Kumar (@AD_DKMS) profile picture
Hyderabad, India
Joined August 2016
Photo by Kumar (@AD_DKMS)Photo by Kumar (@AD_DKMS)
Enjoy every moment 💓
3
53
508
10,502
BJP MP Konda Vishweshwar Reddy& “Even when Ronaldo or Messi scored a goal, they did not experience such a spike in followers. Yet CJP got huge followers. It is 100% fake and 100% paid. But the question is, who paid for it?”
38
2,099
20
8,597
78,189
Check this out........ 😊 #Spirit #InSpiritMode @TSeries @VangaPictures #IndiasBiggestSuperStar 29TH OCTOBER DIWALI 2027 💥 Worldwide RELEASE DATE 👆
2,296
12,993
2,091
78,129
3,914,828
QVSE అనే స్కాం గురించి ఇప్పుడు గోదావరి జిల్లాలో+ తుని+ బనగానపల్లె+++ areas లో స్టాక్ మార్కెట్ పేరుతో అయ్యే ఈ స్కాం గురించి awareness వీడియో. Please retweet max 🙏 VC SM 🙏 @HiHyderabad @ApnaSecbad
1
28
1
72
6,352
రెండు కళ్లకు ఎదురుగా రెండు ఫోన్లు.. ఒకదాంట్లో గమ్యం చూపించే నేవిగేషన్ రూట్, మరోదాంట్లో నాన్‌స్టాప్ వినోదాన్ని పంచే సినిమా! ఇక చెవులకేమో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా రంగురంగుల లైట్లు వెలిగే పెద్ద హెడ్‌ఫోన్లు! ఇది ఒక ఆటో డ్రైవర్ అధునాతన సెటప్. ఒక నెటిజన్ సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను నాకు పంపించారు. చూడటానికి ఇది మల్టీ-స్క్రీన్ గేమింగ్ విన్యాసంలా అనిపించినా, వెనుక కూర్చున్న ప్రయాణికుల పాలిట మాత్రం ఇది నడుస్తున్న మృత్యుశకటం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దృష్టి క్షణకాలం రోడ్డుపై నుంచి పక్కకు మళ్లినా ఘోర ప్రమాదాలు ముంచుకొస్తాయి. అలాంటిది నేరుగా సినిమా చూస్తూ, చెవుల్లో హెడ్‌ఫోన్లు పెట్టుకుని వాహనం నడపడం కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు.. క్షమించరాని నేరం. ఎంవీ యాక్ట్ ప్రకారం ఇది డేంజరస్ డ్రైవింగ్ కిందకు వస్తుంది. దీనికి భారీ జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యే అవకాశమూ ఉంది. వినోదం కోసం ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టడం భావ్యం కాదు. ఆటోను థియేటర్‌గా మార్చి జీవితాలకు ది ఎండ్ కార్డు వేయొద్దని గుర్తుంచుకోవాలి. వాహనం ఏదైనా.. టూవీలర్, కారు, ఆటో, బస్, లారీ.. డ్రైవింగ్ సమయంలో మొబైల్, హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వాడకం ప్రాణాంతకం. ఈ క్రమంలో ప్రయాణం ఆటో అయినా, కారు అయినా, బస్సు అయినా ప్రయాణికులు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. డ్రైవర్ ఫోన్ చూస్తున్నా, చెవుల్లో హెడ్‌ఫోన్లు లేదా ఇయర్‌బడ్స్ పెట్టుకున్నా చూస్తూ మౌనంగా ఉండిపోకండి. అది ప్రాణాలకే ప్రమాదమని వెంటనే ప్రశ్నించండి, వారించండి. ఒకవేళ వారు వినకపోతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డయల్ 112కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించండి. ప్రయాణంలో మీ నిర్లక్ష్యం మీ ప్రాణాలకే ముప్పు తెస్తుంది.. అదే సమయంలో మీ అప్రమత్తత మీతో పాటు ఎందరో అమాయకుల ప్రాణాలను కాపాడుతుందని గ్రహించాలి. Instructed @HYDTP to trace the auto (TG15U2657) driver and take stringent legal action as per the law. #RoadSafety #HyderabadTraffic #PassengerSafety #Dial112 #DriveSafe
109
187
20
752
137,485
Mr. Musk, yes, no billionaire should dictate a nation’s policy - Indian or American. India must welcome competition in satellite internet, from Indian and global providers, whoever offers the most practical and affordable last-mile solution for those in remote regions. In countries with lower per-capita incomes, satellite internet must be affordable too. High subscription fees and equipment costs risk putting it beyond the reach of ordinary households. Connectivity must bridge the digital divide, not create a new one. India knows our networks and spectrum are strategic infrastructure, not merely commercial assets. India’s national security safeguards are non-negotiable. Every country makes choices based on its own interests. Those in the West cannot preach free markets while practicing protectionism at home. USA imposed 100% tariffs on Chinese EVs to protect its domestic industry, just as India takes measures to protect its own domestic manufacturers. Both India and the US have restricted Huawei over security concerns. One cannot demand a level playing field from others only when it suits its own agenda. Indians will internally debate, question and address our strengths and shortcomings as a democratic country. Take