కాలం తెచ్చిన కరువు కాదు..
కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది!!
జూన్ 01, 2026 నుండి ఈరోజు వరకు 👇
🔹750+ టీఎంసీల గోదావరి నీళ్లను..
🔹250 టీఎంసీల కృష్ణా నీళ్లను..
దిగువకు విడిచిపెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్
కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని..
గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశామున్నా.. పట్టించుకోలేదు.
పాలమూరు - రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా.. కృష్ణా నీళ్లను వృథా చేసారు.
ఎల్ నినో వస్తున్నదని..
ఈ ఏడాది మార్చ్ నుండే వాతావరణ నిపుణులు హెచ్చరించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేయగానే..
పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను..
పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ తరలించుకుపోయింది. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లు పారించింది
#CongressBetrayedTelangana
#CongressFailedTelangana
రామన్నను కలిసిన ముఖరా (కే) నాయకులు, రైతులు!
ఆదిలాబాద్ రైతు గర్జన సభకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ముఖరా (కే) రోడ్డు వద్ద మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ రైతులతో కలిసి కలిశారు.
ఎండిపోయిన పత్తి పంటలను కేటీఆర్ గారికి చూపించి తమ సమస్యలను వివరించిన రైతులు.
ఈ సందర్భంగా @KTRBRS గారు మాట్లాడుతూ..
♦️ ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ కావాలనే తెచ్చిన కరువు.
♦️ రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు.
♦️ సాగునీరు ఇవ్వకుండా, రైతు భరోసా అందించకుండా రైతుల బతుకులను నాశనం చేస్తున్నారు.
♦️ ఎండిపోయిన పత్తి పంటకు ఎకరానికి రూ.25 వేల చొప్పున, సోయా మరియు ఇతర పంటలకు ఎకరానికి రూ.20 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే @AnilJadhav_brs, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ముఖరా (కే) రైతులు పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ బ్యారేజీ ఒక్కటే
అనుకునే వారి అవగాహన కోసమే ఈ వీడియో..
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే...
🔹 3 బ్యారేజీలు
🔹 15 రిజర్వాయర్లు
🔹 19 సబ్‌స్టేషన్లు
🔹 21 పంప్‌హౌజులు
🔹 203 కిలోమీటర్ల సొరంగాలు
🔹 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్
🔹 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్
🔹 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం
🔹 530 మీటర్ల ఎత్తుకు నీటి లిఫ్టింగ్
🔹 240 టీఎంసీల నీటి వినియోగ సామర్థ్యం
#KaleshwaramProject
మియాపూర్ భూముల విషయంలో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్‌ను నియమించి 86 సార్లు బలమైన వాదనలు వినిపించింది బీఆర్ఎస్సే!
జాగీర్ అబాలిషన్ చట్టానికి జీవో 45 ద్వారా చట్టబద్ధత కల్పించి కేసు విజయానికి బాటలు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
మొదలు డాక్టర్ ప్రసాద్ భూములను ప్రభుత్వ పరంగా హైకోర్టులో, సుప్రీం కోర్టులో గెలుచుకున్నాం.
మొత్తం 192 వాదనల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించింది కేవలం 11 మాత్రమే.
కష్టపడింది మేము.. మియాపూర్ భూముల కేసును బలంగా నడిపించింది మేము.. ఇవ్వాళ తీర్పు రాగానే క్రెడిట్ కొట్టేసేది మీరు.
ఇది ఎట్లా ఉందంటే వంట అంతా వండి పెట్టినాక వెనకటికి ఎవడో వచ్చి ఒక గంట తిప్పి నేనే మొత్తం నాదే నేనే వండినా, నేనే అన్నం పెట్టినా అన్నాడట. అట్లనే ఉన్నది రేవంత్ రెడ్డి తీరు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
🚨 మంచిరేవులలో కాంగ్రెస్ సర్కార్ మరో భారీ కుంభకోణం!
రూ. 2000 కోట్ల విలువైన గ్రేహౌండ్స్ ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
🔹 కేసీఆర్ కాపాడిన సర్కార్ భూమి.. కాంగ్రెస్ పాలనలో అన్యాక్రాంతం
🔹 వేల కోట్ల విలువ చేసే భూమికి జీరో కన్సిడరేషన్‌తో రిజిస్ట్రేషన్?
🔹 ఇప్పటికీ అవి గ్రేహౌండ్స్ భూములేనని చూపుతున్న భూభారతి
🔹 142 ఎకరాల పరిరక్షణకు తీవ్రంగా కృషి చేసిన కేసీఆర్ సర్కార్
🔹 న్యాయపోరాటంతో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ విజయం
🔹 రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో హైకోర్టులో ఓటమిపాలు
🔹 మరో 10 ఎకరాల ఫైరింగ్ రేంజ్ భూమికూడా వివాదంలోకి!
