KCR Unofficial (@KCRunofficial) header
KCR Unofficial (@KCRunofficial) profile picture

KCR- the great wall of Telangana. #JaiTelangana ✊

Hyderabad, India
Joined May 2018
Photo by KCR Unofficial (@KCRunofficial)Photo by KCR Unofficial (@KCRunofficial)Photo by KCR Unofficial (@KCRunofficial)Photo by KCR Unofficial (@KCRunofficial)Photo by KCR Unofficial (@KCRunofficial)Photo by KCR Unofficial (@KCRunofficial)Photo by KCR Unofficial (@KCRunofficial)Photo by KCR Unofficial (@KCRunofficial)Photo by KCR Unofficial (@KCRunofficial)Photo by KCR Unofficial (@KCRunofficial)
KCR Unofficial retweeted
राहुल गांधी जी, वादे सारे हवा हो गए, कहाँ चले? तेलंगाना पूछे सवाल, जवाब कौन दे? Dear @RahulGandhi Ji, As you land in Hyderabad to attend a Congress jamboree funded by Telangana's taxpayers, the people of Telangana are waiting for answers. You made promises. Three years later, where are the 420 guarantees? Come prepared to answer, not just to address!
28
212
28
530
20,495
రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే రోజుకో దావత్ చేస్తూ వందల కోట్లు తగలేస్తున్న రేవంత్
7
29
751
బిగ్ రియల్ ఎస్టేట్ స్కామ్! నార్సింగి రోడ్డు అలైన్‌మెంట్ పేరుతో అక్రమాలకు తెరలేపారా?! వెస్ట్రన్ మీడోస్ ఓపెన్ స్పేస్‌పై రియల్టర్ల కన్ను!
 కష్టపడి ఇళ్లు కొనుక్కున్న సామాన్యుల గోడు పట్టించుకునేదెవరు? బిగ్ బ్రదర్ ఆగడాలపై సెవెన్ హిల్స్ నివాసితుల ఆందోళన!
197
యాసంగి వేళ అన్నదాతకు రేవంత్ ఇస్తున్న ధోకా పంటలకు చుక్క నీరు ఇయ్యలేం … వరి వేస్తే మాకు ఎలాంటి సంబంధం లేదని రైతులను ఆగం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్
2
5
351
ఎల్ నినో లాంటి విపత్తు ముంచుకొస్తుందని తెలిసినా.. నీళ్లను ఎత్తిపోయలేదు, కనీసం ముందస్తు చర్యలు కూడా తీసుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ​అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. దిక్కుమాలిన కాంగ్రెస్ సర్కార్ కావాలని తెచ్చిన కరువు! - ​మాజీ ఎమ్మెల్సీ @karne_prabhakar
1
11
342
KCR Unofficial retweeted
ఇది చేతగాని కాంగ్రెస్ పాలన తెచ్చిన దుస్థితి! కరెంట్ కోతలు, సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు.. కళ్లముందే ఆరుగాలం పడిన కష్టం నాశనమవుతుంటే తట్టుకోలేక, హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో రైతు నల్లాల శ్యామ్‌సుందర్‌రెడ్డి ఏకంగా వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పోసి వరి పంటను కాపాడుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురించింది. రైతు సంక్షేమం అంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ సర్కార్.. అన్నదాతలను నట్టేట ముంచింది. కరెంట్ ఇవ్వరు, నీళ్లు ఇవ్వలేరు.. ఇది కదా కాంగ్రెస్ తెచ్చిన "మార్పు"? అన్నదాతల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం.
4
71
3
184
47,688
హైదరాబాద్లో అక్టోబర్ లోనే రోజుకి 7000 ట్యాంకర్ల బుకింగ్స్ 😳 నగరవ్యాప్తంగా 20000 బోర్‌వెల్లు ఎండిపోతున్నాయన్న నివేదికలు.. అయినా నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం! ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ అసమర్థత తెచ్చిన కరువు!
