Pinned Tweet
బిడ్డా... మా జోలికి వస్తే తరిమికొడతాం.
ఈశ్వరమ్మ యాదవ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆమె ఒంటరిది కాదు... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అంతా ఆమె వెంటే ఉన్నారు. బడుగు, బలహీన వర్గాల జోలికి వస్తే తగిన సమాధానం తప్పదు.
#TalasaniSrinivasYadav
#BRS #Telangana
Minister Srinath from Somajiguda Division, Khairatabad Constituency, who recently joined the BRS, along with his associates, called on me.
#BRS #Khairatabad #Somajiguda
14
321
Inaugurated a newly installed RO water plant at Mylargadda Government School in Padmarao Nagar, ensuring access to safe and clean drinking water for students.
#PadmaraoNagar #Education #StudentWelfare #PublicService
4
210
Distributed personal hygiene kits containing soaps, toothpaste and toothbrushes to students of Mylargadda Government School in Padmarao Nagar, under the initiative of Aamani Foundation.
#PadmaraoNagar #AamaniFoundation #Education #CommunityService
13
234
Laid the foundation for drainage pipeline construction works near SBI Bank in Padmarao Nagar, at an estimated cost of ₹1.60 lakh, aimed at improving local civic infrastructure.
#PadmaraoNagar #CivicDevelopment #PublicService
2
228
Praveen from Khairatabad and Srinath from Somajiguda, along with their supporters, joined the BRS at Telangana Bhavan after resigning from the Congress. Former Minister @BRSHarish Garu welcomed them into the party.
#BRS #TelanganaBhavan #Hyderabad
Flagged off rallies to Telangana Bhavan alongside MLC @sravandasoju Garu and MLA @KaleruVenkatesh Garu, as Praveen from Khairatabad and Srinath from Somajiguda, along with their supporters, joined the BRS after resigning from the Congress.
#BRS #TelanganaBhavan #Hyderabad
Participated in the World Fisheries Day celebrations held at Aghapura in the Goshamahal Constituency.
#WorldFisheriesDay #Goshamahal #Aghapura
LIVE: ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన జ్వాలా ప్రవీణ్ మరియు శ్రీనాథ్ తమ అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరే కార్యక్రమం
📍 తెలంగాణ భవన్
xitter.cf/i/broadcasts/2NgQgREJV…
రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తోందని చెప్పడానికి తెలంగాణ భవన్లో ప్రతిరోజూ జరుగుతున్న చేరికలే నిదర్శనం.
అన్ని సర్వేల్లో తేలుతున్నది రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని... కేసీఆర్ ప్రభుత్వమే అని.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
Talasani Srinivas Yadav retweeted
మొదలైన కేసీఆర్ 3.0 జైత్రయాత్ర!
ఖైరతాబాద్ నియోజకవర్గంలో
కాంగ్రెస్ పార్టీ నుండి భారీగా
బీఆర్ఎస్లోకి చేరికలు!
కారు జోరుకు ఇక తిరుగులేదు..
జై కేసీఆర్.. జై బీఆర్ఎస్!
@KCRBRSPresident @KTRBRS @BRSHarish @YadavTalasani
Talasani Srinivas Yadav retweeted
ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్, శ్రీనాథ్, ఇతర నాయకులకు గులాబీ కండువాలు వేసి BRS పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి, బిఆర్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
కాంగ్రెస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తున్నది అని చెప్పడానికి తెలంగాణ భవన్ లో ప్రతిరోజు జరుగుతున్న చేరికలే నిదర్శనం.
పార్టీ మారిన దానం నాగేందర్ ను హైకోర్టు డిస్కాలిఫై చేసింది. రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయి.
అన్ని సర్వేల్లో తేలుతున్నది రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని. కేసీఆర్ గారి ప్రభుత్వమే అని.
ఏ పార్టీలు, ఏ ఏజెన్సీ సర్వే చేసినా ఇదే రిపోర్టు వస్తున్నది.
రేవంత్ రెడ్డిని మనం కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పొట్టు పొట్టు తిడుతున్నరు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మల్లా కాంగ్రెస్ అధికారంలోకి రాదు అంటున్నడు.
5 లక్షల కోట్ల అవినీతికి రేవంత్ పాల్పడ్డడు అంటున్నడు.
