Eeswar (@5pints2sleep) profile picture

UI, UX. Touring in google earth. Atheist.

Hyd
Joined September 2017
Photo by Eeswar (@5pints2sleep)Photo by Eeswar (@5pints2sleep)Photo by Eeswar (@5pints2sleep)Photo by Eeswar (@5pints2sleep)Photo by Eeswar (@5pints2sleep)Photo by Eeswar (@5pints2sleep)Photo by Eeswar (@5pints2sleep)Photo by Eeswar (@5pints2sleep)Photo by Eeswar (@5pints2sleep)Photo by Eeswar (@5pints2sleep)
Eeswar retweeted
Brahminism is such a toxic ideology that even Islamists exploit its oppressive nature to win the support of non-Muslim masses. They understand that millions of people have been oppressed and marginalized by the caste hierarchy, and they use this historical injustice to advance their own religious propaganda and further their political interests. Brahminism is a poison that continues to corrode Indian society. As long as it survives, the graded inequality embedded in the caste system cannot be eradicated. And as long as this oppression persists, Islamists will continue to exploit the grievances of the oppressed to promote their own religious agenda. The failure to annihilate caste does not weaken religious fundamentalism; it gives it another weapon to exploit. Context: Read Sharjeel Imam's interview
36
20
9
90
14,997
Rahul Gandhi has damaged the protests by declaring that his real aim is to topple the government. In India governments can only be removed through elections. You cannot fight for democracy and support undemocratic methods.
1,388
1,171
369
5,442
398,297
పది వేల ఉద్యోగులను పాత పెన్షన్ సిస్టమ్-కి మారిస్తే, ప్రజల మీద పడే భారం 30 వేల కోట్ల రూపాయలు. కేవలం పెన్షన్ స్కీమ్ మార్చినందుకు పన్నుదారులు ఒక్కో ఉద్యోగికి 3 కోట్లు చెల్లించాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, నూటికి నూరు శాతం, కేవలం ఉద్యోగుల జీతాలకే సరిపోతున్నాయి. మొత్తం ఆరు లక్షల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇదే స్కీమ్ వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్. ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలకు చెప్పే చదువులు అరకొర. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం దొరకదు. పోలీస్ స్టేషన్ పోతే లంచాల వేధింపులు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి పోతే ఆస్తులు లాక్కుంటారు. కరెంట్ కనెక్షన్ అడిగితే లంచం. బిల్డింగ్ పెర్మిషన్ అడిగితే లంచం. నీళ్ళ కనెక్షన్ అడిగితే లంచం. రోడ్లు దరిద్రం. ఈ పని చెయ్యని వ్యవస్థ కోసం మనం మధ్యం మీద 500% పన్ను, పెట్రోల్ మీద 100% పన్ను, సిమెంట్ స్టీల్ మీద 18% పన్ను, బ్రష్, పేస్ట్, సబ్బు, షాంపూ వంటి అన్ని వస్తువుల మీద పన్నులు. ఆస్తులు అమ్మినా కొన్నా లక్షల్లో స్టాంప్ డ్యూటీలు కడుతున్నాం. మన వ్యవస్థల పునర్నిర్మాణం జరగాలి. మన దేశం బాగుపడాలంటే కాపిటలిస్ట్ వ్యవస్థ ఒక్కటే మార్గం. అదేమీ అర్థం కాని క్లిష్ట సిద్ధాంతం కాదు. ప్రభుత్వం అతి చిన్నగా ఉండాలి. చట్టాలు మితంగా ఉండాలి. పన్నులు తక్కువగా ఉండాలి. ప్రజలు ప్రభుత్వం పెట్టే ఆటంకాలు లేకుండా తమకు నచ్చింది ఉత్పత్తి చేసి పది మందికి స్వేచ్చగా అమ్ముకోవాలి. పది మంది ఉత్పత్తి చేసింది తాము స్వేచ్చగా vకొనుక్కోగలగాలి. ఇంత చిన్న సూత్రాన్ని అమలు చేసి ఎన్నో దేశాలు అనూహ్య ఆర్థిక ప్రగతిని సాధించాయి. మరి ప్రభుత్వ ప్రధాన పాత్ర ఏంటి? మీ ఆస్తులకు రక్షణ కల్పించడం. ప్రజల మధ్య చేసుకున్న ఒప్పందాలను అమలు చెయ్యడం. అంతే!
