Adoni Janasena (@Adonijsp) header
Adoni Janasena (@Adonijsp) profile picture

Mallikarjuna Nyayakar FB-https://xitter.cf/t.co/oLzxayWz58 Youtube-https://xitter.cf/t.co/WcJdms3K7j

Adoni
Joined June 2022
Photo by Adoni Janasena (@Adonijsp)Photo by Adoni Janasena (@Adonijsp)Photo by Adoni Janasena (@Adonijsp)Photo by Adoni Janasena (@Adonijsp)Photo by Adoni Janasena (@Adonijsp)Photo by Adoni Janasena (@Adonijsp)Photo by Adoni Janasena (@Adonijsp)Photo by Adoni Janasena (@Adonijsp)Photo by Adoni Janasena (@Adonijsp)Photo by Adoni Janasena (@Adonijsp)
జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం లో మాట్లాడటం జరిగింది
1
32
3
142
3,201
ప్రజారాజ్యం నుంచి ఇప్పటి వరకు మెగా అభిమాని గానే ఉంటూ, మెగా కుటుంబానికి రాజకీయంగా తోడుంటూ ప్రజలకు సేవ చేయటానికి తనకంటూ ఒక రోజు వస్తుంది అని నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి మల్లప్పన్న. జై చిరంజీవ జై మల్లప్పన్న @followers @ursMallappa
4
10
74
4
8
449
2
26
1
57
1,025
దేనికి మీరు " సిద్ధం " సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు || ఆదోని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. Mallikarjuna Nyayakar #MallappaJanasena #AdoniJanasena #MallikarjunaNyayakar #మల్లప్పన్న_జనసైన్యం #TeamJSP #జనసైనికులు #PawanKalyan || #JanasenaParty ll #NadendlaManohar
2
4
37
జై మల్లప్పన్న
4
7
39
బ్రతకడానికి రాజకీయలో రాలేదు, బ్రతుకులు మార్చటానికి రాజకీయలో వచ్చాను. @PawanKalyan @JanaSenaParty
1
108
1
484
4,838
ఆదోని విద్యార్థి సమస్యల పైన మాట్లాడటం జరిగింది #PawanKalyan || #JanasenaParty ll #APNeedsPawanKalyan #AdoniJanasena #HelloAP_WelcomeJSP
5
35
1
67
2,586
Jai janasena ✊✊✊✊✊
2
17
2
40
1,517
1
11
1
11
784
పెద్దపెండెకల్ గ్రామం లో "జనసేన - టీడీపీ పొత్తును ఆశీర్వదించండి " కార్యక్రమం లో పాల్గొన జనసైనికులు. Follow Our Pages : linktr.ee/Adoni_Janasena #PawanKalyan || #JanasenaParty ll #NadendlaManohar #VarahiVijayaYatra #APNeedsPawanKalyan #Janasenani #JSP #AdoniJanasena
3
4
98
రాయలసీమ ప్రాంతం - కర్నూల్ జిల్లా, ఆదోని నియోజకవర్గం నుండి జనసేన పార్టీ లోకి దాదాపు 150 కుటుంబాలు చేరిక. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం తో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మల్లప్ప గారి ఆధ్వర్యంలో ఆదోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున జనసేన పార్టీ లో తీర్థం పుచ్చుకున్నారు, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ వెంటే నడుస్తూ 2024 ఎన్నికలో జనసేన పార్టీ ని ఆదోని లో గెలిపిస్తాం అని గట్టి నమ్మకం తో సంకల్పం చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో భారీ ఎత్తున జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
44
1,305
9
5,220
153,859
2
75
2
230
9,735
GER సర్వే లెక్కలు - 3,17,200 కుటుంబాలు రాష్ట్రం నుండి వలస వెళ్లిపోయాయి - 3,88,000 విద్యార్థులు స్కూల్స్ నుండి డ్రాప్ అయ్యారు - 62,754 మంది పిల్లలు చనిపోయారు దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నాను! - శ్రీ @PawanKalyan గారు #PawanKalyan || #JanasenaParty ll
4
7
273
జనసేన పార్టీ పోటీ చేయనున్న 32 నియోజకవర్గాల వివరాలు. @JanaSenaParty @PawanKalyan #JanaSenaTelangana
416
2,752
419
10,189
621,164
అహింసా, శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఆదోని జనసేన పార్టీ తరుఫున ఘన నివాళులు అర్పిస్తున్నాము.. #PawanKalyan || #JanasenaParty ll #VarahiVijayaYatra
3
13
619
పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి అంటే ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కనుక మన రాష్ట్రంలో కూడా పెరిగాయి అనుకుంటాం. కానీ ప్రపంచ మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో డీజల్, పెట్రోల్ రేట్లు జగన్ తరచు పెంచుకుంటూ పోతున్నాడు.
15
33
1,140
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కష్టాలింకా తీరలేదు. ప్రభుత్వం గతం కంటే ఇసుక ధర పెంచింది. పెరిగిన ధరకే కొందామన్నా ముందు వైసీపీ నేతలకు దక్కిన తర్వాతే సామాన్య ప్రజలకు కొద్దో గొప్పో అందుతోంది. నకిలీ ఇన్ వాయిస్ లతో యధేచ్చగా ఇసుకను కాజేసి పొరుగు రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు వైసీపీ నేతలు.
1
21
40
1,614