Revanth Reddy (@revanth_anumula) header
Revanth Reddy (@revanth_anumula) profile picture

Chief Minister of Telangana

Hyderabad, Telangana India
Joined March 2016
Photo by Revanth Reddy (@revanth_anumula)Photo by Revanth Reddy (@revanth_anumula)Photo by Revanth Reddy (@revanth_anumula)Photo by Revanth Reddy (@revanth_anumula)Photo by Revanth Reddy (@revanth_anumula)Photo by Revanth Reddy (@revanth_anumula)Photo by Revanth Reddy (@revanth_anumula)Photo by Revanth Reddy (@revanth_anumula)Photo by Revanth Reddy (@revanth_anumula)Photo by Revanth Reddy (@revanth_anumula)
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది. బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి. నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇది మీ అన్న ఇస్తున్న మాట.
11,956
6,274
402
40,222
4,864,110
అచ్చంపేటలో … అచ్చమాంబ స్ఫూర్తిగా.. అడవి బిడ్డల తోడుగా… ఆడబిడ్డలకు అండగా… ఆపన్నులకు చేయూతగా.. #Achampet #WomenEmpowerment #IndirammaSarees #Cheyutha
8
104
3
462
15,088
అచ్చంపేట వేదికగా… కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు, 4,74,937 ఆపన్నులకు కొత్త చేయూత పింఛన్లు! నల్లమల గడ్డపై… సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు… ప్రజా ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు… అచ్చంపేటలో లభించిన అశేష జనాభిమానం ఎల్లప్పుడూ ప్రత్యేకం… నాకు సదా స్ఫూర్తిదాయకం…! జై తెలంగాణ! జై కాంగ్రెస్!! #PrajaPalana #achampet
3
61
222
6,789
ఎన్నో ఏళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల నిరీక్షణకు ప్రజా ప్రభుత్వం తెరదించింది. నేడు అచ్చంపేట బహిరంగ సభ వేదికగా 4 లక్షల 75 వేల కొత్త చేయూత పింఛన్ల పంపిణీని ప్రారంభించాను. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు ఈ పింఛన్ కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు.. ఆత్మగౌరవంతో జీవించేందుకు ఒక భరోసా.. అర్హులైన ఏ ఒక్కరూ పింఛన్‌కు దూరం కాకూడదన్న ఉద్దేశంతో పింఛన్ల మంజూరును నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని అధికారులను ఆదేశించాను. నిస్సహాయులకు అండగా నిలవడం, వారి జీవితాలకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నాను. #CheyuthaPensions #PrajaPalana
5
44
140
4,702
అచ్చంపేట బహిరంగ సభ వేదికగా రూ.379.07 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను. రూ.274.32 కోట్లతో రహదారుల అభివృద్ధి, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో 130 అదనపు తరగతి గదుల నిర్మాణం, తాగునీటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నూతన ఐటీడీఏ భవనం, ఆదివాసీ భవన్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టాం. ఈ నేల బిడ్డగా అచ్చంపేట అభివృద్ధి నా బాధ్యత. #Achampet
3
39
117
4,645
నేడు అచ్చంపేట బహిరంగ సభ వేదికగా రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాను. తెలంగాణ ఆడబిడ్డల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే మా ఆకాంక్ష. వారి ఆత్మగౌరవాన్ని, ఆర్థిక సాధికారతను పెంపొందించడమే లక్ష్యం. ఇందిరమ్మ చీర కేవలం వస్త్రం కాదు.. మన ఆడబిడ్డల పట్ల ప్రేమకు, గౌరవానికి ప్రతీక. మహిళల ఆర్థిక అభ్యున్నతికి అండగా నిలుస్తూ, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. #IndirammaSarees #Achampet
5
57
1
172
6,479
అడుగడుగునా అడవి బిడ్డలు ఆశీర్వదించగా, అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తా నుంచి బహిరంగ సభా ప్రాంగణం వరకు పాదయాత్రగా వెళ్లాను. చారిత్రక నేపథ్యం, చెంచు, గిరిజనుల స్వచ్ఛమైన జీవనానికి ఆలవాలమైన అచ్చంపేట.. నా పుట్టినిల్లు కావడం నాకు గర్వకారణం. ఈ నేలతో, ఈ ప్రాంత ప్రజలతో నాకున్న అనుబంధం ఎప్పటికీ ప్రత్యేకమే. #Achampet #Nallamala
4
52
154
5,723
నల్లమల అడవుల నడుమ కొలువైన మద్దిమడుగు పుణ్యక్షేత్రంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, వారి సౌకర్యాలను మెరుగుపరుస్తూ, ఈ ప్రాంత ఆధ్యాత్మిక వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లా మద్దిమడుగులోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకుని, తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించాను. మద్దిమడుగు అభివృద్ధికి రూ.71 కోట్లతో మూడు కీలక పనులకు శంకుస్థాపన చేశాను. రూ.18 కోట్లతో ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం రూ.15 కోట్లతో హరిత హోటల్ నిర్మాణంతో పాటు లంబాడా సోదరుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి రూ.38 కోట్లు కేటాయించాం. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందాలి.. గిరిజనుల సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం నిలబడాలి.. పర్యాటక రంగం అభివృద్ధి చెందడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలి. ఆ దిశగా మద్దిమడుగును అభివృద్ధి చేస్తాం. #Maddimadugu #SantSevalalMaharaj