20
50
2
151
11,257
The debate was never just about who profits. It's about who pays. Car owners bear the repair bills, taxpayers fund ethanol incentives, and automakers sell more spare parts. But yes, let's keep discussing his 0.07%.
NITIN GADKARI : "I gain nothing from the ethanol policy. My share in ethanol production is just 0.07 per cent"
9
27
79
1,786
Govt ‘SIAM Agreed With E20’ Lie Busted| Niti Ayog Report Exposes Truth| SIAM (Auto Manufacturers Body) itself submitted to the govt in a letter that E10 Petrol must be continued for older cars. youtu.be/i0uDohVsnUw
The Govt & Automobile Manufacturers Lied To You In The Saturday PR Press Conference on Ethanol E20. Proof In A DoubleCheck Video. Premieres Soon.
9
130
7
401
17,364
Eeswar retweeted
#WATCH | Bhubaneswar, Odisha | Petroleum Dealers Association President Sasanka Sekhar Sahu says, "We are urging the government to reconsider the introduction of E20 fuel... Dealers are facing significant difficulties with the current E20 rollout. While the blend is capped at 10% in most countries worldwide, India has implemented a 20% blend. Consequently, the vehicles currently available in India are not fully compatible with this fuel. BS6 vehicles in India were not originally designed to handle this specific blend. This leads to issues like clogged carburettors and other mechanical failures. Customers then come to the petrol pumps and create a ruckus, even though the pump owners have no control over the situation. The government introduced the fuel, and we simply sell it. These problems, which were non-existent before, have only surfaced since the introduction of E20..."
320
1,876
228
5,678
584,605
మొన్న ఆంధ్ర ప్రదేశ్లో పోలీస్ కస్టడీలో వ్యక్తి చనిపోతే, అతను రౌడీ షీటర్ అని సమర్ధించారు కొందరు. నేరస్థులను కోర్టుకి తీసుకెళ్తే, శిక్ష పడదని పెదవి విరిచారు. పోలీసులే జడ్జీలు అయితే, ముందు రౌడీ షీటర్ పోతాడు తరువాత సామాన్యుల వంతు వస్తుంది. యూపీ ముఖ్యమంత్రి యోగీ పాలనలో ఇప్పటికి 289 మంది ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి 17,043 ఎన్కౌంటర్లు జరిగాయి. 34,000 మందిని అరెస్టు చేస్తే 11,834 మందికి గాయాలు అయ్యాయి. వీటికి “సగం ఎన్కౌంటర్” అనే పేరు వాడుకలోకి వచ్చింది. ఒక్క 2025లో ఈ సగం ఎన్కౌంటర్లలో 2024లో 1,823 మంది గాయపడితే, 2025లో 3,153 మందికి గాయాలు అయ్యాయి. పోలీస్ స్ట్రీట్ జస్టిస్-ని సమర్థిస్తే, రేపు మీరే ఆ తుపాకీలకి బలౌతారు. కాబట్టి, సత్వర న్యాయం జరిగే వ్యవస్థ నిర్మాణం కొరకు సమాజం కృషి చేయాలి కానీ, తుపాకీ పాలన కోరుకోకూడదు.
5
14
39
2,220
జనానికి ఏమాత్రం అనుమానం రాకుండా దోస్తులకు దోచిపెట్టడంలో మోడీ స్టైలే వేరు..