ఇంకో ఎమ్మెల్యే 20 శాతం లంచం ఇస్తేనే పని అవుతుందని అంటున్నడు.
వాళ్ల ఎమ్మెల్యేలే తిరగబడుతుంటే ఆసహనానికి లోనవుతున్నడు. కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నడు.
మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పిచ్చి కుక్క కరిచింది, వీళ్లను తీసుకుపోయి ఎర్రగడ్డ ఆసుపత్రిలో వేయాలంటున్నడు.
రేవంత్ పిచ్చి ఎంత పీక్స్ కు పోయిందో అర్థం అవుతున్నది.
ఎర్రగడ్డల వేయాల్సి వస్తే మొదలు రేవంత్ రెడ్డిని వేయాలి.
సిద్దిపేటలో ఇందిరమ్మ బీమా అని పెట్టి ఒక్క మాట మాట్లాడలేదు.
అభివృద్ధితో కేసీఆర్ గారు హైదరాబాద్ ఖ్యాతిని పెంచారు.
రేవంత్ ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీసిండు.
హైదరాబాద్ లో ఉన్నానా, న్యూయార్క్ లో ఉన్నానా అని నాడు సూపర్ స్టార్ రజినీ కాంత్ అన్నడు.
కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ అంతగా పెంచిండు.
రేవంత్ హైదరాబాద్ బ్రాండ్ దెబ్బ తీసిండు.
కేసీఆర్ గారు ఉండగా నీళ్లకు బాధ లేదు, కరెంట్ బాధ లేదు, హైదరాబాద్ ప్రజలు సంతోషంగా ఉన్నరు.
రేవంత్ పాలనలో రోజుకు 80వేల వాటర్ ట్యాంకర్లను కొనే పరిస్థితి.
కేసీఆర్ గారు గోదావరి, కృష్ణా నీళ్లను తెచ్చి నీటి సరఫరా చేసిండు.
కేసీఆర్ ఉచిత నల్లా ఇస్తే, ఇప్పుడు ఉత్త నల్లా అయ్యింది.
సర్ చార్జీల పేరిట అడ్డగోలుగా కరెంట్ చార్జీలు పెంచిండు రేవంత్.
పీజేఆర్ గారు ఉన్నప్పుడు ఖాళీ బిందెల ప్రదర్శన ఉండే. బిఆర్ఎస్ పాలనలో బంద్ అయ్యింది.
మల్లా కాంగ్రెస్ వచ్చింది నీళ్ల బిందెలు వచ్చినయి. కరెంట్ కోతలు మొదలైనయి.
రాష్ట్రానికి రెండేళ్ల నుంచి పరిశ్రమలకు కార్యదర్శి లేడు. ఐటీకి సెక్రెటరీ లేడు. నువ్వేం పరిశ్రమలను ఆకర్షిస్తవు నీ బొంద రేవంత్ రెడ్డి.
చీఫ్ సెక్రెటరీకి ఇంచార్జీ ఇచ్చారు. వారికి సమయం ఉంటుందా? దృష్టి పెట్టగలరా
మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ గురించి మాట్లాడుతారా
గతేడాది తెలంగాణ రైజింగ్ పెట్టావు. ఎన్ని పరిశ్రమలు వచ్చినయి వైట్ పేపర్ విడుదల చేయి.
కేసీఆర్ గారు 10లక్షల సీసీ కెమెరాలు పెట్టించారు. అందులో ఈరోజు 5లక్షల సీసీ కెమెరాలు పని చేయని పరిస్థితి.
నువ్వే హోం మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి శాంతి భద్రతలు లేవు.
మున్సిపాలిటీలో చెత్త ఎత్తుత లేవు అంటడు రేవంత్ రెడ్డి. నువ్వే మున్సిపల్ మంత్రి
హైదరాబాద్ లో ఎక్కడ చూసినా తాగు నీటి సమస్య, దోమల సమస్య.
ఉన్న నగరాన్ని పట్టించుకునే చేతగాదు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నవు.
ఒక్క హైదరాబాద్ లోనే 300 బస్తీ దవాఖానలు ప్రారంభించినం.
టి డయాగ్నిస్టిక్ సెంటర్లు పెట్టి 147 రకాల పరీక్షలు చేసినం.