3
49
231
7,205
In 1928, the Britishers appointed Simon Commission, against which the entire country stood united. India’s pride Bhagat Singh led an agitation, firing-up the spirit of patriotism, which inspired the national movement, and culminated in Independence in 1947. A century later, a similar pattern in repeating, after Narendra Modi wanting to misuse Gyanesh Commission to rob more than 20 crore votes before 2029. Rahul Gandhi ji is leading the national movement today to protect votes of every citizen and the Constitution. In 2029, Rahul ji will take us to victory and we will fight under his leadership to save Dr Ambedkar’s constitution. Jai Hind, Jai Samvidhan
8
76
1
238
7,364
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy will inaugurate various development projects, lay foundation stones for new works, distribute Indiramma Sarees, release Cheyutha pensions and address a public meeting at Achampet. xitter.cf/i/broadcasts/2NgynnZJk…
3
49
120
6,098
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in the Rally from Aachampet Helipad to Public Meeting Venue at Aachampet. xitter.cf/i/broadcasts/2ybYKLZyo…
1
39
92
6,029
పేదవాడికైనా, సంపన్నుడికైనా ఓటు హక్కు ఒక్కటే. కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడూ సమానమేనని చాటిచెప్పిన మహోన్నత గ్రంథం మన భారత రాజ్యాంగం. అణగారిన వర్గాలకు అండగా, సామాన్యుడి హక్కులకు రక్షణగా నిలిచిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో లిబర్టీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’లో పాల్గొన్నాను. భవిష్యత్ తరాలకు మనం అందించాల్సిన గొప్ప వారసత్వం.. ప్రతి మనిషికీ స్వేచ్ఛగా, సమానంగా, ఆత్మగౌరవంతో జీవించే హక్కు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి. #SamvidhanRakshaMarch #ConstitutionDay #TelanganaCongress
5
70
213
5,877
On Constitution Day, I joined the Samvidhan Raksha March organised by the TPCC, following the call of the AICC, from the Dr. B.R. Ambedkar Statue at Liberty to the Smt. Indira Gandhi Statue on Necklace Road. Joined by AICC In-charge Sri B.M. Sandeep Kumar, Deputy CM Sri Bhatti Vikramarka, TPCC President Sri Mahesh Kumar Goud, Ministers, MPs, MLAs, MLCs and a large number of Congress leaders and workers, we reaffirmed our collective resolve to protect the Constitution and uphold its values of justice, equality and liberty. #SamvidhanRakshaMarch #ConstitutionDay #TelanganaCongress
5
79
230
6,188
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in the foundation stone-laying ceremony for the Sant Sevalal Maharaj Temple and Statue at Maddimadugu, Nagarkurnool District. xitter.cf/i/broadcasts/2jPVeOdpo…
2
35
95
5,824
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in the Samvidhan Raksha March and the public meeting in Hyderabad. xitter.cf/i/broadcasts/2brBNKdgo…
7
53
1
149
7,473
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Samvidhan Raksha March from Dr.BR Ambedkar Statue,Tank Bund to Smt. Indira Gandhi Statue, Hyderabad. xitter.cf/i/broadcasts/2POBonaRX…
1
34
1
125
9,079
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి గారి కుమారుడు భరత్ సాయి రెడ్డి, పలక్‌ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాను.
9
129
1
1,601
46,392
హైదరాబాద్‌లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026ను ప్రారంభించాను. పౌల్ట్రీ పరిశ్రమ కేవలం కోళ్లను, గుడ్లను ఉత్పత్తి చేసే రంగమే కాదు.. రైతుల ఆర్థిక శక్తిని బలోపేతం చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు ఉపాధిని అందిస్తున్న రంగం. గ్రామ పంచాయతీల పరిధిలో పౌల్ట్రీ పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు అందించేలా మార్పులు తీసుకొస్తామని స్పష్టం చేశాను. పౌల్ట్రీ పరిశ్రమను ప్రాధాన్య రంగంగా గుర్తించి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా విధానాలను రూపొందిస్తామని చెప్పాను. క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా పరిశ్రమకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చాను. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయాణంలో పౌల్ట్రీ పరిశ్రమ కూడా కీలక భాగస్వామి కావాలని పిలుపునిచ్చాను. #PoultryIndiaExpo2026
8
90
263
8,396
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy attends Poultry India Expo 2026, organised by IPEMA, at HITEX, Hyderabad. xitter.cf/i/broadcasts/2gqMRMQyg…
5
52
147
7,985