BharatNet, India’s programme to bring broadband to village-level local bodies. We will question why, as the CAG’s 2026 audit report found, the programme is struggling to meet its original objectives. Why were only 33.2% of service-ready Gram Panchayats operational, despite ₹39,888 crore being spent? At the same time, we know to appreciate our telecom sector and regulations, which has made internet data among the world’s most affordable, bringing millions online. India is a democracy, not a colony. We welcome the world, but we, the Indian people, will decide our own future - not Western vested interests, their double standards or any billionaire - Indian or American.
Starlink is licensed in over 165 countries and has spent five years complying with every single law and requirement of the government of India, so why still no license? Is Ambani the real boss of India?
4,645
23,689
2,627
113,713
7,753,893
Starlink is a completely different beast. Elon Musk is a great entrepreneur. But he is not a dependable person. He is the front for carrying out U.S. government assignments. As India has started refusing to bend to the U.S. and become a vassal, the U.S. government elite are turning hostile to India. Elon is part of that elite club.
Replying to @dmuthuk
Why only Musk is considered a threat. India tuns on Google , Microsoft, WhatsApp, Facebook, Insta , X etc . Many sectors rely on US technologies . GCCs are from US. Technically speaking each one of them is a threat from national security respective. Not just star link alone
91
306
6
2,051
136,153
orey.. idem game raa 🤣🤣🤣🤣🤣 theparadiseclimax.vercel.app…
146
528
105
5,166
341,513
ఎప్పుడూ నిరాశతో మాట్లాడుతూ, దానిగురించి ఏమీ చేయడానికి ప్రయత్నించని వాళ్ళకి దూరంగా ఉండండి. ప్రశాంతత ఉంటుంది.
12
52
11
765
18,106
Kumar retweeted
Disgusting, Sick and Shameless. In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words. To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it. Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter. This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
2,253
18,951
2,050
85,265
13,358,226
I am deeply disturbed by the use of AI to create degrading and morphed videos of a woman. Such acts are cruel, shameful and completely unacceptable. I strongly condemn them. This is not an issue concerning just one individual or one film. Today, it has happened to someone else. Tomorrow, it could happen to you, me or anyone we know. We cannot remain silent simply because it has not affected us personally. Every one of us has a responsibility to stand against this abuse. Those who create such content and those who deliberately spread or amplify it must be held accountable under the law. This cannot be dismissed as a joke or treated as entertainment. I will take this matter up with the Telugu Film Chamber, the Producers’ Council and our affiliated industry bodies, and recommend the formation of a dedicated committee and support cell. Working closely with Cyber Crime authorities, this team should support those affected, coordinate efforts to remove such content and pursue legal action against those responsible. The entire Telugu film fraternity must come together for this effort. Our associations, artists, technicians, audiences and fans all have a role to play. I also urge the Central and State Governments to take strong and effective measures against the misuse of AI for such abuse. Please do not watch, download, share or circulate these videos, even with the intention of condemning them. Report them to the respective platforms and Cyber Crime authorities instead. Protecting human dignity is our collective responsibility. Let us stand together, speak up and act. #UniteAgainstDigitalAbuse @revanth_anumula @ncbn @AmitShah @AshwiniVaishnaw @GoI_MeitY
504
4,897
324
28,075
2,118,258
ఆందోళన (యాంక్సైటీ) కండరాల టోన్ పెంచుతుంది. ఆ కండరాలు రోజంతా టోన్ (ఉండాల్సిన గట్టిదనం కంటే ఎక్కువ) లో ఉండటం వలన సాయంత్రానికి అలసిపోతాయి. అందువలన తలనొప్పి, వెనక నడుము నొప్పి వస్తాయి. అలసట కూడా.
