PRO, Andhra Pradesh Home Minister (@APHMPRO) profile picture

PRO to Andhra Pradesh Home Minister

Joined February 2022
PRO, Andhra Pradesh Home Minister retweeted
ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగుకు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ శ్రీకారం. ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్య. ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షల నిర్వహణ. క్యాంపు కార్యాలయంలోప్రముఖ అంతర్జాతీయ సంస్థ ETSతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం.
13
120
9
490
65,768
PRO, Andhra Pradesh Home Minister retweeted
Home Minister Taneti Vanitha participated in the “National Platform for Disaster Risk Reduction” meeting held in New Delhi. HM’s of various states and officials of disaster management departments are participated in this meeting, headed by Hon’ble Union HM Shri @AmitShah.
2
8
1
57
2,992
PRO, Andhra Pradesh Home Minister retweeted
జగ్గయ్యపేటలో రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలను హోంమంత్రి డా.తానేటి వనిత గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో MLA లు సామినేని ఉదయభాను, మొండితోక జగన్ మోహన్ రావు, ఇతర వైస్సార్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. హోంమంత్రి డా.తానేటి వనిత గారు కాసేపు కబడ్డీ ఆడి ప్రేయర్స్ ను ఉత్సాహపరిచారు.
7
65
1,754
PRO, Andhra Pradesh Home Minister retweeted
జగ్గయ్యపేట MLA సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాలకు హోంమంత్రి డా.తానేటి వనిత గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా వత్సవాయి గ్రామంలో YSR విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక సహకార సంఘం భవనాన్ని హోంమంత్రి వనిత ప్రారంభించారు.
1
4
1
50
1,515
PRO, Andhra Pradesh Home Minister retweeted
Chief Minister Shri YS Jagan, Smt YS Bharti, other ministers, high court judges and other public representatives participated in this program. On this occasion Home minister Smt Taneti Vanita congratulated the new governor Shri. Abdul Nazir garu.
4
8
516
PRO, Andhra Pradesh Home Minister retweeted
Home Minister Smt.Taneti Vanitha participated in the swearing-in ceremony of Justice S.Abdul Nazir, the new Governor of Andhra Pradesh in Rajbhavan. High Court Chief Justice Prashant Kumar Mishra administered oath to Abdul Nazir.
4
7
79
3,021
PRO, Andhra Pradesh Home Minister retweeted
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హోంమంత్రి తానేటి వనిత గారు పాల్గొన్నారు. 58వ డివిజన్ లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, 64వ డివిజన్ లో రోడ్ పనులకు శంకుస్థాపన, 57వ డివిజన్ లో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో హోంమంత్రి వనిత గారు పాల్గొన్నారు.
1
4
67
1,915
PRO, Andhra Pradesh Home Minister retweeted
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హోంమంత్రి తానేటి వనిత గారు దర్శించారు. కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన వైస్సార్సీపీ నాయకులతో కలసి విఐపి బ్రేక్ దర్శనంలో పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని హోంమంత్రి వనిత గారు తెలిపారు.
5
9
95
3,195
PRO, Andhra Pradesh Home Minister retweeted
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పర్యాటక, పుణ్యక్షేత్రాలలో 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్ లను సీఎం జగన్ గారు ప్రారంభించారు. ఈ కియోస్క్ ల ద్వారా వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులకు అవసరమైన సమాచారం, భద్రత, భరోసా, ఇతర సేవలను అందించనున్నారు.
5
18
524
PRO, Andhra Pradesh Home Minister retweeted
తాడేపల్లి లోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ గారు టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఏడీజీలు, డీఐజి లు, ఎస్పీ లు పాల్గొన్నారు.
3
14
96
2,139
PRO, Andhra Pradesh Home Minister retweeted
తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ పరంగా ప్రారంభించనున్న వివిధ కార్యక్రమాలపై సీఎం జగన్ గారు దిశానిర్ధేశం చేశారు.
3
10
1
150
3,947
PRO, Andhra Pradesh Home Minister retweeted
ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దన్న హోంమంత్రి వనిత. #YSRCP #TanetiVanitha
28
50
3
352
14,412
PRO, Andhra Pradesh Home Minister retweeted
ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు అపోహలకు గురికావద్దని హోంమంత్రి తానేటి వనిత గారు హెచ్చరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. సీఎం జగన్ గారి ఆధ్వర్యంలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని హోంమంత్రి తానేటి వనిత గారు గుర్తు చేశారు.
11
11
128
3,274
PRO, Andhra Pradesh Home Minister retweeted
వెలగపూడి సచివాలయంలో హోం ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్, ఫైర్ డీజీ సంజయ్ కుమార్, డైరెక్టర్లు వెంకట రమణ, మురళీమోహన్, ఫైర్ సర్వీస్ అడిషనల్ డైరెక్టర్లు శ్రీనివాసులు, ఉదయ్ కుమార్, జ్ఞాన సుందరం లతో హోంమంత్రి తానేటి వనిత గారు సమావేశమయ్యారు.
3
5
58
1,648
PRO, Andhra Pradesh Home Minister retweeted
వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్ గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో హోంమంత్రి తానేటి వనిత గారితో పాటు ఇతర శాఖల మంత్రులు హాజరయ్యారు.
3
42
917
PRO, Andhra Pradesh Home Minister retweeted
మా దగ్గరుంది ఓటే.. ఆ ఓటు జగనన్నకు వేసి రుణం తీర్చుకుంటామని కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన వృద్ధురాలు సంతోషంగా హోంమంత్రి వనిత గారికి వివరించారు. #GadapagadapakuManaPrabhuthuvam
1
6
45
1,085
PRO, Andhra Pradesh Home Minister retweeted
ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం పట్ల హోంమంత్రి తానేటి వనిత గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు సినిమా రంగానికి తీరనిలోటు అన్నారు. కె.విశ్వనాధ్ గారి కుటుంబ సభ్యులకు హోమంత్రి తానేటి వనిత గారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
1
8
55
1,291
PRO, Andhra Pradesh Home Minister retweeted
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చాగల్లు మండలంలో పర్యటించిన హోంమంత్రి వనిత గారితో ఓ వృద్ధురాలు తన సంతోషాన్ని పంచుకున్నారు. సీఎం జగన్ గారు డ్వాక్రా, చేయూత, ఇంటి స్థలం అన్నీ ఇచ్చారని ఆనందంగా తెలిపింది.
1
4
1
43
1,087
PRO, Andhra Pradesh Home Minister retweeted
అమ్మఒడి వస్తోంది..బాగా చదువుకుంటామని.. విద్యార్థులు హోంమంత్రి తానేటి వనిత గారితో చెప్పారు. #GadapaGdapakuManaPrabhuthuvam
6
62
1,260
PRO, Andhra Pradesh Home Minister retweeted
చాగల్లు మండలం దారవరంలో 82వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి డా.తానేటి వనిత గారు పాల్గొన్నారు. సీఎం జగన్ గారు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించారు. ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికే ప్రజల వద్దకు వస్తున్నట్లు హోంమంత్రి వనిత తెలిపారు.
5
37
910