6
277
978
15,393
గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత తెలుగు దేశం + జనసేన ప్రభుత్వం, షిరిడీ సాయితో కలిసి విద్యుత్ రంగంలో చేసిన/చేస్తున్న దోపిడీ వివరాలు CAGకి ఆధారాలతో సహా ఇచ్చి ఫోరెన్సిక్ ఆడిట్ చెయ్యమని అడిగాము.
4
13
38
2,271
తప్పు మా ప్రొఫెసర్‌దే... పెయిడ్‌ ఆర్టిస్టుల దుమ్ము దులిపేసిన.. తెలంగాణ విఠల్‌ పవన్‌ కళ్యాణ్, అమిత్‌ షా గురించి.. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ చెప్పిన కట్టుకథ.. పెను దుమారంగా మారింది.. తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టే పరిస్థితి వచ్చింది. ఈ అంశంపై స్పందించిన తెలంగాణ ఉద్యమకారుడు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాజీ సభ్యుడు, బీజేపీ నేత విఠల్.. తప్పంతా నాగేశ్వర్‌ సార్‌దే అని తేల్చేశారు. ఒక యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రొఫెసర్ గారి విశ్లేషణలో విశ్వసనీయత ఎంత.. ఆయన సోర్స్‌ యొక్క ప్రమాణికత ఏంటని సూటిగా ప్రశ్నించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌ డబ్బుల కోసమే.. టవీ ఛానళ్లు, సోషల్‌ మీడియాలో విశ్లేషణలు చేస్తున్నారని.. ఆయనేమీ సమాజ సేవ చేయడం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెట్టి.. అక్కడి అధికార కూటమిలోని మూడు పార్టీల మధ్య చిచ్చు పెట్టేలా మాడింది ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అయితే.. ఇక్కడ తెలంగాణ వాదం ఎందుకు వచ్చిందని.. గట్టిగా నిలదీశారు. ఆంధ్రా పోలీసులు ప్రొఫెసర్‌ ఇంటికి రాలేదు.. ఆయన్ని ఎవరూ ఇబ్బంది పెట్టలేదు.. ఆయనపై గౌరవం ఉందని.. కేసులు వద్దని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా మీడియాలో ముందే చెప్పారు. నాగేశ్వర్‌ కూడా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో ఈ వివాదం అక్కడితో ముగిసిపోయింది. అయినా ప్రొఫెసర్‌గారు మళ్లీ ప్రెస్‌క్లబ్‌కి వెళ్లి యుద్ధం మీరు ప్రారంభిస్తే నేను ముగిస్తానంటూ ఎందుకు రెచ్చగొట్టారు.. అసలు ఆయన చెప్పిన కట్టుకథకి తెలంగాణ వాదానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు విఠల్. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కి మద్దతుగా వచ్చిన మరికొంత జర్నలిస్టులు, తెలంగాణ వాదులు.. పవన్‌ కళ్యాణ్‌ని దారుణమైన బూతులు తిట్టడం కరెక్ట్‌ కాదన్నారు. తెలంగాణ అంటే ప్రేమించడం.. ప్రేమను పంచడమని.. తెలంగాణ వాదాన్ని ఇలాంటి చిన్న విషయాలతో ముడిపెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ శబ్దం యొక్క మహామంత్రాన్ని చిన్నదిగా చేయొద్దన్నారు. కొన్ని పార్టీలు, కొంత మంది వ్యక్తుల రాజకీయ ప్రయోజనాల కోసం.. తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టడాన్ని తెలంగాణ పౌర సమాజం అంగీకరించడం లేదు. తెలంగాణ యువత రాష్ట్ర అభివృద్ధిని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోరుకొంటోందని.. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా పని చేసిన విఠల్‌ స్పష్టం చేస్తున్నారు
2
77
1
300
15,702
Eeswar retweeted
Perfect 👌👌👌👌👌👌👌👌👌👌
24
931
6
3,734
57,475
ఎంతమంది అసలైన మేధావి వర్గం @K_Nageshwar ను indirect గా అసహ్యించు కుంటున్నారు. 😏
4
138
3
399
10,453
Eeswar retweeted
"వినాయక చవితికి అబ్బనీ తియ్యని దెబ్బ అంటూ పాటలు పెడుతున్నారు. ఇస్లాంలో అలా పెడతారా? వాళ్ళని చూసి హిందువులు నేర్చుకోవాలి." – #PawanKalyan
72
491
97
3,176
310,822