ఇప్పుడు బస్తీ దవాఖానల్లో గోలీలు కూడా లేవు. బీపీ షుగర్ గోలీలు ఇవ్వని సర్కార్ ఇది.
కేసీఆర్ కిట్ బంద్, న్యూట్రీషన్ కిట్ బంద్, ప్రభుత్వ ఆసుపత్రల్లో డెలివరీలు బంద్ అయిన పరిస్థితి.
టిమ్స్ ఎల్బీ నగర్, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ అల్వాల్ మూడేళ్లుగా ఏమైంది.
ప్రారంభించిన టిమ్స్ సనత్ నగర్ లో డాక్టర్లు లేరు
రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కానీ రేవంత్ బిడ్డ కార్పొరేట్ స్కూళ్లు ప్రారంభిస్తున్నది.
అంటే నువ్వు విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్ అయినట్లా.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను నువ్వు బాగు చేసుంటే, నీ బిడ్డ హైదరాబాద్ చుట్టూ కార్పొరేట్ స్కూళ్లు ఎందుకు పెడుతున్నది.
మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ చేసినవు.
రెండు లక్షల ఉద్యోగాలు అని 16,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.
విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ ఇవ్వక చదువులు ఆగిపోతున్న పరిస్థితి.
20వేల కోట్లు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే, 600 కోట్లు కూడా ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
బిజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి తెలంగాణను ఆగం చేస్తున్నయి.
కరువు వచ్చినా కేంద్రం తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వలేదు, కరువు బృందాలు రాలేదు.
బడే బాయ్ చోటే బాయ్ బంధానికి తెలంగాణ బలి అవుతున్నది.
ఏపీకి కేంద్రం సాయం ఇస్తున్నది, కరువు బృందాలు వచ్చినయి.
తెలంగాణకు మాత్రం మొండి చేయి.
తెలంగాణ మొత్తం కేసీఆర్ గారి వైపు చూస్తున్నది.
Law and order situation out of control in Telangana
Congress goons attack Facebook (Meta) office in Hyderabad
Is this how you attract investments, Mr. Rahul Gandhi and Revanth?
#CongressFailedTelangana
Participated in the Ayyappa Swamy Padi Pooja held at the residence of MLC @RajuShambipur Garu in Shambipur village, Medchal district, and sought the blessings of Lord Ayyappa.
#AyyappaSwamy #PadiPooja #Shambipur #Medchal #SwamiyeSaranamAyyappa
Conducted a field visit to Avulamanda in Ramgopalpet Division along with officials from various departments and interacted with local residents to understand their issues and concerns. Directed the officials to take necessary steps to address the problems.
#Ramgopalpet
Visited Kandoji Bazar in Ramgopalpet Division and interacted with local residents to understand their civic issues and concerns. Assured them that their problems would be taken up for necessary action.
#Ramgopalpet #KandojiBazar
Mekala Mandi Government Primary School, Bholakpur, has been upgraded to a High School, enabling students to study Classes 8, 9 and 10 locally. School staff and parents met me at the MLA Camp Office and expressed their gratitude.
#EducationForAll #Bansilalpet
Honoured to attend the auspicious Annakut Mahotsav at Sikhwal Bhavan, Rangrez Bazar, Secunderabad. Prayed for peace, prosperity and the well-being of all.
#AnnakutMahotsav #Secunderabad #Hyderabad
Distributed newly sanctioned pension approval documents to widows and persons with disabilities at a programme organised at the Multipurpose Function Hall in Begumpet.
#Begumpet #PensionScheme #Welfare #PublicService #SanathNagar
Inaugurated the newly installed CCTV cameras at Monda Market. Later, visited the market and interacted with traders to enquire about their well-being and understand their concerns.
#MondaMarket #CCTV #PublicSafety #SanathNagar
Attended the Sadar Sammelan organised under the leadership of Mr. Shekhar Yadav in Jagadgirigutta, within the Quthbullapur Assembly Constituency.
#SadarSammelan #Quthbullapur #Jagadgirigutta #YadavCommunity


















