1
12
355
KCR Unofficial retweeted
🔸 సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతర పోరాటం 🔸 సింగరేణిని ప్రైవేటీకరణ, అవినీతి నుంచి కాపాడుతాం. 🔸 కార్మికుల సంక్షేమంపై రాజీపడే ప్రసక్తే లేదు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔹 తెలంగాణ భవన్‌లో సింగరేణి ప్రాంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలతో సమావేశం 🔹 గోదావరిఖని సింగరేణి కార్మిక గర్జన విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ అభినందనలు 👇 సింగరేణి సంస్థ ప్రయోజనాలను కాపాడటంతో పాటు బొగ్గు గని కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను బలహీనపరిచే, ప్రైవేటీకరణ దిశగా నడిపించే ప్రయత్నాలను అడ్డుకుంటామని, కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని మరోసారి తేల్చిచెప్పారు. గోదావరిఖనిలో ఇటీవల నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సభ విజయవంతమైన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు గురువారం తెలంగాణ భవన్‌లో సింగరేణి ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. సింగరేణిలో ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ భవిష్యత్తు, కార్మిక సంఘం బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇటీవల గోదావరిఖనిలో నిర్వహించిన కార్మిక గర్జన సభను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మిక సంఘం నేతలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే సభను విజయవంతం చేసేలా సమన్వయంతో పనిచేసిన ప్రతి ఒక్కరి కృషిని ప్రశంసించారు. సమావేశానికి హాజరైన నాయకులు కేటీఆర్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ ముప్పు నుంచి కాపాడటంతో పాటు సంస్థలో జరుగుతున్న అవకతవకలు, టెండర్ల వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్ సూచించారు. గోదావరిఖని సభలో ప్రస్తావించిన సింగరేణి ఆర్థిక వ్యవహారాలు, బొగ్గు ఉత్పత్తి తగ్గుదల, టెండర్లలో అక్రమాల ఆరోపణలు, సంస్థకు రావాల్సిన నిధుల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. సింగరేణి విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని కూడా ప్రశ్నించాలని, సంస్థ ప్రయోజనాలకు విఘాతం కలిగించే నిర్ణయాలపై ఉమ్మడిగా పోరాటం చేయాలని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను కాపాడటం, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడం బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 🔹 గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సింగరేణి కార్మికుల సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, లాభాల్లో వాటా, కారుణ్య నియామకాలు, వైద్య సదుపాయాలు, కార్మిక కుటుంబాల సంక్షేమం వంటి అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. గతంలో కార్మికుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని ప్రస్తుత పరిస్థితులతో పోల్చి వివరిస్తూ కార్మికులకు వాస్తవాలను తెలియజేయాలని నాయకులకు చెప్పారు. కార్మికులకు రావాల్సిన లాభాల వాటా, బోనస్, ఇతర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రశ్నించాలని, కార్మికుల హక్కుల సాధన కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. సింగరేణి కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సమావేశంలో చర్చించారు. సింగరేణి ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్మికులకి మరింత అండగా ఉండాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో కార్మికులు, సింగరేణి ప్రాంత ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఆదరణ పెరుగుతోందని సమావేశంలో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్మిక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, సంక్షేమ కార్యక్రమాల పునరుద్ధరణ, టీబీజీకేఎస్ బలోపేతం లక్ష్యంగా రానున్న రోజుల్లో సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. సింగరేణి కార్మికులకు అండగా ఉంటూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఖరిని ఎండగడతామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.
