Aerpula Venkata Ramana retweeted
Live : BJP Chief Shri Nitin Nabin ji at Maha Padayatra in Karimnagar xitter.cf/i/broadcasts/2BlaQmLvL…
Namaste Karimnagar! History is being made on the streets of Telangana today.
Loktantra Bachao – Arajakta Hatao! #SaveDemocracyRemoveAnarchy #NitinNabinInKarimnagar
Aerpula Venkata Ramana retweeted
ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా.. కాంగ్రెస్, ఇండీ కూటమి అరాచకాల అంతమే లక్ష్యంగా..
కరీంనగర్ గడ్డపై మహా పాదయాత్ర!
బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న చారిత్రక 'మహా పాదయాత్ర'ను విజయవంతం చేద్దాం..దేశ సమగ్రతను కాపాడుకుందాం!
🗓 నవంబర్ 23, మధ్యాహ్నం 12 గంటలకు
📍 వైశ్య భవన్ నుండి టవర్ సర్కిల్ మీదుగా కమాన్ వరకు, కరీంనగర్.
జైశ్రీరామ్.. భారత్ మాతాకీ జై!
Profoundly fortunate to have offered Puja at Bhagyalakshmi Temple in Hyderabad. Prayed to Lakshmi Maa for the well-being and continued prosperity of the citizens.
హైదరాబాద్లోని శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి పూజలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజలందరూ సుఖశాంతులు, సిరిసంపదలతో ఎల్లప్పుడూ వర్ధిల్లాలని ఆ లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించాను.
Live from 'Save Democracy Remove Anarchy' Maha Padayatra in Hyderabad.
హైదరాబాద్లో జరుగుతున్న 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం' మహా పాదయాత్ర నుండి ప్రత్యక్ష ప్రసారం. xitter.cf/i/broadcasts/2rJaKPXpQ…
Aerpula Venkata Ramana retweeted
आज मैं हैदराबाद की इस पवित्र भूमि पर "लोकतंत्र बचाओ, अराजकता हटाओ" रैली में आप सभी का स्वागत करता हूं।
अगर सरदार उस वक़्त निज़ाम को न झुकाते, तो आज हैदराबाद भारत का हिस्सा न होता। वो सरदार साहब ही थे, जिन्होंने हैदराबाद के निज़ाम को झुकाकर हैदराबाद को भारत का हिस्सा बनाया।
-श्री @AmitShah
Aerpula Venkata Ramana retweeted
The Chanakya of Indian politics arrives in bhagyanagaram !
Delighted to welcome Hon’ble Union Home Minister Shri @AmitShah ji at Begumpet for @BJP4Telangana’s Maha Padayatra.
A master strategist. A commanding boss. The man who knows how to turn political vision into victory.
Welcome to Telangana, Aadarneeya Amit Shah ji!
నా జన్మదినం సందర్భంగా నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ @bandisanjay_bjp గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
అదేవిధంగా, నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
Thank you @SaiMittapelly
బిజెపి సీనియర్ నాయకులు శ్రీ @AVRBJP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులతో మీరు ఆయురారోగ్యాలతో నిరంతరం ప్రజా సేవలో కొనసాగాలని కోరుకుంటున్నాను.
Thank you @PSR4Bharat
4
229
Thank you @Sagar4BJP
Many more happy returns of the day @AVRBJP Anna.
Mahadev bless you with good health and success.
6
251
Aerpula Venkata Ramana retweeted
Birthday greetings and best wishes to Hon’ble Union Home Minister Shri @AmitShah ji.
I have learnt so much from you, especially how to stay strong in difficult times, stand by conviction and keep working without seeking credit.
Your guidance has always given me confidence. The way you stand by the karyakartas, especially when they are going through a difficult phase, means more than words can express.
I pray to Maa Durga to bless you with good health, a long life and many more years of service to Bharat.
#HBDayAmitShah
Aerpula Venkata Ramana retweeted
Parliament passes a Bill that makes our examination system more robust!
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, కరీంనగర్ లోక్సభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శ్రీ @bandisanjay_bjp గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
💐💐💐
#HBDBandiSanjayAnna
#BandiSanjayKumar
Aerpula Venkata Ramana retweeted
Live: Hindu Ekta Yatra Rally From Karimnagar xitter.cf/i/broadcasts/1AxRnarba…
Aerpula Venkata Ramana retweeted
హైదరాబాద్లో కనిపిస్తున్న ఈ ఉత్సాహం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు నిద్రలేని రాత్రులను తీసుకురానుంది. వారి కాలం చెల్లిన రాజకీయాలతో, అసమర్థ పాలనతో తెలంగాణ ప్రజలు పూర్తి విసిగిపోయారు.
ప్రజల ఎంపిక బీజేపీయే!
@BJP4Telangana
Aerpula Venkata Ramana retweeted
वैश्विक संकट के इस समय में हमें कर्तव्यों को सर्वोपरि रखते हुए कुछ संकल्प लेने होंगे और उन्हें पूरा करना ही होगा। इसे लेकर मेरा यह विशेष आग्रह…
Aerpula Venkata Ramana retweeted
From less than ₹1,000 crore for the entire undivided Andhra Pradesh region… to nearly ₹5,500 crore railway budget for Telangana alone today.
And now, railway projects worth around ₹50,000 crore are under progress across the state.
That is the scale of infrastructure expansion under Hon’ble PM Shri @narendramodi ji.
#Modi4ViksitTelangana
Aerpula Venkata Ramana retweeted
India continues to scale new heights of progress but at the same time there are several challenges we have to overcome.
Here is my appeal to my fellow Indians.






