⚖️ స్కామ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణకు బీఆర్‌ఎస్ డిమాండ్
మంచిరేవులలో గ్రేహౌండ్స్ కాంపౌండ్ వాల్‌ను కూల్చి,
ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై రూ.2,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టిన రేవంత్!
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే..
ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
ఛలో ఆదిలాబాద్ ✊🏻
అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కి..
తెలంగాణ రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసిన రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ సమరశంఖం🔥
వేలాదిగా తరలివెళ్దాం..
రైతు గర్జన సభను విజయవంతం చేద్దాం!
🗓️ తేదీ: నవంబర్ 1, 2026
⏰ సమయం: సాయంత్రం 5 గంటలకు
📍 వేదిక: డైట్ కాలేజ్ గ్రౌండ్, ఆదిలాబాద్
కేసీఆర్ చెప్పిందే నిజమైంది
తుమ్మిడిహట్టి వద్ద కేవలం 5,474 క్యూసెక్కుల నీరు మాత్రమే ఉంటే, మేడిగడ్డ వద్ద ఏకంగా 21,094 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఇది కేసీఆర్ గారి దూరదృష్టికి నిదర్శనం.
కానీ రేవంత్ ప్రభుత్వం రాజకీయ ద్వేషంతో మేడిగడ్డ నుంచి 750 టీఎంసీల గోదావరి జలాలను సముద్రం పాలు చేస్తూ, తెలంగాణ రైతులను, ప్రజలను గోస పెడుతోంది.
I am looking forward to the Rythu Garjana tomorrow in Adilabad
See you there Bhargav 👍
రామన్న మీ రాక కోసం ఆదిలాబాద్ ఎదురుచూస్తుంది,
అన్నదాతల కాష్టాలను పట్టించుకుని ఈ కాంగ్రెస్ పార్టీకి,
ఆదిలాబాద్ జిల్లా సాక్షిగా బుద్ధి చెప్పే సమయం వచ్చింది.
@BRSparty @KTRBRS @BRSParty_News
@BRSTechCell @TSwithKCR
KTR retweeted
This is that road where several Play Schools, Residential Apartments will be demolished to make way for Anumula Nymisha garu's Mind Vault Ventures new branch of Corporate School which will be established..
An MLA-Chor in tow with a Vote-For-Note-Chor protesting against Vote Chori in Delhi tomorrow!
Just Congress Things…I guess
@RahulGandhi who encouraged defection of 10 BRS MLAs to Congress in Telangana is sitting in a dharna with his ‘Vote for Note’ Champion scamster Revanth Reddy against Vote Chori in the Country
I rest my case 🙏🏽
Long Live Indian Democracy! 🇮🇳
Jai Hind
Jai Telangana
KTR retweeted
Yes , it is true ...
Anumula Nymisha garu's MindVault Ventures are expanding Schools around the city . The next one is at Kokapet , and for that purpose to make a 100 feet Road Way other residential apartments and schools around are going to be demolished ...
KTR retweeted
మల్లన్న సాగర్ వద్ద పెద్ద కుట్ర జరుగుతుంది
కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్‌కు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా, మల్లన్న సాగర్ నుండి నీళ్లు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడంలేదు
మేడిగడ్డ కూల్చివేశారని రెండు కేసులు ఉన్నాయి
అలాగే మల్లన్న సాగర్ కూడా ధ్వంసం చేసే కుట్ర జరుగుతుందని అనుమానాలు ఉన్నాయి
నీరు నిల్వ చేసే అవకాశం ఉన్నా కూడా చేయకుండా ఈ ప్రభుత్వం నేరపూరితంగా వ్యవహరిస్తుంది
– రిటైర్డ్ ఇంజనీర్
మల్లన్న సాగర్ కట్ట పక్కనే అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు
ఇరిగేషన్ అధికారుల పర్మిషన్ లేదు, పోలీసుల పర్మిషన్ లేదు, గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ లేదు
ఎలాంటి అనుమతులు లేకుండా కట్టకు 100 మీటర్ల లోపలే బ్లాస్టింగ్ చేస్తున్నారు
బ్లాస్టింగ్ వల్ల కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామంలోని ఇండ్లకు పగుళ్లు వచ్చాయి
బ్లాస్టింగ్ తర్వాత కట్ట నుంచి లీకేజీ జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు
మల్లన్న సాగర్‌ను కూల్చాలని కుట్ర చేస్తున్నారా?