నిశాంత్ కుమార్ — నితీష్ కుమార్ ఏకైక తనయుడు జననం: జూలై 20, 1975 విద్యాభ్యాసం: పాట్నాలోని సెయింట్ కారెన్స్ స్కూల్‌లో ప్రాథమిక విద్య, అనంతరం ముస్సోరీలో మానవ్ భారతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివాడు. ఆ తర్వాత రాంచీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT మేస్రా) నుండి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. వృత్తి జీవితం: ఇంజినీర్ అయిన నిశాంత్ రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పాడు. ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఉందని, ఆ దిశగా వెళ్ళాలని కోరుకుంటున్నానని తెలిపాడు. రాజకీయ ప్రవేశం (2026): నితీష్ కుమార్ మార్చి 2026లో రాజీనామా ప్రకటించిన తర్వాత నిశాంత్ JD(U)లో చేరాడు — తండ్రి పాటించిన వంశపారంపర్య రాజకీయాల వ్యతిరేకత నుండి ఇది పెద్ద మలుపు. చౌదరి మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా నియమితుడయ్యాడు. వ్యక్తిగత జీవితం: తల్లి మంజు సిన్హా 2007లో మరణించిన తర్వాత నిశాంత్ పాట్నాలో చాలా ప్రైవేట్‌గా జీవించాడు. అవివాహితుడు, సరళ జీవనశైలికి ప్రసిద్ధుడు. సారాంశంలో — దశాబ్దాల పాటు రాజకీయాలకు దూరంగా, ఆధ్యాత్మిక జీవనంలో గడిపిన ఇంజినీర్, తండ్రి నిష్క్రమణ వేళ హఠాత్తుగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు.
Nitish Kumar' s son has become more famous in 2 days than Nitish Kumar became in 4 decades of political life..
6
6
48
27,422
If the most Hon'ble PM wants us to use less oil i.e Petrol , Diesel & use public transport, he should ask all his ministers & state CMs & their ministers etc not to use cavalcades. More importantly all government babus must only use public transport!
385
972
64
4,424
69,486
the story so called top 10 GDP city is over, even with 100% reservation offered by state in grounding employment.
1
1
179
Eeswar retweeted
Congress workers in Jangipur, West Bengal, are finally reclaiming their party offices that TMC seized back in 2011. Imagine the terror of TMC, yet these congressis don’t have the courage to speak against the Mamata bano!
75
1,484
109
5,421
93,990
I am happy for this woman and all the Hindus of West Bengal 🙏
41
2,826
36
14,427
137,445
Zubair Ansari, the Mumbai terrorist, singled out Hindus unable to recite the Kalma. This was the exact requirement enforced by the Pahalgam terrorists. This was the same litmus test used by the 26/11 terrorists. But Terrorism has no religion. My views:
164
4,572
74
12,258
149,465
Dismissing it as baseless fabricated case is among the things that helps the hatred to spread.
Now they are spreading hatred upon some baseless fabricated case TCS case
Readers added context they thought people might want to know
Multiple women at TCS Nashik filed FIRs after facing sexual harassment & forced religious conversion by muslim team leads & HR. Police verified via 6-7 women officers undercover,40 days catching accused red-handed. 7+ arrested (incl. HR officials); Not fabricated x.com/i/status/20439… x.com/i/status/20431… x.com/i/status/20439… vsktelangana.org/Encyc/2026/4/1… m.economictimes.com/news/new-updat…
94
487
16
4,083
129,497