5
36
1
432
15,090
Dunno why the hospital charges suddenly go up by 30% when I say I will pay through insurance What scam is this ? #Insurance
113
170
15
2,095
108,468
Very happy to know that the International Airport in my hometown WARANGAL, is finally becoming a reality. ❤️ My suggestions for the name would be: Rudrama International Airport (RIA), Kakatiya International Airport (KIA). It would be truly meaningful to give this airport a name that reflects the glorious legacy and cultural spirit of WARANGAL. 🔥 Thank you, Shri Revanth Reddy Garu, Hon’ble Chief Minister, for making this a reality. 🙏 @revanth_anumula
818
3,875
271
41,414
3,125,111
A daughter is desperately searching for her parents after Nepal’s devastating floods. Tanvi says her parents, Venkatram Annamdevara and Anagha Annamdevara, were on the Kailash Yatra with Richa Tours, part of a 67-member group. Their last known contact was 8:27 AM on August 26, near the Immigration Centre/Friendship Bridge, now reportedly destroyed. The family has been unable to contact the group since the floods. If anyone has information about the Richa Tours group, please come forward. Help bring these families home.
113
5,922
55
8,877
1,011,133
ఆసుపత్రి బిల్లుకు కళ్లెం వేసే రూలు.. 14 ఏళ్లుగా కాగితాల్లోనే! రేట్ల శ్రేణి నిర్ణయించాలన్న Rule 9(ii)ని సుప్రీంకోర్టులో సమర్థించిన కేంద్రం.. అమలుపై మాత్రం చేతులెత్తేసిన రాష్ట్రాలు ఒకే ఆపరేషన్‌కు ఒక ఆసుపత్రిలో లక్ష రూపాయలు.. మరో ఆసుపత్రిలో మూడు లక్షలు. ఏ ప్రాతిపదికన ఈ తేడా అని అడిగే దిక్కులేదు. ఇలాంటి ఇష్టారాజ్యపు వసూళ్లకు అడ్డుకట్ట వేయడానికే 2012లోనే ఒక నిబంధన వచ్చింది. వైద్య procedureలకు, సేవలకు కేంద్రం నిర్ణయించిన రేట్ల శ్రేణి (range of rates) లోపే ఆసుపత్రులు charge చేయాలన్నది Clinical Establishments (Central Government) Rules, 2012 లోని Rule 9(ii) సారాంశం. కానీ 14 ఏళ్లు గడిచినా ఆ రేట్ల శ్రేణిని ఇప్పటివరకు ఎవరూ నిర్ణయించలేదు. సమావేశాల మీద సమావేశాలు జరిగాయి.. ఒక్క రాష్ట్రం నుంచి కూడా concrete proposal రాలేదని కేంద్రమే సుప్రీంకోర్టుకు తాజాగా నివేదించింది. కేసు ఏమిటి? Rule 9(ii)ని సవాలు చేస్తూ All India Ophthalmological Society సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వైద్య సేవలకు రేట్లు ఎలా నిర్ణయిస్తుందని 2024 ఏప్రిల్‌లో కోర్టు కూడా ప్రశ్నించింది. అయితే 2012 Rules పై stay లేదని, అవి అమల్లో ఉన్న చట్టమేనని 2025 ఆగస్టులో కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ affidavit దాఖలు చేసి నిబంధనను గట్టిగా సమర్థించింది. రేట్ల శ్రేణి నిర్ణయిస్తే అన్ని ఆసుపత్రుల్లో charges ప్రామాణీకరణ (standardisation) జరుగుతుందని, అసంబద్ధమైన, అధిక ధరలకు, price gougingకు, ఇష్టారాజ్యపు పెంపులకు అవకాశం ఉండదని, రోగులు దోపిడీకి గురికాకుండా రక్షణ లభిస్తుందని affidavit లో కేంద్రం పేర్కొంది. 'ఒకే రేటు కాదు.. శ్రేణి మాత్రమే' ఇది uniform price కాదని, కేవలం ఒక శ్రేణి మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. ఆ శ్రేణి లోపల infrastructure, సేవల నాణ్యత, patient demographics వంటి అంశాల ఆధారంగా ఆసుపత్రులు తమ charges సర్దుబాటు చేసుకోవచ్చు. రోగులకు affordability, ఆసుపత్రులకు ఆర్థిక సుస్థిరత — రెండింటి మధ్య సమతుల్యత ఇందులో ఉందని కేంద్రం వాదన. రేట్లను ఏకపక్షంగా కాకుండా, వివిధ stakeholders సభ్యులుగా ఉండే National Council for Clinical Establishments ద్వారా, State Councils నుంచి వచ్చే data ఆధారంగా సంప్రదింపుల ప్రక్రియలో నిర్ణయిస్తామని తెలిపింది. రాజ్యాంగపరమైన అభ్యంతరాలను కూడా కేంద్రం తోసిపుచ్చింది. ఆసుపత్రులను సాధారణ వ్యాపార సంస్థలతో సమానంగా చూడలేమని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా charges నియంత్రణ Article 19(6) కింద reasonable restriction అవుతుందని వాదించింది. రేట్ల ప్రామాణీకరణ వల్ల సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ వైద్యం అందుబాటులోకి వస్తుందని, ఇది Article 21 కింద ఆరోగ్య హక్కును, Article 47 కింద ప్రజారోగ్య బాధ్యతను ముందుకు తీసుకెళ్తుందని పేర్కొంది. ధరల నియంత్రణ భారత చట్టాలకు కొత్తేమీ కాదని — Union of India v. Cynamide India Ltd. (1987) తీర్పును, ఔషధ రంగంలో price controls ను, Legal Metrology కింద MRP విధానాన్ని ఉదాహరణలుగా చూపింది. సమావేశాలు బోలెడు.. ఫలితం సున్నా అసలు కథ affidavit లోని అమలు వివరాల్లో ఉంది. Rule 9(ii) అమలుకు concrete proposal తీసుకురావాలని 2024 ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు Health Secretaryని ఆదేశించింది. ఆ తర్వాత జరిగిందిదీ: 2024 మార్చి 19న అన్ని రాష్ట్రాలు, UTలతో సమావేశం. వైద్య procedureల standard cost లెక్కించాలని రాష్ట్రాలను కోరారు. మార్చి 28న costing template పంపారు — ప్రాంతం, చికిత్స రకం, వైద్య సిబ్బంది అర్హతలు, అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని. 2025 జూలై 31న మరో సమావేశం. నవంబర్ 11న stakeholder workshop. 