Kavitha Kalvakuntla (@RaoKavitha) header
Kavitha Kalvakuntla (@RaoKavitha) profile picture

Founder & President, Telangana Rakshana Sena - TRS Party Former Member of Parliament

Hyderabad, India
Joined August 2010
Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)
కులవివక్ష, సమాజంలోని అసమానతలు రూపుమాపడానికి అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, మహిళా విద్యను ప్రోత్సాహించిన మార్గదర్శి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పరితపించిన మహాత్మ జ్యోతి రావు పూలే గారి వర్థంతి సందర్భంగా ఘన‌ నివాళులు..
1
35
2
60
3,198
Some films you watch. Some films stay with you. #Phule is the story of a couple who chose courage over comfort. They lit the lamp of education in the darkest corners of our society, and paid for it every day. That lamp is still burning. We are carrying it forward for a Social Telangana. Heartfelt congratulations to director @ananthmahadevan, cast @pratikg80 @Patralekhaa9 and the entire team for bringing this inspiring story to the big screen.
1
47
1
141
19,637
Kavitha Kalvakuntla retweeted
నెక్లెస్ రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు నివాళులర్పించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.
17
27
646
మహిళా సాధికారతే నా సంకల్పం అందుకోసమే తెలంగాణ రుద్రమ సేన
2
31
1
58
3,344
పంచాయతీ నుండి పార్లమెంట్ దాకా మహిళలు జెండా ఎగరేసే వరకు అండగా ఉంటా. పనిలోనే కాదు పదువుల్లోనూ ప్రాధాన్యత దక్కాలి.
4
36
2
78
5,028
LIVE: భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా "మహిళలు - రాజ్యాంగం సదస్సు" xitter.cf/i/broadcasts/2mdVNmLVR…
2
36
46
2,726
Kavitha Kalvakuntla retweeted
LIVE: భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా "మహిళలు - రాజ్యాంగం సదస్సు" xitter.cf/i/broadcasts/2EmYQeOyn…
23
31
611
Happy #ConstitutionDay! 🇮🇳 Today we honour Dr. B.R. Ambedkar and the Constitution adopted on 26 November 1949, which promised every Indian justice, liberty, equality and fraternity. Seventy seven years later, we must ask whether that promise of equality has truly reached the women of this nation. Women keep India running in our fields, mines and factories, yet their share in political power is still far from equal. On this day, let's renew our commitment to the Constitution's values and make sure every Women gets her rightful place, not just in society but in the halls of power.
3
47
1
73
4,342
కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నాము. 🙏
2
42
128
5,104
A lovely evening at home in Nizamabad, celebrating Tulasi Kalyanam this Karthika Pournami. 🙏✨
8
49
2
171
10,881
పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన ఆ మహాశివుని ఆశీస్సులతో సుఖసంతోషాలు, సకల శుభాలు, శాంతి కలగాలని కోరుకుంటూ... మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు! (File Pic)
6
46
1
113
5,335
On the sacred and auspicious occasion of the 557th Prakash Purab of Sri Guru Nanak Dev Ji, I extend my heartfelt greetings and warm wishes to the entire Sikh community across the world and to humanity at large. #GuruNanakJayanti
1
28
49
2,912
Warm reception by Thiru @rajinikanth and Thiru @mkstalin at the wedding last night in Chennai.
12
257
4
1,981
133,502
Congratulations to Anirudh and Kavya. Wishing you lots of love and happiness.
13
84
3
1,440
75,128
Andhra Pradesh is building a new project inside Nagarjuna Sagar dam in Telangana's region, with no permission, no Apex Council discussion and no consent from Telangana. CM @revanth_anumula must take this up with the PM now. If it isn't stalled within a week, thousands of us will march to Nagarjuna Sagar. Jai Telangana ✊
83
73
16
340
51,187
I extend my wholehearted solidarity with Kalpana Inamdar ji, Working President, Lok Andolan Nyas, on the fifth day of her hunger strike, and with all those observing a peaceful Satyagraha at Naimisharanya, Sitapur. The right to vote is the very foundation of our democracy. Safeguarding electoral rolls against arbitrary deletions, ensuring provisional voting mechanisms, and guaranteeing transparent and independent appointments to the Election Commission are essential democratic reforms. A strong democracy rests on the principle that every eligible citizen’s voice matters and every vote counts. Stand for voter rights. Stand for democratic accountability. #VoterRights #ElectoralReforms #Democracy
5
51
3
77
4,743
తెలుగు నేల నుంచి వేలాది మంది ఐఐటీయన్ లను తయారు చేసిన స్వాప్నికులు చుక్కా రామయ్య గారు టీచర్ గా.. ఫిలాసఫర్ గా.. లెజిస్లేచర్ గా ఆయన ఆచరణ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం ఐఐటీ రామయ్య గారి 101వ జన్మదినం సందర్భంగా వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు
4
58
1
104
5,748
Proof of corruption exists Will their be any action, Mr. CM ?? @revanth_anumula @TelanganaCMO
15
67
17
134
39,620
నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ భారీ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టినా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమతితోనే ఏపీ ప్రభుత్వం ఈ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టిందా? ఏపీ ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ప్రాజెక్టు పనులు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం లేదా? అదే నిజమైతే మన నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు!? తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ అక్రమ ప్రాజెక్టుపై కనీస సమాచారం లేదంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హుడు కాడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టు పనులను అడ్డుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి
6
63
1
108
11,716