మేడిగడ్డకు చేసినట్లు ఈ ప్రాజెక్ట్‌ను చేయాలని చూస్తున్నారా?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
PSUs and Public Sector Banks are national assets that need to be safeguarded
Reports about under valuation of IDBI bank are really concerning. Why were the rules and valuation methodology changed when bids fell below the reserve price?
IDBI also owns valuable real estate assets, including prime land in Hyderabad. Has their value been properly accounted for?
Why are the concerns raised by the IDBI employees not being addressed?
Before selling off a reputed public sector bank to a private player, the union government owes the country some straight answers
What’s the hurry ?
Again It’s the same RIMS hospital where 7 infants had died and more than 20 infants were injured due to the negligence of Govt officials
Guess who was held responsible for the deaths of 7 infants ? Not any hospital official
Mice 🐁 !!
#CongressFailedTelangana
25 year old Rahul from Adilabad, Telangana works in Pune and came back home for Dusshera.
He was bit by a scorpion yesterday and went to RIMS Hospital for treatment.
Rahul allegedly started filming the way the hospital, doctors and nurses were functioning. His family alleges that the treatment and conditions at the hospital were pathetic.
This apparently led to an argument.
Angered by this, the nurses called the police.
The very dedicated police took him to the station, booked him under nuisance case.
Rahul came back home last night form the police station, wrote a suicide note about how he was treated at the hospital and at the police station & died by suicide!!!
A young life gone too soon for questioning flaws & inadequacies in the system.
ఓటుకు నోటు దొంగ, ఓటు చోర్ రేవంత్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని
రాహుల్ గాంధీ ఓటు చోరీ గురించి ధర్నా చేయడం హాస్యాస్పదం.
రాహుల్ గాంధీ దేడ్ దిమాక్ పనుల వల్లే
మోదీ అక్కడ కూర్చుంటున్నాడు.
- ఎమ్మెల్యే @KaushikReddyBRS🔥
ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదే 😢
కరెంట్ కోతలతో చేతికొచ్చిన పంట ఎండిపోతుందన్న ఆవేదనతో...
సిద్దిపేట జిల్లా శేరిపల్లిలో గ్రామ మురుగు కాల్వ నుంచే నీళ్లను తోడి, పొలానికి పారించిన రైతన్న!
కాంగ్రెస్ పాలన అంటేనే కరెంట్ కోతలు, కర్షకుల కష్టాలు అని మరోసారి రుజువైంది.
#CongressFailedTelangana
ఇది కాలం తెచ్చిన కరువు కాదు..
ముమ్మాటికీ ఈ చేతకాని దరిద్రుడు, తెలంగాణ ద్రోహి రేవంత్ తెచ్చిన కరువు!
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏకంగా 72 టీఎంసీల నీటిని తరలించుకుపోయింది చంద్రబాబు సర్కార్,
కానీ తెలంగాణ వాడుకున్నది మాత్రం కేవలం 12 టీఎంసీలే!
పాలమూరు బిడ్డనని, నల్లమల పులినని గప్పాలు కొట్టుకునే రేవంత్..
తెలంగాణ నీళ్లన్నీ తన గురువుకు వదిలిపెట్టిండు.. చంద్రబాబు ఒడిసిపట్టిండు!
#CongressFailedTelangana
KTR retweeted
In the Miyapur 550-acre land dispute decided by the Hon’ble Supreme Court, the bench observed:
"It is apposite to discuss the relevant expressions and regulations under the A.P. Abolition of Jagirs Regulations and the Atiyat Inquiries Act. Certain relevant terminologies are being extracted from paragraph 93 of the judgment of this Court in Trinity Infraventures Ltd. v. M.S. Murthy, 2023 SCC OnLine SC 738, for the said purpose."
The Trinity Infraventures judgment was delivered by the Supreme Court on June 15, 2023 during BRS governmemt.
Senior Counsel Sri C.S. Vaidyanathan represented the State of Telangana before the apex court in both the cases.
He was specifically engaged by the then BRS government to safeguard the valuable 550 acres of Miyapur land.
The Supreme Court’s Record of Proceedings shows that the Miyapur dispute reached the court as a Special Leave Petition (SLP) in 2003 and was later converted into a Civil Appeal in 2013.
The KCR Gari administration engaged Sri C.S. Vaidyanathan in 2015, and he consistently appeared on behalf of the Government of Telangana from April 7, 2015 onwards.
These court records demonstrate that the BRS government took proactive legal measures under KCR Garu's leadership to protect public lands for state welfare.