2
37
155
7,877
పాలమూరు నీటి గోస తీర్చేందుకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్టిన కేసీఆర్ ప్రాజెక్ట్ వాడుకోవడం చేతకాక కరువు తెచ్చిన కాంగ్రెస్ 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు 5 రిజర్వాయర్లు 4 పంప్ హౌజులు
1
6
297
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి బాగోతం బట్టబయలు! సీఎం రేవంత్ రెడ్డి గారూ, మీ తమ్ముడి 'టెస్సిరాక్ట్' సంస్థకు 200 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం 7 కోట్లకే ఎలా కట్టబెట్టారు? 1/3
1
8
34
761
మీకు ల్యాండ్ క్రూయిజర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన 'కేఎల్ఎస్ఆర్' సంస్థకు ఇష్టారీతిన రోడ్డు కాంట్రాక్టులు ఇస్తూ, జవహర్‌నగర్‌లో 5000 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని ఎలా దోచిపెట్టారు? 2/3
1
91
మీ కుటుంబ ఆస్తులు, మెడికవర్, మ్యాక్స్‌విన్ ఫార్మా సంస్థల్లోని పెట్టుబడులపై సిట్టింగ్ జడ్జితో ఓపెన్ విచారణకు మీరు సిద్ధమా? ఆధారాలతో సహా అడుగుతున్నాం, దమ్ముంటే సమాధానం చెప్పండి! 3/3
1
41
Running an entire state is just a side hustle when your true passion is racking up frequent flyer miles. In 1000 days, 250 days outside Telangana and 150 days in Delhi alone 🙄 At this point, Hyderabad is just a layover. 🤷‍♂️🤦‍♂️
1
4
278
రైతులకు బేడీలు!
4
23
399
కొట్లాడి.. కొట్లాడి రాష్ట్రం తెచ్చిండే.. కరెంటు.. నీళ్లు తెచ్చి కన్నీళ్లు తుడిచే .. సిరిమల్లెలో.. రాగి మల్లెలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాట🎶 youtu.be/jQxSPOV9XlY #Bathukamma
6
49
929
కనిపిస్తుంది మొహంలో....
8
50
1,428
రేవంత్ రెడ్డి రెండు ప్రాజెక్టులను మూసీ నదిని శుభ్రం చేసేందుకు అని ఓంకారేశ్వర స్వామి ఆలయానికి రూ. 1108 కోట్లు గాంధీ విగ్రహనికి రూ. 500 కోట్లు ప్రకటించాడు! మరీ ఈ రెండు ప్రాజెక్టులు మూసీని ఎలా శుభ్రం చేస్తాయో? మూసీ ప్రక్షాళనకు వాటికి సంబంధం ఏమిటని మాత్రం అడగకండి?
3
43
965
ఎల్ నినో వల్ల రైతులకు నీళ్ల కరువు ఉందంట కానీ లిక్కర్‌కి మాత్రం నీళ్ల కరువు లేదని జూపల్లి ప్రకటిస్తున్నాడు! - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
7
36
941
KCR Unofficial retweeted
⚡ రేవంత్‌.. ఏదీ కరెంట్‌..❓ 📢 కోతల కాంగ్రెస్ సర్కార్‌పై రైతన్న రణం ✊🏻 📣 ధర్నాలు, ముట్టడులతో అట్టుడికిన రాష్ట్రం 🚨 రేవంత్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన రైతులు ⚠️ చిమిర్యాల సబ్‌స్టేషన్‌ వద్ద బతుకమ్మ ఆడి నిరసన 🌊 నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన. అధికారులు, పోలీసుల కాళ్లు మొక్కి వేడుకోలు 🆘 పురుగుల మందు డబ్బాలతో ఆందోళనలు 🎯 అన్నదాతలకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ నేతలు రేవంత్‌.. ఏదీ కరెంట్‌ అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. 24 గంటల కరెంటిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించగా ఎక్కడిస్తున్నారని రైతులు నిలదీస్తున్నారు. విద్యుత్తు కోతలు, లోవోల్టేజీ సమస్యలపై భగ్గుమంటున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో కరెంట్‌ కోతలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్‌ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెలుస్తలేదని ఆందోళన చెందుతున్నారు. ఈ ఒక్క నెల కరెంట్‌ సక్కగా ఇస్తే పంటలు చేతికొస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ఎడాపెడా కరెంట్‌ కోతలు, లోవోల్టేజీ సమస్యలు మాత్రం తమను పట్టిపీడిస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు. కాగా బుధవారం కూడా అనేక జిల్లాల్లో రైతులు కరెంట్‌ కోతలకు నిరసనగా రోడ్డెక్కారు. సబ్‌స్టేషన్లను ముట్టడించారు. రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.
31
1
89
4,681