India
Joined February 2020
- Tweets8.9K
- Following88
- Followers3K
- Likes93
THE WAIT IS OVER..! AFC IS BACK! 💥
• Sharper facts.
• One mission to expose misinformation and stand for the truth.
ARE YOU WITH US ?
LET’S MAKE THE FACTS LOUDER! 🚨
#AndhraFactCheck #AFC
3
162
రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వైయస్సార్ సీపీ సభ్యులు
- వక్ఫ్ బిల్లుపై వైయస్సార్ సీపీ ద్వంద్వ వైఖరి అవలంభించినట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారాలు
#YSRCP
#WaqfAmendmentBill
1/2 కారు ప్రమాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ
-తన కారు ప్రమాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన విజయమ్మ
- 2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది
- అసత్య ప్రచారాలు చూస్తుంటే తీవ్ర మానసిక వేదన కలుగుతోంది
@JaiTDP
@JanaSenaParty
1
1
287
నేను హోమ్ శాఖ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి
-హోమ్ మంత్రి అనితకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
193
ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు
- డీజీపీగారు మీరు ఛార్జ్ తీసుకున్నారు ..ప్రజలు మమ్మల్ని బయటకు వస్తే తిడుతున్నారు
-మహిళలపై అత్యాచారాలపై పవన్ కళ్యాణ్ రియాక్షన్
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
1
226
- గుంటూరు జిల్లా పెదనందిపాడు SC బాలుర హాస్టల్లో దారుణం
- ఇద్దరు 5వ తరగతి విద్యార్థులపై పైశాచికంగా దాడి చేసిన వార్డెన్
- దాడిలో ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయాలు, మరో విద్యార్థి నడుంపై గాయాలు
- దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
పాణ్యం టిడిపి నేత పుల్లారెడ్డిని అతి దారుణంగా కొట్టిన ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి వర్గం...
- గౌరు చరిత అక్రమ వసూళ్ల బాగోతాన్ని బయట పెట్టిన ఎంపీ బైరెడ్డి శబరి వర్గానికి చెందిన పుల్లారెడ్డి
- కత్తులు, కర్రలతో దాడి చేసి పుల్లారెడ్డిని గాయపరిచిన గౌరు వర్గం
@JaiTDP
@naralokesh
1/3 రూ.10 లక్షలు ఇవ్వలేదన్న అక్కస్సుతో జనసేన కార్యకర్త టీ దుకాణం కూల్చివేసిన జనసేన ఎమ్మెల్యే
- కాకినాడ జిల్లా సర్పవరం భావన్నారాయణ స్వామీ ఆలయం సమీపంలో 3 నెలల క్రిందట టీ దుకాణం నిర్మించుకున్న మాధవపట్నంకు చెందిన ఆకుల బాలరాజు
@JaiTDP
@JanaSenaParty
@naralokesh