The Trinity Infraventures ruling (involving Goldstone Prasad) was decided in favor of the Government of Telangana on June 15, 2023, during the BRS tenure itself.
All substantial pleadings, affidavits, and documentary evidence regarding the Miyapur land were compiled and placed before the Supreme Court by the @BRSparty government.
These facts expose the allegations made by Chief Minister @revanth_anumula in his press conference as false, fabricated, and completely contrary to the official record.They further indicate that the current administration under CM Revanth Reddy intends to alienate these 550 acres of prime land to benami entities at throwaway prices.
#CongressLootingTelangana
#CongressFailedTelangana
KTR retweeted
కేసీఆర్ చెప్పిందే నిజమైంది!
కరువు కాలంలో కూడా వరద నీటితో కళకళలాడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్
కాంగ్రెస్ మొదటి నుండి చెబుతున్న తుమ్మిడిహట్టి సైట్ మాత్రం అతి కొద్ది నీటితో వెలవెలబోతున్నది
గత వారం మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎం ఫడ్నవీస్‌తో చర్చల పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్న సమయంలో తుమ్మిడిహట్టి వద్ద కేవలం 5,474 క్యూసెక్కుల వరద ఉంటే, అదే సమయంలో కేసీఆర్ కట్టించిన మేడిగడ్డ వద్ద 21,094 క్యూసెక్కుల భారీ వరద ఉండటం గమనార్హం
అంటే తుమ్మిడిహట్టి వద్ద ఉన్న వరదకు నాలుగు రెట్లు మేడిగడ్డ వద్ద ఉన్నదన్నమాట
రాష్ట్రం అంతా కరువు కోరల్లో చిక్కుకుని తాగునీటికి, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కాలంలో కూడా మేడిగడ్డ వద్ద ఇంత భారీ ఎత్తున వరద ఉండటం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం అని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు
కేవలం కేసీఆర్ మీద ద్వేషంతో 750 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుండి వృథాగా కిందికి వదిలేశాడు రేవంత్ రెడ్డి. దీనివల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రజలు నీళ్లు లేక గోసపడుతున్నారు
📢 అన్నింటికీ హాలిడేలు ప్రకటించిన 420 కాంగ్రెస్ సర్కార్‌కే హాలిడే ఇస్తే దరిద్రం పోతది 💯
⚠️ రాష్ట్రం ఆగమవుతుంటే నీరో చక్రవర్తి తరహాలో రేవంత్ తీరు 🆘
🧑🏻🌾 రైతు డిక్లరేషన్ నుంచి సెల్ఫ్ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాలన
🌾 పంటలు ఎండిపోతుంటే.. మూసీ సుందరీకరణ ఎందుకు?
💰 డీపీఆర్ లేకుండానే లక్షన్నర కోట్ల ప్రజాధనం దోపిడీకి స్కెచ్
📣 కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఎందుకు?
✍🏻 మూడేండ్లలో కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు, ఇచ్చిన ఉద్యోగాల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
💥 బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్.. ఎన్నో హామీలిచ్చారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఒక మంచి పనైనా చేశారా? 420 హామీలకు హాలిడే, ఆరు గ్యారెంటీలకు హాలిడే, క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, పీఆర్సీకి హాలిడే, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు హాలిడే.. ఇలా అన్నిటికీ హాలిడే ప్రకటించిన ఈ 420 సర్కార్‌కే మనం శాశ్వతంగా హాలిడే ఇస్తే దరిద్రం పోతది.
తెలంగాణలో ప్రస్తుతం భయంకరమైన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం ఒకవైపు 365 కరువు మండలాలను ప్రకటించింది. మరోవైపు రైతులకు నీళ్లు, విద్యుత్ ఇవ్వలేమని చెప్తున్నది. అదే సమయంలో రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్టుకు ఈ నెల 29న టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నది. రైతులకు నీళ్లు ఇవ్వలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం, కాళేశ్వరం నుంచి 10 టీఎంసీల నీటిని మూసీకి తీసుకొచ్చి, రూ.1.50 లక్షల కోట్ల ప్రాజెక్టును చేపట్టాలని చూస్తున్నది. ఇది సరైన ప్రాధాన్యతా క్రమమా?
రాష్ట్రం ఓ వైపు కరువు, కరెంట్ కోతలతో రైతులు సతమతమవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్‌లు ఎవరి కోసం పెడ్తున్నది? ఈ మూడేండ్లలో మీరు చేసిన విదేశీ పర్యటనలు ఎన్ని? ఎన్ని ఎంవోయూలు కుదుర్చుకున్నారు? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు? ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి? ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి.





