2026 జనవరి 23, 28, ఫిబ్రవరి 4, 11 తేదీల్లో నాలుగు zonal సమావేశాలు. మార్చి 12న ఏకంగా 'చింతన్ శివిర్' కూడా జరిగింది. ఇన్ని చేసినా — రేట్ల శ్రేణి నిర్ణయంపై ఒక్క రాష్ట్రం నుంచి, ఒక్క UT నుంచి కూడా concrete proposal రాలేదని కేంద్రం కోర్టుకు నివేదించింది. రాష్ట్రాల అభ్యంతరాలేమిటి? కొన్ని రాష్ట్రాలు ప్రైవేటు ఆసుపత్రులతో మరింత విస్తృత సంప్రదింపులు కావాలన్నాయి. రేట్లు fix చేస్తే వైద్య సేవల నాణ్యత దెబ్బతింటుందని, ఆసుపత్రులు ఆర్థికంగా నిలదొక్కుకోలేవని మరికొన్ని ఆందోళన వ్యక్తం చేశాయి. వైద్య పరిశోధన, అభివృద్ధిపై, ప్రైవేటు రంగ వైద్య సేవలపై ప్రభావం పడుతుందన్న అభ్యంతరాలూ వచ్చాయి. దేశంలోని భౌగోళిక, సామాజిక-ఆర్థిక వైవిధ్యం, infrastructure తేడాలు, అర్హులైన సిబ్బంది లభ్యతలో వ్యత్యాసాల వల్ల ఒకే శ్రేణి నిర్ణయించడం కష్టమని కేంద్రమే అంగీకరించింది. Affidavit ప్రకారం Clinical Establishments Act ను 19 రాష్ట్రాలు/UTలు adopt చేయగా, 17 రాష్ట్రాలకు సొంత చట్టాలున్నాయి. సొంత చట్టాలున్న దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రేట్ల display తప్పనిసరే — కానీ రేట్ల శ్రేణి నిర్ణయానికి మాత్రం ఏ చట్టంలోనూ ఏర్పాటు లేదు. రేట్లు display చేయడానికి రెండు category ల రాష్ట్రాలూ సిద్ధమేనని చెబుతున్నా, శ్రేణి నిర్ణయంపై అభ్యంతరాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. సామాన్యుడికి మిగిలిందేమిటి? ప్రస్తుతానికి రోగికి ఉన్న ఏకైక హక్కు — Rule 9(i) ప్రకారం ఆసుపత్రులు తమ రేట్లను స్థానిక భాషలో, ఇంగ్లిష్‌లో అందరికీ కనిపించే చోట display చేయాలి. అంతే. ఆ రేట్లు ఎంత ఉండాలన్నదానిపై మాత్రం ఎలాంటి పరిమితీ లేదు. బిల్లుకు కళ్లెం వేయాల్సిన Rule 9(ii) — కోర్టు గదుల్లో రాజ్యాంగబద్ధమైనదిగా సమర్థన పొందుతూ, క్షేత్రస్థాయిలో మాత్రం 14 ఏళ్లుగా అమలుకు నోచుకోని నిబంధనగా మిగిలిపోయింది. కేంద్రం-రాష్ట్రాల మధ్య ఈ దోబూచులాట కొనసాగినంత కాలం, ఆసుపత్రి బిల్లు చూసి గుండె జారే పరిస్థితి సామాన్యుడికి తప్పదు.
3
11
1
56
7,400
Smallest changes create biggest impact 👏💥👏💥 Great video ❤️ @HiHyderabad @ApnaSecbad
23
209
11,026
వైద్యమా ఇది వ్యాపారమా?? Nagaraju vavilapalli gari feed nunchi idhi Education, health are two areas which middle class family is scared of🤦 @ApnaSecbad @HiHyderabad
34
316
10
1,182
61,002
ORBIT ACHIEVED. 🚀 Vikram-1 Test Flight-1 has reached orbit. India's first privately developed orbital rocket has completed its final burn and injected its payloads into a ~450 km orbit, making India the third country in the world with private orbital launch capability. History is made. 🇮🇳 #Vikram1 #JourneyToOrbit #SkyrootAerospace
2,051
12,525
1,751
54,648
3,403,728
Love you all. God bless you all.
21
231
4
2,446
93,221