APSDMA is the apex body in the state for Disaster Management which was constituted in 2007 as per the provisions of GOI, DM Act, 2005 and APSDMA rules, 2007.

Kunchanapalli, Guntur District
Joined February 2021
🟠 రాగల మూడు గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ నెల్లూరు, పొదలకూరు, రాపూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఓజిలి, కోట, మనుబోలు తదితర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
2
26
1,090
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ #AndhraPradesh #weather #APSDMA #Tirupati #nellore #lighting #safetyfirst
118
▪️ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ, ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆతరువాత ఇది వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం తెలిపారు.
1
1
1
37
3,594
▪️ఉత్తరాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో బుధవారం (21-10-2026) పోలవరం, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
1
1
459
🌸మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు : APSDMA 🌸 విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. శ్రీ దుర్గాదేవి రాక్షసులను సంహరించి లోకానికి రక్షణ కల్పించినట్లే,విపత్తుల సమయాల్లో సరైన సిద్ధత,ధైర్యం మరియు క్రమశిక్షణతో మన ప్రాణాలను కాపాడుకోవచ్చు.
1
1
6
636
📞 అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు సేవ్ చేసి పెట్టుకోండి : 112, 1070, 1800 425 0101 #Vijayadashami #Dussehra #APSDMA #DisasterManagement #SafetyFirst #AndhraPradesh #DisasterPreparedness #SriRajaRajeswariDevi #VijayawadaDurgagudi
161
మంగళవారం (20-10-26) అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ; మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA తెలిపింది. #weather
2
17
1,319
ద్రోణి ప్రభావంతో సోమవారం (19-10-26) పోలవరం,కోనసీమ,పశ్చిమగోదావరి, కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
2
16
1,491
🛑 రాబోయే 3 గంటలు పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక : #APSDMA 🟠నెల్లూరు,కడప, కర్నూలు, నంద్యాల అనంతపురం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ 🟡 గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, శ్రీ సత్యసాయి,తిరుపతి, జిల్లాలకు ఎల్లో అలెర్ట్ పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన
1
1
28
2,187
ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి : రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ #AndhraPradesh #lightning #WeatherUpdate #weather #APNews #safetyfirst #DisasterManagement
1
202
🔴 రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఉదయగిరి, రాపూరు, పోదలకూరు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్ష సూచన ఒకటి, రెండు చోట్ల భారీ వర్షసూచన గంటకు 40-50 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులు వీచే అవకాశం
1
3
26
1,437
ప్రకాశం, మార్కాపురం, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు ప్రజలు చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదు : ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల సంస్థ. #AndhraPradesh #APSDMA #weather #WeatherUpdate #lightning #safetyfirst #APNews
6
240
ఆదివారం (18-10-2026) అల్లూరి, పోలవరం, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు ; మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
1
1
24
1,524
రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి , పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి,ప్రకాశం,నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు
1
1
25
1,455
రంపచోడవరం, నర్సీపట్నం, కృష్ణదేవిపేట, రౌతులపూడి, మాడుగుల, ఓర్వకల్లు , వెల్దుర్తి, డోన్ , గూటి, పొదిలి, బద్వేలు, సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గొట్టిప్రోలు తదితర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే
1
2
219
అవకాశం ఉన్నందున, ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ​#APSDMA #AndhraPradeshRains #LightningAlert #WeatherUpdate #APWeather #OrangeAlert #DisasterManagement #APNews
101
ద్రోణి ప్రభావంతో శనివారం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA పేర్కొంది.
1
2
27
1,358
మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. #APWeather #AndhraPradesh #WeatherUpdates #Rains #APSDMA #DisasterManagement #weather #lightning
1
3
317